Asianet News TeluguAsianet News Telugu
6 results for "

Polce

"
4 killed in head-on collision between bus and truck in Rajasthan4 killed in head-on collision between bus and truck in Rajasthan

రాజస్తాన్‌లో ఘోర ప్రమాదం: నలుగురు సజీవదహనం, 12 మందికి గాయాలు


రాష్ట్రంలోని శ్రీగంగానగర్‌ జిల్లాలో  బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీకొన్నాయి.ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు.
 

NATIONAL Sep 20, 2021, 3:02 PM IST

bomb threat call to amitabh bachchan home and other two placesbomb threat call to amitabh bachchan home and other two places

అమితాబ్‌ బచ్చన్‌ ఇంటికి బాంబ్‌ బెదిరింపు కలకలం..ఉలిక్కి పడ్డ ముంబయి

బాంబ్‌ బెదిరింపులు ముంబయి నగరాన్ని ఉలిక్కి పడేలా చేశాయి. ముఖ్యంగా అమితాబ్‌ ఇంటికి బాంబ్‌ బెదిరింపులు కలవరానికి గురి చేస్తున్నాయి. 

Entertainment Aug 7, 2021, 3:38 PM IST

Attack on Pattabhi: Rowdy sheeter Kokkiri Jan babu in polce custodyAttack on Pattabhi: Rowdy sheeter Kokkiri Jan babu in polce custody

పట్టాభిపై దాడి: పొలీసుల అదుపులో కొక్కిరిగడ్డ జాన్ బాబు, అతనిపై 180 కేసులు

టీడీపీ నేత పట్టాభిపై దాడి కేసులో నిందితులను పట్టుకునేందుకు పది పోలీసు బృందాలు ఏర్పడ్డాయి. పేరు మోసిన రౌడీ షీటర్ కొక్కిరిగడ్డ జాన్ బాబు పోలీసులఅదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh Feb 3, 2021, 1:10 PM IST

Suspicious death of female police officer in Visakhapatnam district police quartersSuspicious death of female police officer in Visakhapatnam district police quarters
Video Icon

విశాఖ జిల్లా పోలీస్ క్వార్టర్ లో మహిళా పోలీస్ అనుమానాస్పద మృతి

 నక్కపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా  పనిచేస్తున్న చందక దుర్గ భవాని పోలీస్ కోటర్స్ లో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు  స్థానిక పోలీసులుతెలిపారు

Andhra Pradesh Nov 7, 2020, 12:26 PM IST

minor girl found dead at apartment in Hyderabadminor girl found dead at apartment in Hyderabad

వారాసిగూడలో దారుణం: రేప్ చేసి భవనంపై నుండి పడేశారా?


 సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని  వారాసిగూడలో దారుణం చోటు చేసుకొంది. 17 ఏళ్ల బాలిక శుక్రవారంనాడు ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. అత్యాచారం చేసి బాలికను మేడపై నుండి కిందకు తోసేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 

Telangana Jan 24, 2020, 10:41 AM IST

Adopted daughter chops father's body, mutilates private partAdopted daughter chops father's body, mutilates private part

కారణమిదే: తండ్రిని కోసి సూట్‌కేసులో పెట్టి పారేసిన కూతురు

దత్తత తీసుకొన్న తండ్రిని అత్యంత దారుణంగా చంపేసింది ఓ యువతి.అంతేకాదు తండ్రి శరీర భాగాలను కోసి పడేసింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకొంది.

NATIONAL Dec 8, 2019, 11:07 AM IST