Asianet News TeluguAsianet News Telugu
242 results for "

Platform

"
Makar Sankranti 2022: Indian Railways Hikes Platform Ticket Fares at These StationsMakar Sankranti 2022: Indian Railways Hikes Platform Ticket Fares at These Stations

Sankranti 2022: ఫ్లాట్ ఫాం టికెట్ ధరలు పెంచేసిన రైల్వే శాఖ..!

ఈ నిర్ణ‌యంతో సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో ప్లాట్ ఫాం టికెట్ ధ‌ర రూ. 50 అయింది. అయితే గ‌తంలో ప్లాట్ ఫాం ధ‌ర కేవ‌లం రూ. 10 మాత్ర‌మే ఉండేది.

NATIONAL Jan 11, 2022, 1:27 PM IST

Railways notify Station Development Fee, tickets to become costlier from redeveloped stationsRailways notify Station Development Fee, tickets to become costlier from redeveloped stations

Indian Railways: రైల్వే ప్ర‌యాణీకుల‌కు షాక్ .. డెవలప్ మెంట్ ఫీజు పేరుతో బాదుడు

Indian Railways: రైల్వే ప్రయాణికులకు షాకిచ్చింది కేంద్రం. అభివృద్ది పేరిట‌ అదనపు డబ్బులు చెల్లించాల్సి రానున్న‌ది.  రైల్వే బోర్డు తాజాగా స్టేషన్ డెవలప్‌మెంట్ ఫీజు SDF లేదా యూజర్ ఫీజు వసూలుకు అంగీకారం తెలిపింది. రూ.10 నుంచి రూ.50 మధ్యలో ఈ ఫీజును వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. దీంతో రైల్వే ప్రయాణికులకు అదనపు భారం పడనుంది. స్టేషన్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు కింద మొత్తం మూడు కేటగిరీల్లో ఈ ఫీజును వసూలు చేయనున్నారు. ఏసీకైతే రూ.50, స్లీపర్‌ క్లాస్‌కైతే రూ.25, అన్‌ రిజర్వ్‌డ్‌ క్లాస్‌కైతే రూ.10 చొప్పున ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. 
 

NATIONAL Jan 9, 2022, 3:59 AM IST

Ashok Galla Hero OTT Platform LockedAshok Galla Hero OTT Platform Locked

Ashok Galla:‘హీరో’ ఓటీటి ఫ్లాట్ ఫామ్ లాక్

 జనవరి 7 న విడుదల కావాల్సిన ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ కావడంతో ఈ సినిమా తెరమీదకు వచ్చింది. యూత్‌ఫుల్‌ లవ్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాలో అశోక్‌కు జోడీగా నటి నిధి అగర్వాల్‌ సందడి చేయనున్నారు. 

Entertainment Jan 5, 2022, 3:44 PM IST

Covid vaccination for teens starts today, 6.8 lakh registerCovid vaccination for teens starts today, 6.8 lakh register

coronavirus: టీనేజ‌ర్స్ కు నేటి నుంచి వ్యాక్సినేషన్.. ఇప్పటికే 6.79 లక్షల మంది రిజిస్ట్రేషన్..

coronavirus: దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ విజృంభ‌ణ నేప‌థ్యంలో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. దీనిలో భాగంగా దేశంలో నేటి నుంచి పిల్లలకు (15 నుంచి 18 ఏళ్లలోపు) కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నారు. దీని కోసం జనవరి 1వ తేదీ శనివారం ఉదయం నుంచి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ మొదలు పెట్టారు.
 

NATIONAL Jan 3, 2022, 6:48 AM IST

Elderly Need Medical Certificates for Booster Shots, List Has 20 Categories of ComorbiditiesElderly Need Medical Certificates for Booster Shots, List Has 20 Categories of Comorbidities

మొద‌ట‌గా బూస్ట‌ర్ డోసులు అందుకునేది వీళ్లే.. 20 రకాల్లో ఏ వ్యాధి ఉన్నాబూస్టర్‌ డోసు !

booster dose: దేశంలో మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కేసులు పెరుగుతుండ‌టం, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు సైతం అధికంగా న‌మోద‌వుతుండంతో ప్ర‌భుత్వం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం  చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. అలాగే, బూస్ట‌ర్ డోసుల‌ను సైతం వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి అందిస్తామ‌ని తెలిపింది. 

NATIONAL Dec 27, 2021, 4:17 AM IST

Only India-made equipment for our forces, US, Russia told: Rajnath SinghOnly India-made equipment for our forces, US, Russia told: Rajnath Singh

Rajnath Singh: జాతీయ భ‌ద్ర‌త‌కే తొలి ప్రాధాన్యం.. భార‌త్‌లోనే ఆయుధాల తయారీ..

Rajnath Singh: జాతీయ భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. అందుకే భారత్‌కు అవసరమైన ఆయుధాలను దేశీయంగానే తయారు చేయాలని మిత్ర దేశాలను కోరినట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. Federation of Indian Chambers of Commerce and Industry నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ రాజ్‌నాథ్ సింగ్ పై వ్యాఖ్య‌లు చేశారు. 
 

NATIONAL Dec 19, 2021, 12:54 PM IST

Pushpa OTT Platform And Tentative Release DatePushpa OTT Platform And Tentative Release Date

Pushpa OTT: ‘పుష్ప: ది రైజ్’ ఏ ఓటీటి లో .. రిలీజ్ డేట్‌ ?

ఆ ఎర్ర చందనం చుట్టూ తిరిగే స్మగ్లింగ్ యాక్టివిటీస్ గురించి కథనం సాగింది. ఓ వర్గానికి ఈ సినిమా బాగా నచ్చింది. అయితే కరోనా మళ్లీ విజృంభిస్తూండటంతో అందరూ ధియేటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్దితి లేదు.  ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Entertainment Dec 17, 2021, 6:13 PM IST

Harley Davidson to launch more affordable e-bikes based on Arrow platformHarley Davidson to launch more affordable e-bikes based on Arrow platform

హార్లే-డేవిడ్సన్ బడ్జెట్ ఎలక్ట్రిక్ బైక్.. 'యారో' ప్లాట్‌ఫారమ్ ఆధారంగా ఎంట్రీ..

హార్లే-డేవిడ్సన్  (harley davidson)ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికిల్ బ్రాండ్ లైవ్ వైర్(live wire) క్రింద  ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం కంపెనీ రాబోయే కొద్ది సంవత్సరాలలో లైవ్‌వైర్ వన్ కింద 'ఎస్2 డెల్ మార్'(s2 del mar)ని పరిచయం చేయనుంది. 

Automobile Dec 17, 2021, 1:03 PM IST

Data protection Bill on ParliamentData protection Bill on Parliament

Data protection Bill: పార్లమెంట్ ముందుకు డేటా ప్రొటెక్షన్ బిల్లు.. కీల‌క అంశాలివిగో..

Data protection Bill: గ‌త కొంత కాలంగా డేటా ప్రొట‌క్ష‌న్ కు సంబంధించిన అంశాల‌పై దేశంలో తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ప్రభుత్వం Data protection Bill పార్ల‌మెంట్ ముందుకు తీసుకువ‌చ్చింది.  ప్రజల వ్యక్తిగత సమాచారం, డేటాకు మరింత రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన 'పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు-2019' ముసాయిదా పార్లమెంట్ సమక్షానికి రాగా, అందులో  JPC ప‌లు కీలక అంశాల‌ను ప్ర‌స్తావించింది. 
 

NATIONAL Dec 17, 2021, 1:02 PM IST

Dulquer Salmaan Kurup OTT Platform, Release Date LockedDulquer Salmaan Kurup OTT Platform, Release Date Locked

దుల్కర్ సల్మాన్ ‘కురుప్’ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్

. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చాకో అనే యువకుణ్ని రూ. 8లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దహనం చేసి చంపి.. తానే చనిపోయినట్టు నాటకమాడి.. పోలీసుల నుంచి తప్పించుకున్నాడు కురుప్పు. 

Entertainment Dec 14, 2021, 11:27 AM IST

Facebook has launched many features for the safety of women in India now you can complain in Hindi tooFacebook has launched many features for the safety of women in India now you can complain in Hindi too

ఫేస్ బుక్ కొత్త సేఫ్టీ ఫీచర్లు: భారతదేశ మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా.. ఇక వాటికి చెక్..

సోషల్ మీడియా దిగ్గజం మెటా (meta)గా పెరుమారిన  ఫేస్ బుక్ (facebook) సంస్థ భారతదేశం మహిళల భద్రత(women safety) కోసం ఎన్నో భద్రతా ఫీచర్లను పరిచయం చేసింది. ఇప్పుడు మెటా  StopNCII.orgని ప్రారంభించినట్లు ప్రకటించింది, దీని ముఖ్య ఉద్దేశం సెన్సిటివ్ ఫోటోలు (sensitive content)వైరల్‌గా మారకుండా ఆపడం లక్ష్యంగా పెట్టుకుంది. 

Technology Dec 3, 2021, 2:14 PM IST

Mukesh Ambani Uses WhatsApp To Break Amazon Grip On Indian Grocery BuyersMukesh Ambani Uses WhatsApp To Break Amazon Grip On Indian Grocery Buyers

వాట్సప్ లో సరికొత్త సర్వీస్.. అమెజాన్ కి పోటీగా ముకేష్ అంబానీ.. వాటిని కూడా ఆర్డర్ చేయవచ్చు..

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  అమెజాన్ (Amazon.com Inc.), వాల్ మార్ట్ (Walmart Inc.)యాజమాన్యంలోని ఫ్లిప్ కార్ట్(flipkart) ఆధిపత్యాన్ని సవాలు చేస్తు బిలియనీర్ ముఖేష్ అంబానీ  యజమాన్యంలోని జియో మార్ట్ (JioMart) సరికొత్త ఫీచర్ తీసుకొచ్చింది. 

Technology Nov 30, 2021, 7:32 PM IST

Instagram is coming with take a break feature know what are its benefitsInstagram is coming with take a break feature know what are its benefits

ఇన్‌స్టాగ్రామ్ మరో అద్భుతమైన ఫీచర్.. యూజర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని అందుబాటులోకి..

ఫేస్ బుక్ యజమాన్యంలోని ఫోటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (instagram)యూజర్ల సౌలభ్యం కోసం ఒక కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్  ఈ  కొత్త ఫీచర్‌కు "టేక్ ఎ బ్రేక్" అని పేరు పెట్టింది.కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా యూజర్ల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

Technology Nov 13, 2021, 6:49 PM IST

Instagram creators, Alert! App is paying Rs 7.4 lakh bonus for posting Reels, check detailsInstagram creators, Alert! App is paying Rs 7.4 lakh bonus for posting Reels, check details

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు గుడ్ న్యూస్.. రీల్స్ పోస్ట్ చేసినందుకు రూ.7.4 లక్షల బోనస్..

న్యూఢిల్లీ: మెటా యాజమాన్యంలోని ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రీల్స్‌(reels)ను పోస్ట్ చేసినందుకు కంటెంట్ క్రియేటర్స్ కి ఇన్‌స్టాగ్రామ్(instagram) 10,000 డాలర్లు అంటే సుమారు రూ. 7.4 లక్షల వరకు బోనస్‌ చెల్లిస్తుంది అని ఒక నివేదిక పేర్కొంది. అయితే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వీడియోలను పోస్ట్ చేసే క్రియేటర్‌లను యాప్‌లోకి తీసుకురావడానికి ఈ బోనస్ సహాయపడుతుందని భావిస్తున్నారు. 
 

Technology Nov 13, 2021, 1:00 PM IST

Leading innovation platform Plug and Play to set up its India centre in HyderabadLeading innovation platform Plug and Play to set up its India centre in Hyderabad

గుడ్ న్యూస్.. హైదరాబాద్‌కు మరో ప్రముఖ సంస్థ.. భారత్‌లో తొలి కేంద్రం ఇక్కడే.. కేటీఆర్‌తో భేటీ తర్వాత ప్రకటన

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో అడుగుపెట్టేందుకు మరో ప్రముఖ సంస్థ సిద్దమైంది. ప్రపంచంలోనే ప్రముఖ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫామ్ (Leading innovation platform) ప్లగ్ అండ్ ప్లే (Plug and Play) భారతదేశంలో తన మొదటి కేంద్రాన్ని ప్రారంభించనుంది. 

Telangana Oct 30, 2021, 5:00 PM IST