Plates
(Search results - 11)HyderabadOct 6, 2020, 10:57 AM IST
నెంబర్ ప్లేట్లకు మాస్కులు వేస్తున్న వాహనదారులు.. తల పట్టుకుంటున్న పోలీసులు..
కరోనా బారినపడకుండా ఉండాలని మాస్కులు ధరించమంటే.. బైకర్లు చలాన్ల నుండి తప్పించుకోవడానికి వాడుతున్నారు. ఇది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు సవాల్ గా మారింది. నెంబర్ ప్లేట్లకు మాస్కులు వేసి తప్పించుకుంటున్న కేసులు రోజుకు 15 వరకు నమోదవుతూ తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి.
carsJun 10, 2020, 10:40 AM IST
రవాణాశాఖ కీలక నిర్ణయం..బీఎస్-6 వాహనాలకు ఇక స్పెషల్ స్టిక్కర్..
బీఎస్-6 వాహనాల నిబంధన అమలులోకి రావడంతో కేంద్ర హైవే, రవాణాశాఖ ఓ కీలక నిర్ణయం తీసుకున్నది. బీఎస్-6 వాహనాలకు ప్రత్యేక స్టిక్కర్ వాడాలని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా లాక్ డౌన్ అనంతర పరిస్థితుల్లో కస్టమర్లను ఆకర్షించడానికి టయోటా మూడు నుంచి తొమ్మిది వాయిదాల్లో రుణం చెల్లించి కారు పొందే ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
NATIONALMay 29, 2020, 3:13 PM IST
40 చపాతీలు, 10 ప్లేట్ల భోజనం: క్వారంటైన్ కేంద్రంలో చుక్కలు చూపిస్తున్నాడు
అనూప్ ఓజా అనే 23 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం రాజస్థాన్ వెళ్లాడు. లాక్ డౌన్ విధించడంతో ఆయన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. స్వంత ఊరికి వచ్చిన అతడిని బక్సర్‌లోని మంజ్వారీ క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు.
Coronavirus IndiaApr 10, 2020, 7:04 PM IST
అందుకోసం వారికి ప్లేట్లకు బదులు అరటి ఆకులలో అందిస్తున్నాము: ఆనంద్ మహీంద్రా
కరోనా వైరుస్ వ్యాప్తి కారణంగా దేశంలో లక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో తమ ఫ్యాక్టరీ కాంటీన్ లో ప్లేట్లకు బదులు వాటిని అరటి ఆకులతో భర్తీ చేస్తూ ఆహారాన్ని అందిస్తున్నాము అని ఆనంద్ మహీంద్రా వివరించారు
TelanganaDec 9, 2019, 11:21 AM IST
కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి... కనిపించని ఆనియన్ సమోసా
మార్కెట్లో ఉల్లిపాయలు నాలుగు రకాల గ్రేడ్ల పేర్లతో అమ్ముతున్నారు. మంచి క్వాలిటీ ఉల్లిపాయలను ఏ1 కెటగిరీ కింద అమ్ముతున్నారు. వీటి ధర రూ. 150 నుంచి రూ.170 దాకా ఉంది. ఇక గ్రేడ్ 2 ఉల్లిపాయల ధర రూ.90 నుంచి రూ.130 దాకా పలుకుతోంది. ఇక గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉల్లిపాయల నాణ్యత కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే వాటిని కాస్త తక్కువ ధరకు విక్రయిస్తున్నారు.
Andhra PradeshJun 3, 2019, 10:55 AM IST
ఏపీ సీఎం జగన్... ఇంత క్రేజ్ ఏ సీఎంకి దక్కలేదేమో
ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేశారు. మొన్న జరిగిన ఏపీ ఎన్నికల్లో జగన్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయనను ముఖ్యమంత్రి చేయాలన్న ప్రజల తపన ఆ ఎన్నికల ఫలితాలను చూస్తే అర్థమౌతుంది.
TelanganaApr 16, 2019, 8:37 AM IST
ఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి: నెంబర్ కోసం రూ.10 లక్షలు, ఆర్టీఏకు కాసుల వర్షం
జనానికి ఫ్యాన్సీ నెంబర్లపై క్రేజు నానాటికీ పెరిగిపోతోంది. జాతకాలు, న్యూమరాలజీని బాగా నమ్మడంతో పాటు స్టేటస్ కోసం తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు ఉండాలని చాలా మంది భావిస్తున్నారు.
TelanganaApr 5, 2019, 10:51 AM IST
నంబర్‌ప్లేట్లపై ‘‘వంకర’’ వేషాలొద్దు: వాహనదారులకు ట్రాఫిక్ సీపీ వార్నింగ్
మనోళ్లకి ప్రతి దానిలో ఫ్యాషన్ కావాలి. బైక్ నంబర్ ప్లేట్లపై వివిధ ఆకారాలు, డిజైన్లు, పదాలు, అక్షరాలతో ఉంటాయి. అది కూడా వంకర టింకరగా, పై నెంబర్ ఓ కలర్లో ఉంటే.. కింది నెంబర్లు మరో కలర్లో మెరుస్తూ ఉంటాయి
AstrologyNov 15, 2018, 2:57 PM IST
భోజనం ఏ పాత్రలో చేస్తే లాభం..?
పూర్వకాలంలో రాజులు, జమీందారులు బంగారు పళ్ళాలలోను, రెండవ తరగతివారు వెండి పళ్ళాలలోను, కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేవారు అరిఆకు, లేక మోదుగ ఆకు లేక మఱ్ఱి ఆకులతో తయారు చేసిన విస్తరిలో తినడం సంప్రదాయం.
NATIONALOct 2, 2018, 4:53 PM IST
Nov 4, 2016, 12:07 PM IST