Search results - 226 Results
 • personal account 15 lakhs

  Andhra Pradesh13, Jan 2019, 9:11 AM IST

  సీబీఐ ఎందుకు వద్దు, నువ్వేమైనా సచ్చీలుడువా : చంద్రబాబుపై మోదీ ఫైర్

  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సీబీఐను అడ్డుకుంటున్న చంద్రబాబు నాయుడు ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశం పాల్గొన్న మోదీ చంద్రబాబు ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలపై ధ్వజమెత్తారు.
   

 • babu

  Andhra Pradesh12, Jan 2019, 1:11 PM IST

  జగన్‌పై దాడి కేసు ఎన్‌ఐఏకు అప్పగించడంపై మోడీకి బాబు లేఖ

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై చంద్రబాబు ప్రభుత్వం మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చర్యను నిరసిస్తూ ఏపీ సీఎం ప్రధాని నరేంద్రమోడీకి ఐదు పేజీల లేఖను రాశారు.

 • Team India

  CRICKET8, Jan 2019, 1:35 PM IST

  టీంఇండియాపై ప్రశంసల వర్షం...పాక్ ప్రధాని ఇమ్రాన్‌తో సహా

  ఆస్ట్రేలియా గడ్డపై 72ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోపి రూపంలో భారత జట్టు భారీ విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియా జట్టును వారి దేశంలోనే మట్టికరిపించి టీంఇండియా ఈ ఘనత సాధించిన ఏకైక ఉపఖండ జట్టుగా నిలిచింది. దీంతో భారత జట్టుపై జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మన దాయాది పాకిస్థాన్ దేశ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. 
   

 • modi

  ENTERTAINMENT7, Jan 2019, 7:23 PM IST

  'పిఎం నరేంద్ర మోదీ' బయోపిక్ ఫస్ట్ లుక్!

  ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. స్పోర్ట్స్, సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన పలువురు ప్రముఖుల బయోపిక్స్ ని చిత్రాలుగా రూపొందిస్తున్నారు.

 • trs

  Telangana7, Jan 2019, 6:38 PM IST

  డిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం కోసం స్థలం ఎంపిక...

  తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇక జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలంగా వ్యవహరిస్తుందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకోసం వివిధ జాతీయ పార్టీల మాదిరిగానే  దేశ రాజధాని డిల్లీలో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఆ పార్టీ అదిష్టానం అందుకోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

 • modi

  Andhra Pradesh7, Jan 2019, 10:18 AM IST

  మీడియా మేనేజ్‌మెంట్ తెలుసుకోండి: ఏపీ బీజేపీ నేతలకు మోడీ సూచన

  తనయుడు నారా లోకేశ్‌ను ప్రొత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా అవస్థలు పడుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఇవాళ ఉదయం ఏపీ బీజేపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ విలువలను బా బు తుంగలో తొక్కారని ప్రధాని ఎద్దేవా చేశారు. 

 • undefined

  NATIONAL5, Jan 2019, 1:31 PM IST

  మహారాష్ట్ర నాయకుడు ప్రధాని అవ్వడం ఖాయం: బిజెపి సీఎం

  దేశ రాజకీయాల్లో రానున్న రోజుల్లో మహారాష్ట్రీయులు చక్రం తిప్పడం ఖాయమని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవిస్ అన్నారు. ఇప్పటివరకు కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించినా అత్యున్నతమైన ప్రదాని పదవిని మాత్రం చేపట్టలేకపోయారు. కానీ వచ్చే 30 ఏళ్లలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రధానులు మహారాష్ట్ర నుండి వుంటారంటూ పడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 • Narendra Modi

  NATIONAL5, Jan 2019, 9:32 AM IST

  శబరిమల వివాదం..మోదీ కేరళ పర్యటన వాయిదా

  శబరిమలలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేరళ పర్యటన వాయిదా పడింది.

 • buddha

  Andhra Pradesh3, Jan 2019, 12:47 PM IST

  మోడీ కళ్లుండి గుడ్డివారు: కళ్లకు గంతలతో బుద్దా ప్రెస్‌మీట్

  రాష్ట్ర ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు సభను రద్దు చేసుకున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకుని మీడియాతో మాట్లాడారు. 

 • undefined

  Andhra Pradesh3, Jan 2019, 10:51 AM IST

  12 ఏళ్లు సీఎంగా ఉండి ప్రాజెక్ట్ కట్టలేకపోయారు: మోడీపై దేవినేని వ్యాఖ్యలు

  నీతిఅయోగ్ వైస్ ఛైర్మన్ పోలవరం, పట్టిసీమ ప్రాజెక్ట్‌ పనులను పర్యవేక్షించేందుకు వచ్చి.. రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనులను చేపడుతుందని ఆయన ప్రశంసించారని తెలిపారు. పోలవరం పనులను చంద్రబాబు పరుగులు పెట్టిస్తుంటే.. ప్రధాని కాగ్ నివేదికను పట్టుకుని ప్రశ్నలు సంధిస్తున్నారని దేవినేని తెలిపారు. 

 • pm modi

  Andhra Pradesh2, Jan 2019, 6:57 PM IST

  ఈ పథకాలన్నీ కేంద్రానివే, చంద్రబాబువి గొప్పలే : ప్రధాని మోదీ

  ఆంధప్రదేశ్ కి వచ్చినన్ని సంస్థలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి దక్కిన దాఖలాలు లేవని భారత ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులు, ఇచ్చిన సంస్థలపై చర్చించారు. 

 • khawaja

  CRICKET28, Dec 2018, 6:58 PM IST

  ఆస్ట్రేలియా ప్రధాని హత్య కుట్ర కేసు...క్రికెటర్ సోదరుడి అరెస్ట్

  ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా సోదరుడు అర్సలాన్ ఖవాజా మరోసారి కటకటాల పాలయ్యాడు. ప్రధాని మార్క్ టర్నబుల్ హత్యకు ఉగ్రవాదులు కుట్ర పన్నారంటూ తప్పుడు సమాచారం అందించి జైలుపాలైన ఖవాజా ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. ఆయితే తాజాగా సాక్షులను ప్రభావితం చేస్తున్నాడన్న ఆరోపణలపై ఆయన్ని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు.
   

 • undefined

  NATIONAL28, Dec 2018, 3:13 PM IST

  ‘‘మా ఇంటి దగ్గర ఏలియన్ కనిపించింది’’

  మా ఇంటి ముందు ఏలియన్ కనిపించిందంటూ.. పూణెకి చెందిన ఓ వ్యక్తి అంటున్నారు. అనడమే కాదు.. తాను ఏలియన్ చూశానంటూ ఆయన ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాశారు. 

 • PM Modi

  Andhra Pradesh28, Dec 2018, 2:20 PM IST

  ఏపీలో మోదీ పర్యటన వాయిదా: కారణం ఇదే

  ఆంధ్రప్రదేశ్ లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన వాయిదా పడింది. కొత్త సంవత్సరంలో జనవరి 6న ఏపీలో మోదీ పర్యటన ఉందని బీజేపీ కేంద్ర వర్గాలు సైతం స్పష్టం చేశాయి. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం.

 • liquor

  NATIONAL27, Dec 2018, 11:34 AM IST

  న్యూ ఇయర్ స్పెషల్.. మందుబాబులకు గుడ్ న్యూస్

  న్యూ ఇయర్ వేడుకలు దగ్గరపడుతున్నాయి. కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు.. అందరికంటే ఎక్కువ ఉత్సాహం మందుబాబులకే ఉంటుంది.