Search results - 21 Results
  • railway fare

    Andhra Pradesh1, Mar 2019, 6:50 PM IST

    వారం రోజుల క్రితం లేఖ రాసి, ఇప్పుడిలానా: చంద్రబాబుపై గోయల్ తీవ్ర వ్యాఖ్యలు

    విశాఖకు రైల్వేజోన్ కేటాయించాలంటూ వారం రోజుల క్రితం చంద్రబాబు తనకు లేఖ రాసిన విషయాన్ని బహిర్గతం చేశారు. తీరా రైల్వే జోన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడెందుకు ఇలా విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. ఇవ్వనంత కాలం తమపై విషప్రచారం చేశారని ఇచ్చిన తర్వాత సంతోషం వ్యక్తం చెయ్యకుండా విమర్శలు చెయ్యడం సబబు కాదన్నారు. 

  • piyush goyal

    Andhra Pradesh27, Feb 2019, 7:36 PM IST

    విశాఖ రైల్వే జోన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్: అధికారికంగా ప్రకటించిన పీయూష్ గోయల్

    విశాఖ రైల్వే జోన్ కు పేరు కూడా పెట్టారు. సౌత్ కోస్ట్ జోన్ గా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన వెలువరిచారు. వాల్తేరు డివిజన్ ను రాయగడకు మార్చబోతున్నట్లు తెలిపారు. అలాగే విజయవాడ, గుంతకల్ డివిజన్లు ఎప్పటిలాగే డివిజన్ల మాదిరిగానే ఉంటాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. 
     

  • bjp

    NATIONAL19, Feb 2019, 6:33 PM IST

    తమిళనాడులో బిజెపి, అన్నాడిఎంకె మధ్య పొత్తు పొడిచింది

    లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది తమిళనాడు రాజకీయాలు మరోసారి రక్తి కడుతున్నాయి. ఇప్పటికే స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే యూపీఏ(కాంగ్రెస్ కూటమి)తో చేతులు కలిపింది. ఈ నేపథ్యంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోకి అన్నాడీఎంకే చేరడం ఖాయమైపోయింది. అయితే ఇరు పార్టీల మధ్య గత కొద్ది రోజులుగా సీట్లు సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నా ఓ కొలిక్కి రావడంలేదు.  తాజాగా ఇవాళ ఇరుపార్టీలకు చెందిన అగ్ర నాయకులు మరోసారి సమావేశమై సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి రావడంతో తమిళనాడులో మరో పొత్తు పొడించింది. 

  • piyush

    business8, Feb 2019, 12:52 PM IST

    వడ్డీరేట్ల తగ్గింపుతో వృద్ధిలో స్పీడ్ పక్కా : పీయూష్ గోయల్

    దాదాపు 18 నెలల తర్వాత ఆర్బీఐ రెపొరేట్ తగ్గిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు బ్యాంకింగ్, కార్పొరేట్ వర్గాల నుంచి సానుకూల స్పందన లభించింది. ప్రగతికి ఊతమివ్వడంతోపాటు చౌకగా రుణాలు లభిస్తాయని, ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 

  • EV

    News2, Feb 2019, 10:54 AM IST

    విద్యుత్ వాహనాల వల్ల దేశానికి లాభాలావే: పీయూష్ గోయల్

     విద్యుత్ వాహనాల వినియోగం పెరిగితేనే రవాణా రంగంలో భారత్ స్వయం సమ్రుద్ది సాధించగలుగుతుందని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కానీ అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 

  • Chandrababu Naidu

    Andhra Pradesh1, Feb 2019, 1:54 PM IST

    కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి

    కేంద్ర బడ్జెట్‌లో ఏపీ ప్రస్తావన లేకపోవడంపై దారుణమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.

     


     

  • Piyush Goyal

    NATIONAL1, Feb 2019, 1:45 PM IST

    సామాన్యులకు వరాలు: గోయల్ ఎన్నికల బడ్జెట్

    న్యూఢిల్లీ:త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రజలకు వరాలు కురిపించింది. రైతులకు పెట్టుబడి స్కీమ్‌తో పాటు,  ఆదాయ పన్ను పరిమితిని రూ.ఐదు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు.

     

  • Budget
    Video Icon

    NATIONAL1, Feb 2019, 1:41 PM IST

    ఉద్యోగులకు భారీ ఊరట: ఆదాయం పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు (వీడియో)

    ఉద్యోగులకు భారీ ఊరట: ఆదాయం పన్ను పరిమితి రూ.5 లక్షలకు పెంపు 

  • piyush goyal

    NATIONAL1, Feb 2019, 12:30 PM IST

    కేంద్ర బడ్జెట్‌ 2019:సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు


    సినిమా థియేటర్లపై జీఎస్టీ ట్యాక్స్‌ను  12 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని బడ్జెట్‌ ప్రసంగంలో స్పష్టం చేశారు.

     

  • budget Analysis
    Video Icon

    NATIONAL1, Feb 2019, 12:00 PM IST

    కేంద్ర బడ్జెట్: రైతులకు కేసీఆర్ తరహా పథకం (వీడియో)

    కేంద్ర బడ్జెట్: రైతులకు కేసీఆర్ తరహా పథకం

  • Piyush Goyal

    NATIONAL1, Feb 2019, 11:56 AM IST

    అసంఘటిత కార్మికులకు గోయల్ వరం: గ్రాట్యూటీ పరిమితి పెంపు


     60 ఏళ్లు నిండిన అసంఘటిత కార్మికులకు ప్రతి నెల రూ. 3 వేలు పెన్షన్ ఇవ్వనున్నట్టు  కేంద్రం ప్రకటించింది. శుక్రవారం నాడు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ బడ్జెట్ ప్రసంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

     

  • Budget

    NATIONAL1, Feb 2019, 11:38 AM IST

    కేంద్ర బడ్జెట్ 2019 : కేసీఆర్ తరహా రైతు బంధు పథకం

    తెలంగాణ సీఎం  కేసీఆర్ ప్రవేశ పెట్టిన  రైతుబంధు పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడ రైతులకు వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడిని అందించనున్నట్టు ప్రకటించింది.
     

  • budget

    NATIONAL1, Feb 2019, 10:04 AM IST

    కేంద్ర బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు

    కేంద్ర బడ్జెట్ --2019ని కేంద్ర తాత్కాలిక ఆర్ధిక మంత్రి పీయూష్ గోయెల్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్ధిక మంత్రి హోదాలో ఆయన తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అరుణ్ జైట్లీ త్వరగా కోలుకోవాలంటూ ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

  • Govt Jobs2, Jan 2019, 3:10 PM IST

    యువతకు ప్రధాని నూతన సంవత్సర కానుక: స్వయంగా ప్రకటించిన రైల్వే మంత్రి

    దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన భారతీయ రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఇప్పటికే నోటిపికేషన్ జారీ చేసి...అర్హతగల అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.