Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Poisonous

"
four people died after entering into borewell by inhaling poisonous gases in haryanafour people died after entering into borewell by inhaling poisonous gases in haryana

బోరుబావి క్లీన్ చేయడానికి దిగి.. విషవాయువులు పీల్చి నలుగురు దుర్మరణం

బోరుబావి నుంచి తట్టుకోలేనంతగా దుర్వాసన వస్తుండటంతో హనీఫ్ దాన్ని క్లీన్ చేయాలనుకున్నాడు. అందుకోసం నలుగురు కూలీలను మాట్లాడుకుని వచ్చాడు. కానీ, ఆ దుర్వాసనే లోపల విషపూరిత వాయువులని వారికి తెలియలేదు. ఒకరి వెనుక ఒకరు దిగుతూ వెళ్లారు. లోపలికి వెళ్లిన నలుగురూ ఊపిరాడక స్పృహ కోల్పోయారు. కొంతసేపటికి వారిని హాస్పిటల్‌ తీసుకెళ్లడంతో వారు అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు.

NATIONAL Sep 26, 2021, 10:41 AM IST

man bites poisonous snake to death for revenge in odishaman bites poisonous snake to death for revenge in odisha

కాటేసిందనే కోపంతో.. పామునే కొరికి, కొరికి చంపేశాడు...

తనను పాము కరవడంతో ఆ రైతు కోపంతో ఊగిపోయాడు. ప్రతీకారంతో చెలరేగిపోయాడు. పామును పట్టుకుని కొరకడం మొదలు పెట్టాడు. కోపం తీరేదాకా దాన్ని కొరికి, కొరికి వదిలిపెట్టాడు. 

NATIONAL Aug 13, 2021, 3:18 PM IST

10 dead after consuming poisonous liquor in Madhya pradesh10 dead after consuming poisonous liquor in Madhya pradesh

ఎంపీలో దారుణం... కల్తీ మద్యానికి పదిమంది బలి

గ్వాలియర్,మోరెనా జిల్లాల్లోని పలు గ్రామాలకు సరఫరా అయిన కల్తీ మద్యం సేవించి పలువురు ప్రాణాలు కోల్పోయారు.

NATIONAL Jan 12, 2021, 10:57 AM IST

Can You Identify The Dangerous Snake Hid In This Photograph?Can You Identify The Dangerous Snake Hid In This Photograph?
Video Icon

ఈ ఫొటోలో భయంకరమైన విషనాగు దాగి ఉంది, కనిపెట్టగలరా...?

ప్రపంచంలోకెల్లా రెండో అత్యంత విషపూరితమైన పాము అక్కడ ఉంది..

INTERNATIONAL Jan 9, 2021, 3:13 PM IST

Poisonous gas leaked in visakhapatnamPoisonous gas leaked in visakhapatnam

విశాఖలో మరో దుర్ఘటన... మరోసారి విషయవాయువుల లీకేజీ

ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మరువక ముందే విశాఖపట్నంలో అలాంటి విషయవాయువుల లీకేజీ ఘటనే తాజాగా మరోటి చోటుచేసుకుంది. 

Andhra Pradesh Oct 13, 2020, 9:15 AM IST

20 feet King cobra caught in Visakha paddy fields20 feet King cobra caught in Visakha paddy fields
Video Icon

బాబోయ్.. పొలాల్లోకి వచ్చిన 20 అడుగుల గిరినాగు.. హడలిపోయిన రైతులు..

విశాఖ జిల్లా, తంగుడుబిల్లి పొలాల్లో సుమారు 20 అడుగులకు పైగా పొడవు ఉన్న గిరి నాగును స్థానిక రైతులు చూసి ఒక్కసారిగా హడలిపోయారు.

Andhra Pradesh May 26, 2020, 10:59 AM IST

LG Polymers gas leak: still the Poisonous gas effact is witnessedLG Polymers gas leak: still the Poisonous gas effact is witnessed

విశాఖ గ్యాస్ లీక్: తగ్గని విషవాయువు ఎఫెక్ట్, సొమ్మసిల్లిన విఆర్వో, మరో ముగ్గురు

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ విష ప్రభావం ఇంకా తగ్గినట్లు లేదు. ఆర్. ఆర్. వెంకటాపురంలో విషవాయువు ప్రభావం చూపుతూనే ఉంది. వీఆర్వో తులసి సచివాలయంలో సొమ్మసిల్లిపడిపోయారు.

Andhra Pradesh May 13, 2020, 3:47 PM IST

Poisonous snake enters in a ATM in Ghaziabad,  sends everyone in a tizzyPoisonous snake enters in a ATM in Ghaziabad,  sends everyone in a tizzy
Video Icon

లాక్ డౌన్ ఎఫెక్ట్ : ఏటిఎం మిషన్ లో నాగుపాము.. మనీ తీస్తే కాటు ఫ్రీ...

ఉత్తరప్రదేశ్, ఘజియాబాద్ లో వింత సంఘటన చోటు చేసుకుంది.

NATIONAL May 9, 2020, 4:48 PM IST

Uttar Pradesh: 7 dead due to toxic gas leak from factory in SitapurUttar Pradesh: 7 dead due to toxic gas leak from factory in Sitapur

యూపీలో విషాదం: ఫ్యాక్టరీలో విషవాయువు లీకై ఏడుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం నాడు  విషాదం చోటు చేసుకొంది. విషవాయువు లీకై ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటన తెలిసిన వెంటనే అధికారులు ఘటన స్థలంలో సహాయక చర్యలను చేపట్టారు.
 

NATIONAL Feb 6, 2020, 12:57 PM IST

two amaravati men died after drinking poisonous liquortwo amaravati men died after drinking poisonous liquor

అమరావతిలో విషాదం...మద్యంలో పురుగుల మందు, ఇద్దరు మృతి

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో విషాదం చోటుచేసుకుంది. తుళ్లూరు మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పురుగుల మందు తాగి మృత్యువాతపడ్డారు. 

Guntur Jan 30, 2020, 5:05 PM IST

Shweta Tiwari calls her second marriage with Abhinav Kohli a 'poisonous infection'Shweta Tiwari calls her second marriage with Abhinav Kohli a 'poisonous infection'

''అక్రమ సంబంధాలు పెట్టుకునే వారికంటే నేను బెటర్''

అభినవ్ తో రిలేషన్ పాయిజనస్ ఇన్ఫెక్షన్ అని చెప్పింది. అది తనను తీవ్రంగా బాధించిందని.. అందుకే తొలగించుకున్నానని తెలిపారు. ధైర్యంగా ముందుకు వచ్చి అతనితో కలిసి జీవించలేననే నిర్ణయాన్ని తీసుకున్నట్లు వెల్లడించారు. 

News Nov 12, 2019, 4:56 PM IST