Play Store  

(Search results - 23)
 • Tech News29, Jul 2020, 3:33 PM

  గూగుల్ ప్లేస్టోర్ నుండి 29యాప్స్ తొలగింపు.. వెంటనే మీరు వాటిని అన్‌ఇన్‌స్టాల్ చేయండి

  వైట్ ఓ‌పి‌ఎస్ సతోరి  ఇంటెలిజెన్స్ బృందం వారి “చార్ట్రూస్బ్లూర్” పరిశోధనలో భాగంగా ఈ 29 యాప్స్ ని కనుగొంది. దర్యాప్తు సమయంలో  బ్లర్ అనే పదం చాలా హానికరమైనదిగా బ్యాన్ చేసిన యాప్స్ లో ఫోటో ఎడిటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి అని తెలిపింది.

 • <p>Jio Mart</p>

  Gadget24, Jul 2020, 5:28 PM

  రిలయన్స్ జియోమార్ట్ సెన్సెషన్.. రోజుకు 2 లక్షలకు పైగా ఆర్డర్లు..

  రిలయన్స్ రిటైల్ బీటా ఆన్‌లైన్ కన్స్యూమర్ గ్రోసారి ప్లాట్ ఫామ్ జియోమార్ట్ యాప్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో ప్రవేశించింది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే జియోమార్ట్ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 10 లక్షల డౌన్‌లోడ్ మార్కును దాటింది. 

 • business21, Jul 2020, 10:32 AM

  ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్లకోసం జియోమార్ట్‌ యాప్‌..ఫ్రీ డెలివరీ కూడా

  ముఖేష్ అంబానీ, ఇషా, ఆకాష్ & నీతా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ 43 వ వార్షిక జనరల్ మీటింగ్ జరిగిన కొద్ది రోజులకే  జియోమార్ట్ యాప్ లాంచ్ చేశారు.

 • Tech News6, Jul 2020, 3:35 PM

  చింగారీ యాప్​లో కొత్త మార్పులు..ట్విట్టర్​ ద్వారా ప్రకటన..

  టిక్‌టాక్‌కు ప్రత్యామ్నాయంగా ఉన్న భారతీయ యాప్  చింగారి ఇప్పుడు ఈ నెలాఖరులోగా 100 మిలియన్ల వినియోగదారులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. చింగారి యాప్ సహ వ్యవస్థాపకుడు సుమిత్ ఘోష్ మాట్లాడుతూ పెరుగుతున్న యూసర్లు, డౌన్‌లోడ్స్ అనుగుణంగా కంపెనీ తీవ్రంగా కృషి చేస్తోంది.

 • Tech News2, Jul 2020, 12:14 PM

  ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ లలో టిక్‌టాక్ స్టార్ల హల్ చల్..

  భారతదేశంలో చాలా మంది టిక్‌టాక్ స్టార్లు వారికి ఉన్న ఫేమ్, ఫలవర్స్ కోల్పోకుండా ఉండడానికి ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో వారి అక్కౌంట్ వివరాలను తెలుపుతూ తమని ఫాలో కావాలని కోరుతున్నారు.

 • Tech News30, Jun 2020, 4:21 PM

  చైనా యాప్స్ నిషేధంపై మీరు తెలుసుకోవాల్సిన విషయాలు...

  భద్రతా కారణాలను ఎత్తి చూపుతూ ఇండియాలో ప్రసిద్ది చెందిన వీడియో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ తో సహ మరో 58 ఇతర చైనీస్ మొబైల్ యాప్ లను  కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. నిషేధం అమలులోకి వచ్చిన తరువాత గూగుల్ ప్లే స్టోర్, భారతదేశంలోని ఆపిల్ యాప్ స్టోర్ నుండి వాటిని తొలగించారు. టిక్‌టాక్, హెలో, లైక్, కామ్‌స్కానర్, ఎం‌ఐ వీడియో కాల్, విగో వీడియోతో పాటు క్లబ్ ఫ్యాక్టరీ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో సహా ఆన్‌లైన్ యాప్ స్టోర్స్‌ వరకు మొత్తం 59 యాప్ లను జాబితా చేసి నిషేదించారు. క్లాష్ ఆఫ్ కింగ్స్ వంటి మొబైల్  గేమ్ యాప్ కూడా బ్యాన్ చేశారు.

 • Tech News23, Jun 2020, 11:21 AM

  ‘చింగారి’ చిందులు: చైనా ‘టిక్ టాక్‌’కు గట్టి చాలెంజ్

  చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు నేపథ్యంలో టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్‌ ‘చింగారి’ రికార్డులు సృష్టిస్తున్నది. కేవలం 72 గంటల్లో ఐదు లక్షల మంది దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన డెవలపర్లు దీన్ని తయారు చేయగా ‘మేడిన్‌ ఇండియా’ సెంటిమెంట్‌ దీనికి బాగా కలిసొస్తున్నది. ప్రస్తుతం డౌన్‌లోడ్ల సంఖ్య స్థిరంగా పెరుగుతున్నదని, గూగుల్‌ ప్లే స్టోర్‌లో చింగారి ఒకటో స్థానంలో ఉందని డెవలపర్లు చెప్పారు. 
   

 • <p>fake</p>

  NATIONAL21, Jun 2020, 8:15 PM

  చైనా యాప్స్‌ను నిషేధించడం లేదు: ఆ వార్తలు అవాస్తవమన్న ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో

  గాల్వాన్‌ లోయ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. చైనాను దెబ్బకు దెబ్బా తీయాలని చెబుతూనే.. డ్రాగన్ దేశానికి చెందిన వస్తువులను నిషేధించాలనే డిమాండ్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి

 • Tech News4, Jun 2020, 11:30 AM

  గూగుల్ కొరడా.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తొలగింపు..

  ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ కొరడా ఝుళిపించింది. చైనా వ్యతిరేకతతో పాపులరైన మిట్రాన్, ‘రిమూవ్ చైనా యాప్స్’ యాప్‌లను కొన్ని గంటల వ్యవధిలోనే తన ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించి వేసింది. తమ పాలసీకి విరుద్ధంగా ఉన్నందునే వాటిని తొలగించామని గూగుల్ వెల్లడించింది. 
   

 • <p>zoom tiktok</p>

  Tech News3, Jun 2020, 12:36 PM

  టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు..ఎందుకంటే ?

  టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన మిట్రాన్ యాప్‌కు కష్టాలొచ్చి పడ్డాయి. భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి మిట్రాన్ యాప్ తొలగించివేసింది. 
   

 • Tech News2, Jun 2020, 1:24 PM

  చైనా యాప్స్‌కు చెక్ పెట్టేందుకు ఈ ఒక్క యాప్ చాలు...

  చైనా లో పుట్టి ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఆగ్రా రాజ్యాలతో మరణ మృదంగం మోగించింది.  దీంతో కరోనా వైరస్  గా  పేరొందిన  చైనా వైరస్ కారణంగా కొన్ని దేశాలు చైనాతో తెగదెంపులు చేసుకుంటున్నాయి. చైనా వస్తువులతో సహ చైనా యాప్స్ కూడా బ్యాన్ చేయాలని చేస్తున్నాయి. 

 • Tech News30, May 2020, 12:56 PM

  మొబిక్విక్​పై వేటు.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు!

  కరోనా నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వ యాప్ ‘ఆరోగ్య సేతు’ ప్రకటనను తొలగించనందుకు దేశీయ పేమెంట్ యాప్ మొబిక్విక్​పై గూగుల్ వేటు వేసింది. ప్రకటన నిబంధనలు ఉల్లఘించినందుకు మొబిక్విక్​ను ప్లే స్టోర్​ నుంచి తొలగించింది. అయితే ఇరు సంస్థల మధ్య సంప్రదింపుల తర్వాత మొబిక్విక్ తిరిగి ప్లే స్టోర్​లో కనిపించింది.

 • <p>zoom tiktok</p>

  Tech News29, May 2020, 12:28 PM

  టిక్‌టాక్‌కు గూగుల్ ప్లే స్టోర్ చేయూత.. మళ్లీ టాప్ రేటింగ్..

  యాంటీ చైనా సెంటిమెంట్‌కు తోడు ఓ వీడియోపై తలెత్తిన వివాదం వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ రేటింగ్ తగ్గిపోయింది. కానీ సెర్చింజన్ గూగుల్ తనకు గల అధికారంతో టిక్ టాక్‌పై ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకంగా ఇచ్చే రేటింగ్‌లను తొలగించి వేసింది. ఫలితంగా టిక్ టాక్ రేటింగ్ 4.4కు చేరుకున్నది.
   

 • NATIONAL28, May 2020, 3:05 PM

  టిక్ టాక్ కి షాక్ ఇస్తున్న మేడిన్ ఇండియా యాప్...

  తాజాగా ఈ యాప్ కి పోటీగా మేడిన్ ఇండియా యాప్ మిత్రా రంగంలోకి దిగింది. అతి కొద్ది రోజుల్లోనే మిత్రో యాప్ పాపులారిటీ పొందుతోంది. ఇప్పటికే 50 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు

 • Coronavirus India24, Apr 2020, 2:59 PM

  పిల్లల కోసం ప్రత్యేకంగా ఫేస్‌బుక్‌ కొత్త యాప్...

   ఫేస్‌బుక్‌ ఒక కొత్త ఆలోచన చేసింది. లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఉండే పిల్లల కోసం ఫేస్‌బుక్‌  మెసెంజర్‌ కిడ్స్‌ యాప్ ను గురువారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.