Plan  

(Search results - 417)
 • dhoni

  CRICKET18, Jul 2019, 8:13 PM IST

  ప్రస్తుత సెలక్షన్ కమిటీకీ మేమిచ్చే సలహా ఇదే: ధోని రిటైర్మెంట్ పై మాజీ సెలెక్టర్లు

  మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై మాజీ సెలెక్టర్లు కిరణ మోరే, వెంగ్ సర్కార్ లు స్పందించారు.  ఈ విషయంపై క్లారిటీ రావాలంటే ప్రస్తుత సెలెక్టర్లు ఏం చేయాలో ఓ సలహా ఇచ్చారు. 

 • సాయి ధరమ్ తేజ్:0.5మిలియన్

  ENTERTAINMENT17, Jul 2019, 11:14 AM IST

  సక్సెస్ కోసం మెగా మేనల్లుడి ముందు జాగ్రత్త?

  మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో  ప్రతి రోజు పండగే అనే సినిమా చేస్తున్నాడు. పొంగల్ కి రానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే కథల ఎంపిక విషయంలో సాయి జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.  

   

 • KSL

  Automobile16, Jul 2019, 5:39 PM IST

  విద్యుత్ వెహికల్స్ డిమాండ్: రూ.200 కోట్లతో కోల్‌కతా కేఎస్ఎల్ క్లీన్‌టెక్ రెడీ

  క్రమంగా విద్యుత్ వాహనాల కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాము గ్లోబల్ సంస్థలతో భాగస్వామ్యం కోసం చర్చిస్తున్నామని కేఎస్ఎల్ క్లీన్ టెక్ సంస్థ ప్రకటించింది. 

 • ఇక పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్‌పై విరాట్‌ కోహ్లి వరల్డ్‌కప్‌ సెంచరీ సాధించాడు. 2015లో కోహ్లి ఈ ఘనత సాధించగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్‌ చేరాడు.

  Specials16, Jul 2019, 2:18 PM IST

  టార్గెట్ 2023 వరల్డ్ కప్... టీమిండియా కెప్టెన్ గా రోహిత్...?

   2019 ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతంగా ఆడినా విజయం సాధించలేకపోయింది. దీంతో 2023 వరల్డ్ కప్ లక్ష్యంగా భారత జట్టును తీర్చిదిద్దాలని బిసిసిఐ భావిస్తోందట. అందుకోసం జట్టులో భారీ మార్పులు చేపట్టాలని...ముఖ్యంగా కెప్టెన్సీ బాధ్యతల నుండి కోహ్లీని తప్పించి రోహిత్ శర్మ ను నియమించాలని చూస్తోందట. కేవలం వన్డే జట్టుకు మాత్రమే రోహిత్ ను సారథిగా ఎంపికచేసి టెస్టులకు మాత్రం కోహ్లీనే కొనసాగించాలని చూస్తున్నట్లు ఓ బిసిసిఐ అధికారి తెలిపారు.  

 • Jagan mohan

  Andhra Pradesh16, Jul 2019, 11:02 AM IST

  చంద్రబాబుపై దూకుడు పెంచండి: మంత్రులకు జగన్ ఆదేశం

  అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై మరింత దూకుడుగా వెళ్లాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరిస్తున్న  వ్యూహంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్  చర్చించారు.

 • ramprasad

  Telangana15, Jul 2019, 5:03 PM IST

  రాంప్రసాద్ హత్య: కోగంటి సత్యం సహా ఐదుగురు అరెస్ట్

  ప్రముఖ పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్యలో కోగంటి సత్యంతో సహా మరో ఆరుగురిని అరెస్ట్ చేసినట్టుగా బంజారాహిల్స్‌ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చెప్పారు.
  సోమవారం నాడు ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 • huawei

  TECHNOLOGY15, Jul 2019, 10:37 AM IST

  హువావే ‘అమెరికా’ స్టాఫ్ ఇక ఇంటికే!?

  అమెరికా నిషేధం విధించడంతో తన ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’. అందులో భాగంగా అమెరికాలోని యూనిట్లు మూసివేసి.. సుమారు 850 మంది అమెరికన్లను ఇంటికి సాగనంపనున్నది. చైనీయులకు మాత్రం సొంత దేశంలో పని చేసే ఆప్షన్లు కల్పిస్తోంది. 

 • varma

  ENTERTAINMENT15, Jul 2019, 9:29 AM IST

  ఆ హీరోయిన్ తో వర్మ 'రంగీలా 2' ప్లానింగ్!

  1995లో వచ్చిన రంగీలా ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. రామ్ గోపాల్ వర్మకు బాలీవుడ్ లో సుస్దిర స్దానం ఏర్పాటు చేసిన సినిమాల్లో ఇది ఒకటి. 

 • Yuvraj Singh

  World Cup14, Jul 2019, 10:42 PM IST

  ప్రపంచ కప్: ఇండియా ఓటమిపై యువీ, రాయుడిపై దిగ్భ్రాంతి

  నాలుగో స్థానాన్ని ఎంత త్వ‌ర‌గా భ‌ర్తీ చేస్తే అంత మంచిద‌ని యువీ అభిప్రాయపడ్డాడు. ఓ మంచి బ్యాట్స్‌మెన్‌తో ఈ స్థానాన్ని భ‌ర్తీ చేయ‌క‌పోతే బ్యాటింగ్ లైన‌ప్ మ‌రింత బలహీనపడుతుందని అన్నాడు. యువ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు అంత‌ర్జాతీయ క్రికెట్ నుంచి అర్ధాంత‌రంగా త‌ప్పుకోవ‌డం ప‌ట్ల ఆయన దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశాడు.

 • tata

  News14, Jul 2019, 3:13 PM IST

  ‘లిథియం అయాన్‌’పై ‘టాటా’కన్ను: బ్యాటరీల హబ్ కానున్న ధొలేరా

  భవిష్యత్ విద్యుత్ వాహనాలదే. పర్యావరణ నియంత్రణ ఒకవైపు, ముడి చమురు పద్దు తగ్గుదల మరొకవైపు కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహన రంగంపై తన దృష్టిపెట్టడంతో వ్యాపార దిగ్గజాలు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి

 • sharwa

  ENTERTAINMENT13, Jul 2019, 1:03 PM IST

  శర్వా 'రణరంగం' వాయిదా తప్పదా..?

  శర్వానంద్ హీరోగా దర్శకుడు సుధీర్ బాబు రూపొందిస్తోన్న చిత్రం 'రణరంగం'. 

 • Specials12, Jul 2019, 4:42 PM IST

  ప్రపంచ కప్ సెమీస్... కెప్టెన్ కోహ్లీ వెనుకడుగే టీమిండియాను ఓడించిందా...?

  ప్రపంచ కప్ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలున్న జట్టు టీమిండియా. ఆ విషయం భారత జట్టు లీగ్ దశలో సాధించిన వరుస విజయాలను చూస్తేనే అర్థమవుతుంది. కానీ ప్రతికూల పరిస్థితులు, కొన్ని తప్పుడు నిర్ణయాల వల్ల భారత్ ఈ మెగాటోర్నీని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. సెమీఫైనల్లో న్యూజిలాండ్ తో జరిగిన పోరులో పోరాడిఓడిన కోహ్లీసేన టైటిల్ పోరుకు అర్హత  సాధించలేకపోయింది. అయితే ఈ మ్యాచ్ కు  ముందు జరిగిన పరిణామాలే టీమిండియా ఓటమికి కారణమని అభమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు ఆరోపిస్తున్నారు.

 • విజయ్ దేవరకొండ: B.com బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్

  ENTERTAINMENT12, Jul 2019, 2:21 PM IST

  విజయ్ దేవరకొండ కొత్త ఐడియా..!

  టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన సినిమాలను, బ్రాండ్ లను ప్రమోట్ చేసుకోవడంతో దిట్ట. 

 • koganti

  Telangana11, Jul 2019, 3:41 PM IST

  రాంప్రసాద్ హత్య: దృశ్యం సినిమా రిపీట్

   తెలుగులో సూపర్ డూపర్ హిట్టైన దృశ్యం సినిమాను తలపించేలా ప్రముఖ వ్యాపారి రాంప్రసాద్ హత్యకు కోగంటి సత్యం ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

 • pk team

  NATIONAL10, Jul 2019, 1:50 PM IST

  బెంగాల్‌లో యాక్షన్‌లోకి దిగిన పీకే: బీజేపీకి చెక్.. మమతకు పవరే టార్గెట్

  త్వరలో జరగనున్న పశ్చిమ బెంగాల్ ‌ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ పార్టీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ప్రశాంత్ కిశోర్ టీం బెంగాల్‌లో మకాం వేసింది.