Plane Crash  

(Search results - 24)
 • plane crash

  INTERNATIONAL17, Sep 2019, 8:48 AM IST

  ఘోర ప్రమాదం...ఇళ్లపై కూలిన విమానం

  ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మొత్తం 9మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన విమానం టేకాఫ్ అయిన కొద్ద నిమిషాలకే కుప్పకూలిందని చెప్పారు. పొపయన్ నగర శివారులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో ఇళ్లల్లో  ఎవరూ లేకపోవడంతో...పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు.

 • plane crash

  NRI10, Aug 2019, 11:12 AM IST

  కూలిన విమానం... ఎన్ఆర్ఐ వైద్య దంపతుల దుర్మరణం

  గురువారం దంపతులు తమ కుమార్తె కిరణ్ తో కలిసి ఫిలడెల్ఫియా నుంచి ఓహియో కు విమానంలో బయలు దేరారు. విమానం 44 సంవత్సరాల క్రితం నాటిది కావడం గమనార్హం. విమానంలో వెళ్తుండగా అనుకోకుండా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం అదుపుతప్పింది. కాగా... దానిని కంట్రోల్ చేయడం జస్వీర్ వల్ల కాలేదు. దీంతో... విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు.
   

 • plane crash

  INTERNATIONAL30, Jul 2019, 10:26 AM IST

  కూలిన సైనిక శిక్షణ విమానం... 17మంది మృతి

  రావల్పిండి సమీపంలోని గ్యారిసన్ సిటీలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుందతి. ఈ ఘటనలో పైలెట్లు సహా 17మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు జవాన్లు, 12మంది సాధారణ పౌరులు ఉన్నారు.

 • plane

  INTERNATIONAL1, Jul 2019, 8:10 AM IST

  అమెరికాలో విమాన ప్రమాదం, 10 మంది మృతి

  అమెరికాలో విమానం కూలిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే... రెండు ఇంజిన్లు కలిగి ఉన్న బీచ్‌క్రాఫ్ట్‌ కింగ్ ఏయిర్ 350 రకానికి చెందిన విమానం టెక్సాస్‌లోని యాడిసన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన కొద్దిక్షణాల్లోనే ఎయిర్‌పోర్టు హ్యాంగర్‌ను ఢీకొట్టింది. 

 • plane

  INTERNATIONAL11, Mar 2019, 12:40 PM IST

  ఇథియోపియా విమాన ప్రమాదం: తప్పించుకున్న ఒకేఒక్కడు

  ఆదివారం ఇథియోపియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 157 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇంతటి ఘోర ప్రమాదం నుంచి ఒక వ్యక్తి అదృష్టవశాత్తూ బయటపడ్డారు. 

 • Andhra Pradesh11, Mar 2019, 11:11 AM IST

  ఇథియోపియా విమాన ప్రమాదం... మృతుల్లో గుంటూరు యువతి

  ఆఫ్రికా దేశంలోని ఇథియోపియా లో ఆదివారం ఓ విమానం కూలిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ విమాన ప్రమాదంలో.. గుంటూరుకి చెందిన యువతి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

 • Ethiopia plane crash

  INTERNATIONAL11, Mar 2019, 7:12 AM IST

  కూలిన ఇథియోపియా విమానం, 157 మంది మృతి: మృతుల్లో ఆంధ్ర అమ్మాయి

  మొత్తం 157 మంది మృతుల్లో 149 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా, పర్యావరణ శాఖ సలహాదారు శిఖా గార్గ్‌ సహా నలుగురు భారతీయులు ఉన్నారు. 

 • plane crash

  INTERNATIONAL10, Mar 2019, 3:19 PM IST

  కుప్పకూలిన విమానం... విమానంలో 157 మంది ప్రయాణికులు

  ఇథియోపియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 పాసింజర్ విమానం రాజధాని అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి బయల్దేరింది

 • plane

  INTERNATIONAL10, Mar 2019, 2:06 PM IST

  కుప్పకూలిన విమానం, 12 మంది మృతి

  కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. డగ్లస్ డీసీ-3 విమానం శాస్‌జోస్ డెల్ గౌవైరే, విల్లావిసెన్సియా పట్టణాల మధ్య ఆకస్మాత్తుగా కూలిపోయింది. 

 • AirForce plane crash

  NATIONAL1, Feb 2019, 7:58 PM IST

  బెంగళూరులో కుప్పకూలిన విమానం...

  బెంగళూరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారత వాయుసేనకు చెందిన ఓ యుద్ద విమానం బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ విమానాశ్రయంలో శిక్షణ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం కుప్పకూలిపోయి ఇద్దరు ఫైలట్లు మృతిచెందారు. 
   

 • AirForce plane crash

  NATIONAL28, Jan 2019, 2:12 PM IST

  కుప్పకూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం

  ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఖుషినగర్ లో ఈ రోజు ఉదయం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన జాగ్వార్ విమానం కుప్పకూలింది. 

 • Flight crash mexico

  INTERNATIONAL28, Jan 2019, 2:03 PM IST

  విమానంలో సిగరెట్ తాగిన పైలెట్..51మంది మృతి

  విమానంలో పైలెట్ సిగరెట్ కాల్చడం వల్ల 51మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన నేపాల్ లో చోటుచేసుకుంది. 

 • INTERNATIONAL31, Oct 2018, 11:22 AM IST

  ఇండోనేషియా విమాన ప్రమాదం.. అదంతా తప్పుడు వార్త

  రెండు రోజుల క్రితం ఇండోనేషియాలో విమానం కూలిందన్న వార్త చదివే ఉంటారు. విమానంలో ప్రయాణించే దాదాపు 189మంది ప్రాణాలు కోల్పోయారు.

 • INTERNATIONAL29, Oct 2018, 1:43 PM IST

  విమానం కూలడానికి కొద్ది క్షణాల ముందు

  ది లయన్ ఎయిర్‌కి చెందిన జేటీ610 విమానం రాజధాని జకర్తా నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:20కు బయల్దేరింది.  అనంతరం 6:33కి అంటే సరిగ్గా  13 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయి.