Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Pinky

"
sunny not hero just comedian nagarjuna team fooled him pinky shock to maanassunny not hero just comedian nagarjuna team fooled him pinky shock to maanas

హీరో కాదు కమెడీయన్ మాత్రమే..సన్నీని ఫూల్‌ని చేసిన నాగ్‌ అండ్‌ కో.. ప్రియాంక ఇజ్జత్‌ తీసిందిగా!

నాగార్జున, `అనుభవించు రాజా` టీమ్‌ కలిసి సన్నీ పరువు తీరుశారు. ఆయన హీరో కాదని, జస్ట్ కమెడీయన్‌ అంటూ షాకిచ్చారు. ఆయన చేసేది కామెడీగా ఉంటుందన్నారు. ఇంటి సభ్యులు సైతం వారి కామెంట్లకి ఆశ్చర్యం వ్యక్తం చేయడం విశేషం.

Entertainment Nov 21, 2021, 11:24 PM IST

biggboss telugu 5 75th episode intresting conflicts between siri shanmukh sunny manas and pinkybiggboss telugu 5 75th episode intresting conflicts between siri shanmukh sunny manas and pinky

Bigg Boss Telugu 5: దీప్తి గుర్తుల్లో షణ్ముఖ్‌.. సిరి కన్నీళ్లు.. రవి నారదుడు.. బిగ్‌బాస్‌కి సన్నీ మొర

గురువారం ఎపిసోడ్‌లో సంచాలక్‌ రవిని బిగ్‌బాస్‌ సీక్రెట్‌ రూమ్‌లోకి పిలిపించి ఓ పవర్ ఇచ్చాడు. దాన్ని ఎవరికిస్తావో అని చెప్పగా, సన్నీ పేరు చెప్పాడు రవి. బయటకు వచ్చి ఆ పవర్ ని సన్నీకి ఇవ్వగా, ఆయన తీసుకోనని చెప్పాడు.

Entertainment Nov 19, 2021, 12:22 AM IST

telangana minister t harish rao launches twaralo venky pinky jump movie ksrtelangana minister t harish rao launches twaralo venky pinky jump movie ksr

మంత్రి  త‌న్నీరు హ‌రీష్ రావు క్లాప్ తో ప్రారంభ‌మైన‌ `త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్`!

 అజ‌య్ నాత‌రి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై శ్రీమ‌తి ల‌క్ష్మీరేసు స‌మ‌ర్పణ‌లో వెంక‌ట్ ఆర్ నిర్మిస్తోన్న చిత్రం `త్వ‌ర‌లో వెంకీ పింకీ జంప్‌`. విక్ర‌మ్, దేవ‌కి ర‌మ్య, హ‌ర్సిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్రారంభోత్స‌వం ఇటీవ‌ల గ్రాండ్ గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆర్థికశాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు తొలి స‌న్నివేశానికి క్లాప్ నివ్వ‌గా, మెద‌క్ ఎంపీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు

Entertainment Mar 29, 2021, 7:20 PM IST

cbi found 10 fake companies in gvk casecbi found 10 fake companies in gvk case

జీవీకే కేసులో ట్విస్ట్: 10 కంపెనీలతో నిధుల మళ్లించినట్టుగా గుర్తించిన సీబీఐ

రూ. 395 కోట్ల నిధులను వివిధ కంపెనీలకు మళ్లించినట్టుగా సీబీఐ గుర్తించింది. ఐశ్యర్యగిరి కన్ స్ట్రక్షన్ కంపెనీ, సుభాష్ ఇన్ ఫ్రా ప్రైవెట్ లిమిటెడ్,ఆక్వాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమిని ఇండియా ప్రాజెక్టు, నైస్ ప్రాజెక్టు లిమిటెడ్, అదితి ఇన్పో బిల్డ్ సర్వీసుల పేర్లతో కంపెనీల ఏర్పాటు చేసినట్టుగా సీబీఐ విచారణలో గుర్తించింది.

Telangana Jul 5, 2020, 4:41 PM IST

Special Masala vada made by Actor MohanbabuSpecial Masala vada made by Actor Mohanbabu
Video Icon

పింకీ కోసం.. స్పెషల్ మసాలా వడ చేసిన మోహన్ బాబు..

టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ విసిరిన వంట సవాల్ కు మోహన్ బాబు మసాలావడతో సమాధానం చెప్పారు. 

Entertainment Apr 28, 2020, 1:32 PM IST

Is third Marriage of Vijay Mallya on card ?Is third Marriage of Vijay Mallya on card ?

మూడో పెళ్లికి సిద్ధమైన విజయ్ మాల్యా

బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగ్గొట్టి.. విదేశాల్లో తలదాచుకున్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యా మూడో పెళ్లికి సిద్ధమయ్యారు. పింకీ లాల్వానీ అనే యువతిని ఆయన లండన్ లో పెళ్లి చేసుకోనున్నారనే ప్రచారం ఊపందుకుంది.

Mar 28, 2018, 5:28 PM IST