Planning  

(Search results - 149)
 • అదే సమయంలో జెనీలియా ట్వీట్ చేస్తూ నీకు నేను గుర్తు లేనా విష్ణు అని ప్రశ్నించింది. దీనికి విష్ణు బదులిస్తూ.. ఈ ఫొటో చూశావా.. నువ్వు చాలా అందంగా ఏంజిల్ లా ఉన్నావు. అప్పుడు ఇప్పుడు నిన్ను ఎప్పటికి మరచిపోలేను అని విష్ణు జెనీలియాకు బదులిచ్చాడు. 

  Entertainment8, Aug 2020, 9:33 AM

  మంచువిష్ణు కూడా ఆ దందా స్టార్ట్ చేస్తాడట!

  సిల్వర్‌స్క్రీన్లకు ప్రత్నామ్నాయంగా ఓటీటీ రూపంలో డిజిటల్‌ స్క్రీన్లు వచ్చేశాయి. సెల్‌ఫోన్‌లోనే సినిమాలు చూసే అవకాశాన్ని తెచ్చాయి. లో బడ్జెట్‌ మూవీస్‌ నుంచి మిడిల్‌ బడ్జెట్‌ చిత్రాల వరకు ఇప్పుడు ఓటీటీలోనే విడుదలవుతున్నాయి. బాలీవుడ్‌లో అయితే ఏకంగా స్టార్‌ హీరోల చిత్రాలే ఓటీటీలో రిలీజ్‌ కానుండటం విశేషం. 

 • Entertainment6, Aug 2020, 5:41 PM

  అజిత్‌ సినిమాపై చిరు మోజు.. రీమేక్‌ చేస్తాడా?

  మరో రీమేక్‌పై చిరు మోజు పడుతున్నాడట. తమిళంలో అజిత్‌ నటించిన సినిమాని రీమేక్‌ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అజిత్‌ హీరోగా శివ దర్శకత్వంలో `వేదాలం` ఎంతటి ఘన విజయాన్నిసాధించిందో తెలిసిందే. తెలుగులోనూ అనువాదమై ఆకట్టుకుంది.

 • Tech News4, Aug 2020, 11:18 AM

  మైక్రోసాఫ్ట్ చేతుల్లోకి టిక్‌టాక్‌ యాప్.. కొనుగోలుకు బైట్‌డ్యాన్స్‌తో చర్చలు..

   వచ్చే నెల మధ్యలో యుఎస్‌లోని చైనా కంపెనీ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు యుఎస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆదివారం ధృవీకరించింది. 

 • Entertainment3, Aug 2020, 12:01 PM

  మరో దివంగత నటి బయోపిక్‌!

  నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్‌ పరిచయం అయిన అందాల భామ ఆర్తి అగర్వాల్ తొలి సినిమాలోనే తన అందం అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, తరువాత స్టార్ హీరోలందరితోనూ వరుస సినిమాలు చేసింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌, మహేష్, ఎన్టీఆర్‌, ప్రభాస్ లాంటి వారందరితోనూ సూపర్‌ హిట్ సినిమాల్లో నటించింది.

 • পাশাপাশি জরুরি ভিত্তিতে বাজারে প্রয়োজনীয় খাদ্যসামগ্রী মজুত রাখারও নির্দেশ দেওয়া হয়।

  business3, Aug 2020, 10:37 AM

  చైనాకు మరో గట్టి షాక్ : వాటి పై భారీగా పెరగనున్న టాక్స్..

   స్థానిక  ఔషధాల తయారీని పెంచడానికి ప్రస్తుత 10 శాతానికి వ్యతిరేకంగా, ఎపిఐలపై 20-25 శాతం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఒక  నివేదిక పేర్కొంది.

 • <p>కేవలం ఇంగ్లీష్ మాధ్యమాన్ని మాత్రమే అందుబాటులో ఉంచడం ఇక్కడ వచ్చిన అసలు సమస్య. దీనివల్ల రెండు ప్రశ్నలు ముఖ్యంగా ఉద్భవిస్తున్నాయి. ఇంగ్లీష్ మాధ్యమం వద్దు అనుకునే వారికి వేరే ఆప్షన్ లేకుండా పోతుంది. </p>

  Andhra Pradesh31, Jul 2020, 7:57 PM

  ముందుగా విశాఖకు సీఎం కార్యాలయమే... ముహూర్తం ఇదే..

  గవర్నర్ ఆమోదంతో శాసనససభ రాజధానిగా అమరావతి, జ్యూడిషీయల్ కేపిటల్ గా కర్నూల్, ఎగ్జిక్యూటివ్ గా విశాఖపట్టణం ఏర్పాటుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.

 • Tech News31, Jul 2020, 1:53 PM

  కొత్త ఐఫోన్లను రిలీజ్‌ చేయట్లేదు: యాపిల్‌ చీఫ్

  కాన్ఫరెన్స్ కాల్ సందర్భంగా ఆపిల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లూకా మాస్త్రీ కొత్త ఐఫోన్‌ల విడుదల కొన్ని వారాల పాటు ఆలస్యం అవుతుందని ధృవీకరించారు. మీకు తెలిసినట్లుగా గత సంవత్సరం మేము సెప్టెంబర్ చివరిలో కొత్త ఐఫోన్‌ల సేల్స్ ప్రారంభించాము.

 • <p>పీవీని కూడా కాంగ్రెస్ పార్టీ అనేక కారణాల వల్ల ప్రోజెక్ట్ చేయడానికి ఇష్టపడదు. ఆయనకు సోనియా గాంధీ కి అస్సలు పడదు అన్నది జగమెరిగిన సత్యం. కాంగ్రెస్ వారికున్న ఈ బలహీనతను ఆసరాగా చేసుకొని ఆయన ఆయన పీవీని తెలంగాణ సింబల్ గా, తెలంగాణ సెంటిమెంటును ఇప్పటికే కేర్ అఫ్ అడ్రస్ అని చెప్పుకుంటున్న తెరాస ఐకాన్ గా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తుంది.</p>

  Telangana25, Jul 2020, 9:28 AM

  కేసీఆర్ వ్యూహానికి విరుగుడు: తొలిసారి పీవీని స్మరించిన సోనియా గాంధీ

  కాంగ్రెస్ పీవీ విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలను అదునుగా చేసుకొని, పీవీని కాంగ్రెస్ పార్టీకి దూరం చేసి ఆయనను కాంగ్రెస్ సింబల్ గా కాకుండా తెలంగాణ ముద్దుబిడ్డగా కేసీఆర్ ప్రోజెక్టు చేస్తుండడంతో కాంగ్రెస్ అధిష్టానం అలెర్ట్ అయింది. పీవీ అంటేనే పడని సోనియా గాంధీ... పీవీ మావాడంటూ స్టేట్మెంట్ ని విడుదల చేసింది. 

 • Tech News24, Jul 2020, 11:37 AM

  ఆపిల్ ఐఫోన్‌ 12 కొత్త వెరీఎంట్ లాంచ్‌ ఎప్పుడో తెలుసా..!

  జపాన్ సైట్ లో ఒక కొత్త నివేదిక ప్రకారం చైనా సప్లయ్ చైన్  కోవిడ్ -19 సంక్షోభం కారణంగా ఐఫోన్ 12ను లాంచ్ కి అంతారం ఏర్పడింది అని తెలిపింది.  ఆపిల్ ఇన్సైడర్ జోన్ ప్రాసెసర్ ఐఫోన్ 12 లాంచ్ ఈవెంట్ ఎక్కువ మంది వ్యక్తిగతంగా హాజరుకావడానికి అవకాశం ఉందని చెప్పారు.

 • <p>Former Karimnagar MP Vinod Kumar's 61st birthday celebrations done by fans</p>
  Video Icon

  Telangana23, Jul 2020, 11:36 AM

  కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ 61వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన అభిమానులు

  రాష్ట్ర ప్రణాళిక సంగం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ 61వ జన్మదిన వేడుకలు  అభిమానులు ఘనంగానిర్వహించారు.

 • నాగచైతన్య - తన మావయ్య వెంకటేష్ కి చైతు పెద్ద ఫ్యాన్.

  Entertainment20, Jul 2020, 11:03 AM

  చైతూతో అనుకున్న కథనే వెబ్ సిరీస్‌గా..?

  ఒక హీరోతో అనుకున్న కథని మరో హీరో చేస్తూంటారు. అది చాలా సార్లు జరిగేదే. అయితే సినిమాకు అనుకున్న పాయింట్ ని వెబ్ సీరిస్ గా మార్చటం మాత్రం లేటెస్ట్ ట్రెండ్ గా మారింది. నాగచైతన్యతో అనుకున్న సబ్జెక్ట్ ని ఇప్పుడు వెబ్ సీరిస్ గా మార్చి తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. 

 • Tech News14, Jul 2020, 5:54 PM

  టీసీఎస్‌లో 40 వేల కొత్త నియమకాలు.. ఫ్రెషర్స్ కి అద్భుతమైన అవకాశం..

  భారతదేశపు అతిపెద్ద ఐటి ఎగుమతిదారు అయిన టిసిఎస్ హెచ్ -1 బి, ఎల్ -1 వర్క్ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ ఆర్థిక సంవత్సరంలో యుఎస్ క్యాంపస్ నియామకాన్ని దాదాపు 2,000కు రెట్టింపు చేయాలని ఆలోచిస్తోంది. 

 • Anand Devarakonda

  Entertainment12, Jul 2020, 2:44 PM

  దేవరకొండ తమ్ముడు.. గుంటూరులో టిఫెన్ సెంటర్ ఓనర్!

  ఆనంద్ దేవరకొండ నటనకు మంచి మార్కులే పడ్డాయి. కాగా ఈ యంగ్ ఫెలో ఓ కొత్త మూవీ ప్రకటించారు.భవ్య క్రియేషన్స్ ఆనంద్ దేవరకొండతో మూవీ చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. వినోద్ అనంతోజు అనే ఓ నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ ..ఓ టిఫెన్ సెంటర్ ని గుంటూరు పెట్టి డవలప్ చేస్తాడట. అందుకోసం చెట్నీలు వంటివి చేయటం ఇంటి దగ్గర ప్రాక్టీస్ కూడా చేసాడట.

 • Technology12, Jul 2020, 10:56 AM

  డ్రాగన్’కు షాక్: భారత్ వైపే ఆపిల్ మొగ్గు.. బిలియన్ డాలర్ల పెట్టుబడులు !

  ఈ కథనం ప్రకారం తమిళనాడులో ఫాక్స్​కాన్​కు ఇప్పటికే ఉన్న ఐ-ఫోన్ల తయారీ ప్లాంట్​ను విస్తరించేందుకు ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే మూడేళ్లలో ఈ పెట్టుబడులను పెట్టే అవకాశం ఉంది. 
   

 • Opinion11, Jul 2020, 9:19 AM

  వల్లభనేని వంశీ, టీడీపీ వలస ఎమ్మెల్యేలపై జగన్ వెనక్కి: కారణాలు ఇవే....

  వల్లభనేని వంశీ ఎలాగైనా తిరిగి ఎన్నికల్లో పోటీచేసి గెలవాలని యోచిస్తున్నారట. ఆయన కుదిరితే తనతోపాటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలుగా మారిన కరణం బలరాం, మద్దాలి గిరిలను సైతం రాజీనామా చేపించి ఎన్నికల బరిలో నిలబెట్టాలి అని అనుకుంటున్నారట.