Police Constable
(Search results - 52)NATIONALJan 20, 2021, 2:32 PM IST
రోడ్డూడ్చిన మహిళా పోలీస్.. వీడియో వైరల్!
ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ రోడ్డు ఊడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూనె, తిలక్ రోడ్ లో ఓ యాక్సిడెంట్ జరిగింది. బైక్ అద్దాలు, ప్లాసిక్ ముక్కలతో ఆ ప్రాంతం నిండిపోయింది. ఆ రోడ్డులో ప్రయాణించే మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దని ఆ మహిళా కానిస్టేబుల్ స్వయంగా చీపురు పట్టి రోడ్డు ఊడ్చేసింది.
Andhra PradeshDec 27, 2020, 4:09 PM IST
అడవిలో 6 కి.మీ.. వీపుపైనే వృద్ధురాలు : కానిస్టేబుల్‌పై వైవీ ప్రశంసలు
తిరుమల అటవీ ప్రాంతంలో సొమ్మసిల్లి పడిపోయిన వృద్ధురాలిని దాదాపు ఆరు కిలోమీటర్ల పాటు భుజాలపై మోసుకొచ్చిన కానిస్టేబుల్ షేక్ అర్షద్‌ను ప్రశంసించారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
Andhra PradeshDec 24, 2020, 1:03 PM IST
శ్రీవారి భక్తురాలికి తానే వాహనమై... ఆరు కిలోమీటర్లు మోసిన ముస్లీం పోలీస్
శ్రీవారే తన భక్తురాలిని కాపాడుకోడానికి వచ్చాడా అన్నట్లుగా కడప డిటిసి కి చెందిన స్పెషల్ పార్టీ పోలీస్ కానిస్టేబుల్ అర్షద్ అక్కడకు చేరుకున్నాడు
TelanganaOct 20, 2020, 10:35 AM IST
అక్రమసంబంధం... లాడ్జీలో రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ కానిస్టేబుల్
మంచి ఉద్యోగం...ఏ లోటూ లేకుండా ఆనందంగా సాగుతున్న సంసారం... ముచ్చటైన పిల్లలు... ఇలా ఆనందంగా సాగుతున్న జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు ఓ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్.
Andhra PradeshSep 10, 2020, 6:41 PM IST
తిరుపతిలో భూ వివాదాలు: ఇల్లు నాదంటూ కానిస్టేబుల్ దౌర్జన్యం
తిరుపతిలో భూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్పీ వార్నింగ్ ఇచ్చి 24 గంటల గడవక ముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఎస్ఎల్వీ నగర్‌లోని 60 అంకణాల భూమి తనదేనంటూ ఓ కానిస్టేబుల్ హల్చల్ చేశాడు
Andhra PradeshSep 3, 2020, 5:45 PM IST
మూడు రాజధానులకు మద్దతు: కానిస్టేబుల్ ఉద్యోగానికి బసవరావు రాజీనామా
గురువారంనాడు ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. అమరావతి పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల నుండి బలవంతంగా భూములను లాక్కొన్నందుకు గాను ఆయన 10 ఏళ్ల సర్వీసును వదులుకొన్నారు.TelanganaAug 21, 2020, 1:09 PM IST
ఇద్దరు భార్యలకు తెలీకుండా మూడో పెళ్లి.. కానిస్టేబుల్ అరెస్ట్
భార్యను శారీరకంగా, మానసికంగా వేధించడంతో.. ఆమె అతనిని వదిలేసింది.
Govt JobsAug 5, 2020, 5:24 PM IST
SSC JOBS : ఎస్ఎస్సి నోటిఫికేషన్ 2020 విడుదల.. మొత్తం 5846 కానిస్టేబుల్ పోస్టులు..
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు, మహిళల పోస్టుల కోసం మొత్తం 5846 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సి) రిక్రూట్మెంట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహిస్తుంది.
NATIONALJul 15, 2020, 8:23 AM IST
పెళ్లి పేరిట నమ్మించి.. మహిళా కానిస్టేబుల్ ని లోబరుచుకొని..
పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. అతని మాయమాటలను ఆమె కూడా నమ్మేసింది. ఈ క్రమంలో ఇద్దరూ శారీరకంగా కలిసారు.
Andhra PradeshJun 14, 2020, 8:36 AM IST
చంద్రబాబు ఇంటి వద్ద విధులు నిర్వహించిన కానిస్టేబుల్ కు కరోనా
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి హైదరాబాదు నివాసం వద్ద బందోబస్తు డ్యూటీ చేసిన కానిస్టేబుల్ కు కరోనా వైరస్ సోకింది. బాపట్లకు చెందిన కానిస్టేబుల్ కు పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది.
Andhra PradeshMay 31, 2020, 6:34 PM IST
కానిస్టేబుల్ నీలవేణిది ఆత్మహత్య కాదు.. హత్య, భర్తే హంతకుడు: నిజం తేల్చిన పోలీసులు
కృష్ణా జిల్లాలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ నీలవేణి అనుమానాస్పద మృతి కేసులను పోలీసులు ఛేదించారు. తొలుత దీనిని ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. దర్యాప్తు అనంతరం హత్యగా నిర్ధారించారు
NATIONALMay 25, 2020, 4:42 PM IST
స్నేహితురాలి టిక్‌టాక్ పిచ్చి: బుక్కయిన కానిస్టేబుల్, ఉద్యోగం పోయే పరిస్ధితి
అప్పుడప్పుడు ఎవరో చేసిన తప్పులకు ఇంకొకరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఓ స్నేహితురాలి టిక్‌టాక్ పిచ్చి కారణంగా ఓ పోలీస్ కానిస్టేబుల్ అడ్డంగా బుక్కయ్యాడు
TelanganaMay 21, 2020, 2:10 PM IST
తెలంగాణలో కరోనాతో కానిస్టేబుల్ మృతి: పోలీస్ శాఖలో కోవిడ్‌తో తొలి మరణం
హైద్రాబాద్ నగరంలోని వనస్థలిపురంలో దయాకర్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. లాక్ డౌన్ విధుల్లో భాగంగా పాతబస్తీలో ఆయన విధులు నిర్వహించాడు.TelanganaMay 14, 2020, 8:32 AM IST
పిల్లనివ్వడం లేదని ఉద్యోగం వదిలేసిన కానిస్టేబుల్.. మళ్లీ విధుల్లోకి..
ఇంజినీరింగ్ అనంతరం ప్రతాప్ కానిస్టేబుల్‌గా ఎంపికై చార్మినార్ పీఎస్‌లో పనిచేసేవారు. చాలా పెళ్లి సంబంధాలు చూసినా.. కానిస్టేబుల్‌కు పిల్లనివ్వమంటున్నారన్న ఆవేదనతో ఏకంగా పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసి రాజీనామా చేశారు.
TelanganaMay 2, 2020, 2:42 PM IST
హైదరాబాద్ లో మరో పోలీసుకు కరోనా, ఎలా సోకిందో అంతుబట్టని వైనం!
రాచకొండ కమిషనరేట్ లోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న 25 సంవత్సరాల యువ కానిస్టేబుల్ కరోనా పాజిటివ్ గా తేలాడు.