Asianet News TeluguAsianet News Telugu
90 results for "

Pkl

"
PKL 2021-22: U Mumba Beats Bengaluru Bulls 46-30 In Opening MatchPKL 2021-22: U Mumba Beats Bengaluru Bulls 46-30 In Opening Match

PKL 2021: మోత మోగించిన యు ముంబా.. పీకేఎల్ లో తొలి కూత ముంబైదే..

Pro Kabaddi League 8: ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ సంపాదించుకున్న ప్రో కబడ్డీ లీగ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తొలి  మ్యాచులో  యు ముంబా.. బెంగళూరు బుల్స్ ను ఓడించింది. 

SPORTS Dec 22, 2021, 9:38 PM IST

PKL 8: Pro Kabaddi League to be Broadcasted Live In five Languages and 8 channels, Know How to Watch This SeasonPKL 8: Pro Kabaddi League to be Broadcasted Live In five Languages and 8 channels, Know How to Watch This Season

PKL 2021: కబడ్డీ.. కబడ్డీ..! రేపట్నుంచే కూత మొదలయ్యేది.. ఇలా చూసేయండి..

Pro Kabaddi League 8: మాయదారి మహమ్మారి కరోనా వల్ల రెండు సీజన్ల పాటు వాయిదా పడ్డ ప్రో కబడ్డీ సీజన్ 8 కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 22న బెంగళూరు బుల్స్.. యు ముంబాను ఢీకొనబోతున్నది.

Cricket Dec 21, 2021, 4:20 PM IST

Truke Partners with Telugu Titans as official audio partner for the upcoming VIVO PRO-KABADDI LEAGUETruke Partners with Telugu Titans as official audio partner for the upcoming VIVO PRO-KABADDI LEAGUE

PKL 2021: తెలుగు టైటాన్స్ తో ట్రూక్ ఒప్పందం.. ఇక కూత మోత మోగిపోవాల్సిందే..

Truke Partners With Telugu Titans: ఆడియో రంగంలో అత్యాధునిక టెక్నాలజీ సాయంతో  అద్భుతాలు సృష్టిస్తున్న ట్రూక్..  మరో రెండ్రోజుల్లో బెంగళూరు వేదికగా జరిగే ప్రో కబడ్డీ లీగ్ లో తెలుగు టైటాన్స్ తో జతకట్టింది. 

SPORTS Dec 20, 2021, 7:07 PM IST

PKL 8: Bengaluru Bulls Ready to charge, Season 6 winners  set To Face U Mumba In OpenerPKL 8: Bengaluru Bulls Ready to charge, Season 6 winners  set To Face U Mumba In Opener

PKL 2021: మరో రెండ్రోజుల్లో ప్రో కబడ్డీ లీగ్.. తొలి మ్యాచ్ కు సిద్ధమైన బెంగళూరు బుల్స్

Vivo Pro Kabaddi League 8: రెండేండ్లుగా కరోనా కారణంగా వాయిదా పడుతున్న ప్రో కబడ్డీ లీగ్.. మరోసారి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. మరో రెండ్రోజుల్లో  వివో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 కు తెర లేవనుంది. 

SPORTS Dec 20, 2021, 2:14 PM IST

Team India team mates Yurvaj Singh, MS Dhoni reunites after while, Pro kabaddi LeagueTeam India team mates Yurvaj Singh, MS Dhoni reunites after while, Pro kabaddi League

ఒకే ఫ్రేమ్‌లో యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ... చాలా ఏళ్ల తర్వాత పాత మిత్రులను కలిపిన కబడ్డీ...

రాజకీయాల్లోలాగే క్రికెట్‌లో కూడా శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ యువరాజ్ సింగ్, ఎమ్మెస్ ధోనీ. టీమిండియా మ్యాచ్ ఫినిషిర్లుగా, ఎన్నో విజయాలను అందించిన యువీ, మాహీ.. 

Cricket Dec 7, 2021, 10:00 AM IST

Pro Kabaddi League Season 8 First Part Schedule And Venue Announced, All You Need To KnowPro Kabaddi League Season 8 First Part Schedule And Venue Announced, All You Need To Know

PKL 8: ఒక్కోరోజు మూడు మ్యాచులు.. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 8 షెడ్యూల్ విడుదల.. మ్యాచులన్నీ అక్కడే..

Pro kabaddi League: గత ఏడు సీజన్లుగా అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ మళ్లీ వచ్చింది. ఈనెలలోనే ఎనిమిదో సీజన్ మొదలుకానున్నది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్ షెడ్యూల్ ను నిర్వాహకులు విడుదల చేశారు. 

Cricket Dec 1, 2021, 11:09 AM IST

poonam kaur shared shocking post hot topic in social mediapoonam kaur shared shocking post hot topic in social media

`#PKlove` అంటూ పూనమ్‌ కౌర్ పోస్ట్‌.. నెట్టింట దుమారం..

పూనమ్‌ కౌర్‌ పెడుతున్న పోస్టులు చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఆమె స్పందించింది. ట్విట్టర్‌ ద్వారా ఆమె పంచుకున్న యాష్‌ ట్యాగ్‌ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా అవుతుంది. 

Entertainment Oct 8, 2021, 7:24 PM IST

pkl 2021 pro kabaddi league season 8 matches will be held in bangaluru onlypkl 2021 pro kabaddi league season 8 matches will be held in bangaluru only

PKL 2021: కబడ్డీ మ్యాచ్ లకు వేదిక ఖరారు.. పోటీలన్నీ ఒక్క నగరంలోనే.. ఎక్కడో తెలుసా..?

Pro kabaddi League 8: ఏడాది విరామం తర్వాత మళ్లీ అతి త్వరలోనే మొదలుకాబోతున్న కబడ్డీ సీజన్ కు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 22 నుంచి మొదలయ్యే 8 వ సీజన్ కు సంబంధించిన మ్యాచ్ లన్నీ ఒకే వేదికలో నిర్వహించనున్నారు. 

SPORTS Oct 6, 2021, 3:35 PM IST

pkl 2021 pro kabaddi league season 8 starts from december 22 in bengalurus kanteerava stadium here is the detailspkl 2021 pro kabaddi league season 8 starts from december 22 in bengalurus kanteerava stadium here is the details

PKL 2021: కూత మొదలవ్వబోతోంది..! దుమ్ము రేగాల్సిందే.. దమ్ము చూపాల్సిందే.. 8వ కబడ్డీ సీజన్ కు ముహుర్తం ఖరారు

Pro Kabaddi 8: కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. కబడ్డీ.. ఈ కూత వింటేనే ఒళ్లంతా పూనకం వస్తుంది. చిన్నప్పుడు స్కూల్ లో ఆడిన జ్ఞాపకాలు మదిలో మెదలాల్సిందే. మాయదారి రోగం కరోనా కారణంగా గతేడాది వాయిదాపడ్డ మనదైన క్రీడ ప్రో కబడ్డీ 8వ సీజన్ మళ్లీ మొదలుకానుంది. 

SPORTS Oct 4, 2021, 5:32 PM IST

Pardeep Narwal goes for Record Price in Pro Kabaddi League Auction, Rahul ChaudharyPardeep Narwal goes for Record Price in Pro Kabaddi League Auction, Rahul Chaudhary

పర్దీప్ నర్వాల్‌కి రికార్డు ధర... ప్రొ-కబడ్డీ వేలంలో రాహుల్ చౌదరీకి నిరాశ...

ప్రొ కబడ్డీ లీగ్ సీజన్8 వేలంలో స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఆరంభంతో పోలిస్తే ప్రస్తుతం ప్రొ కబడ్డీ లీగ్‌కి ఆదరణ తగ్గింది. దీంతో పాటు కరోనా లాక్‌డౌన్ కారణంగా గత ఏడాది టోర్నీ నిర్వహించలేదు...

SPORTS Aug 31, 2021, 10:31 AM IST

PoonamKaur sensational tweet goes viralPoonamKaur sensational tweet goes viral

#PKLove: పూనమ్ కౌర్ మళ్ళీ మొదలు పెట్టిందిగా.. అహంకారం ఎక్కువ అంటూ ట్వీట్

ప్రముఖ నటి పూనమ్ కౌర్ ఇటీవల ఎక్కువగా సోషల్ మీడియాలో అలజడి సృష్టిస్తోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వేదికగా ఆమె చేసే కామెంట్స్ ఎందుకో, ఎవరిని ఉద్దేశించేచో అందరికీ అర్థం కావు.

News Mar 15, 2020, 10:32 AM IST

pro kabaddi 2019:  haryana steelers grand victory against telugu titanspro kabaddi 2019:  haryana steelers grand victory against telugu titans

ప్రో కబడ్డి 2019: హర్యానా ఘన విజయం... తెలుగు టైటాన్స్ కు తప్పని ఓటమి

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో హర్యానా స్టీలర్స్ మరో అద్బుత విజయాన్ని అందుకుంది. తెలుగు టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్టీలర్స్ ఏకంగా 20 పాయింట్స్ తేడాతో ఘన విజయం సాధించింది.  

SPORTS Oct 4, 2019, 10:24 PM IST

pro kabaddi 2019: jaipur pink panthers beats  bengaluru bullspro kabaddi 2019: jaipur pink panthers beats  bengaluru bulls

ప్రో కబడ్డి 2019: దీపక్ నర్వాల్ అద్భుత పోరాటం...బెంగళూరు పై జైపూర్ విజయం

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7 లో బెంగళూరు బుల్స్ మరో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్ తో  జరిగిన మ్యాచ్ లో కేవలం 7 పాయింట్ల తేడాతో బుల్స్ జట్టు ఓటమిపాలయ్యింది.  

SPORTS Oct 4, 2019, 8:59 PM IST

pro kabaddi 2019: puneri paltans beats telugu titanspro kabaddi 2019: puneri paltans beats telugu titans

ప్రో కబడ్డి 2019: పోరాడిఓడిన తెలుగు టైటాన్స్...ఉత్కంఠపోరులో పూణేదే విజయం

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో తెలుగు టైటాన్స్ మరో ఓటమిని చవిచూసింది. పుణేరీ పల్టాన్స్ తో జరిగిన మ్యాచ్ లో  టైటాన్స్ కేవలం 3 పాయింట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.  

SPORTS Oct 3, 2019, 8:56 PM IST

pro kabaaddi 2019: bengaluru bulls beats haryana steelerspro kabaaddi 2019: bengaluru bulls beats haryana steelers

ప్రో కబడ్డి 2019: పవన్ విధ్వంసం... హర్యానాపై బెంగళూరు ఘన విజయం

ప్రో కబడ్డి లీగ్ సీజన్ 7లో బెెంగళూరు బుల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. పవన్ కుమార్ ఏకంగా 39 పాయింట్లతో చెలరేగి హర్యానాను చిత్తు చేసింది.  

SPORTS Oct 2, 2019, 10:02 PM IST