Pink Remake  

(Search results - 66)
 • undefined

  EntertainmentApr 17, 2021, 10:03 AM IST

  దారుణం: కేబుల్ టీవీలో 'వకీల్ సాబ్' వేసేసారు

  వాజీ కేబుల్ ఈ పైరసీకి పాల్పడిందని నిర్మాతలు ఆరోపణ. సినిమా రిలీజ్ రోజే ప్రమోషన్ పేరుతో పైరసీ క్లిప్పింగ్ లను ప్రసారం చేసేసారు. 

 • పవన్‌ కళ్యాణ్‌ రీఎంట్రీగా హిందీలో సూపర్‌ హిట్‌ అయిన `పింక్‌` చిత్రాన్ని ఎంచుకున్నాడు. దర్శకుడు వేణు శ్రీరామ్‌ దీన్ని తెలుగుకి తగ్గట్టు, ఇంకా చెప్పాలంటే పవన్‌ కళ్యాణ్‌కి తగ్గట్టు మార్పులు చేశారు. పవన్‌ మ్యానరిజమ్‌, పవన్‌ ఇమేజ్‌, స్టయిల్‌కి తగ్గట్టుగా దీన్ని తెరకెక్కించారు. సినిమాలో ఇంటర్వెల్‌లో వచ్చే ఫైట్‌ సీన్‌, వాష్‌రూమ్‌ ఫైట్‌, క్లైమాక్స్ ఫైట్‌, కోర్ట్ లో వాదనలు చాలా ఆసక్తికరంగా సాగుతాయి. హైలైట్‌గానూ నిలిచాయి. థమన్‌ బీజీఎం సైతం సినిమాని లిఫ్ట్ చేసే ప్రయత్నం చేసింది. కొన్నిసార్లు ఓవర్‌గానూ మారింది.

  EntertainmentApr 14, 2021, 12:34 PM IST

  ఉగాది రోజు “వకీల్ సాబ్” కలెక్షన్స్ పరిస్దితి ఏంటి!

   నిన్న ఉగాది రోజు శెలవు కావటం తో కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి ...పికప్ అయ్యాయా లేదా అన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. 

 • <p>Vakeel saab</p>

  EntertainmentApr 13, 2021, 9:56 AM IST

  ‘వకీల్‌సాబ్‌’ రూమర్స్ నమ్మద్దంటూ నిర్మాతలు

   చిత్ర  ప్రొడక్షన్ హౌస్  ట్విట్ చేస్తూ...‘‘సినిమాపై వస్తున్న వార్తలు పక్కన పెట్టండి. ‘వకీల్‌సాబ్‌’ని థియేటర్లలో మాత్రమే చూడండి’’అంటూ వెల్లడించింది.

 • ఆ సమయంలోనే తాను లాయర్‌ చదువాలనుకోవడం, జనం కోసం, సమాజం కోసం తాను పోరాడాలని నిర్ణయించుకోవడం, లాయర్‌ చదివే క్రమంలోనే జనం సమస్యలను తెలుసుకోవడం, ఇందులో భాగంగా లాయర్‌గా పట్టా తీసుకున్నాక `సింగరేణి కార్మికుల` కోసం పోరాడి కేసు గెలవడం, వైజాగ్‌లోని `ఎల్జీపాలిమర్స్` గ్యాస్‌ లీకేజీ కేసుని గెలవడం, ఆ కంపెనీ మూసివేయించడం, అలాగే యూరేనియం తవ్వకాల కేసుపై లాయర్‌గా, ప్రత్యక్ష నాయకుడిగా పవన్‌ చేసిన పోరాటం, ఆదివాసిల హక్కుల కోసం పోరాడటం, పునరావాలకు సంబంధించిన విషయాలను టచ్‌ చేశారు. లాయర్‌గా ఆయన ఎంత ఫేమస్‌ అనేది తెలియజేసేందుకు ఇవన్నీ చూపించడమనేది ఆడియెన్స్ ని కాస్త డీవియేట్‌ అయ్యేలా ఉన్నాయి.

  EntertainmentApr 12, 2021, 1:50 PM IST

  'వకీల్ సాబ్' ఓటీటి రిలీజ్ డేట్ ఎప్పుడు

   తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా రోజు రోజుకీ విజృంభిస్తూండటంతో థియోటర్ కు వెళ్లి చూడాలనే కోరిక ఉన్నా..చాలా మంది ఆ ధైర్యం చేయలేకపోతున్నారు.   ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటీటిలో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యామిలీలు ఎదురుచూస్తున్నాయి.  

 • undefined

  EntertainmentApr 10, 2021, 2:49 PM IST

  ‘వకీల్ సాబ్’ లో ఉన్న సమస్యే నాకూనూ : వైసీపీ ఎంపీ

  ఈ మూవీ నిన్న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'పింక్‌'కు రీమేక్‌గా వచ్చిన 'వకీల్ సాబ్'కు మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చేసింది.

 • undefined

  EntertainmentApr 9, 2021, 10:57 AM IST

  పవన్ కాదంటే, వకీల్ సాబ్ నెక్స్ట్ ఆప్షన్ ఏ స్టార్ హీరోనో తెలిస్తే షాకవుతారు!

  వకీల్ సాబ్ మూవీ ప్రభంజనం మాములుగా లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో పండగ వాతావరణం నెలకొంది. పవన్ ఫ్యాన్స్ మూడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ విడుదలైన వకీల్ సాబ్ సెలెబ్రేషన్స్ లో ఫ్యాన్స్ మునిగిపోయారు. 
   

 • ఇందులో హరీష్‌ శంకర్‌ విషెస్‌ తెలియజేశారు. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్‌ కూడా ఉన్నారు. అంతేకాదు `పవన్‌ కళ్యాణ్‌ 28వ సినిమా వైబ్స్` అనే  కామెంట్‌ చేశారు.

  EntertainmentMar 1, 2021, 2:52 PM IST

  “వకీల్‌ సాబ్”‌ ఓటీటి రిలీజ్ డేట్ ఎప్పుడంటే...


   వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్  చేస్తున్న వకీల్‌ సాబ్‌ను ఉగాది కానుకగా ఏప్రిల్‌ 9న రిలీజ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్‌, దిల్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా థామస్‌, అంజలి, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాకు ఓటీటీ డీల్‌ సెట్ అయ్యినట్లు సమాచారం. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో భారీ రేటుకు ఈ చిత్రాన్ని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఓటీటిలో ఏ డేట్ ని వకీల్ సాబ్ రానుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 
   

 • <p>24ఏళ్ల కెరీర్‌లో 25 సినిమాలు పూర్తి చేసుకోగా, ప్రస్తుతం నటిస్తున్న `వకీల్‌ సాబ్‌` తన 26వ సినిమా కావడం విశేషం.&nbsp;</p>

  EntertainmentNov 13, 2020, 3:10 PM IST

  ‘వకీల్ సాబ్’ : పవన్ షాకింగ్ డెసిషన్

  ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుతోంది. ఈ సినిమాని సంక్రాంతి 2021 కు రిలీజ్ చేస్తారని ఇప్పటికే మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఇప్పటికి థియోటర్స్ కి జనం ధైర్యంగా వెళ్తారనే నమ్మకం కలిగటం లేదు. ప్రభుత్వం ఫర్మిషన్ ఇచ్చినా థియోటర్స్ ఓపెన్ కావటం లేదు. ఓపెన్ అయ్యిన థియోటర్స్ జనం లేక క్లోజ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఓ నిర్ణయం తీసుకున్నారట. ఈ విషయమై దిల్ రాజుతో డిస్కస్ చేసి దాన్నే ఫైనల్ చేసారట. 

 • undefined

  EntertainmentJun 29, 2020, 9:56 AM IST

  పవన్‌ కళ్యాణ్ కీలక నిర్ణయం.. షాక్‌లో అభిమానులు

  తనతో సినిమాలు చేయాలనుకునే దర్శకులకు పవన్ కొన్ని కండిషన్స్ పెట్టాడట. ప్రస్తుతం తన ఇమేజ్‌, పొలిటికల్‌ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని తన క్యారెక్టర్‌ డిజైన్‌ చేయాలని పవన్ సూచించాడట. ముఖ్యంగా రొమాంటిక్‌ సీన్స్‌, డ్యాన్స్‌ మూమెంట్స్‌ అస్సలు వద్దని ఖరాకండిగా  చెప్పేశాడట.

 • undefined

  EntertainmentJun 20, 2020, 5:37 PM IST

  పవన్‌కు మరో షాక్‌.. కోటి రూపాయల నష్టం

  ఇటీవల కురిసిన భారీ వర్షాలతో క్రిష్ సినిమా కోసం వేసిన సెట్‌ బాగా దెబ్బతిందట. ఏ మాత్రం ఉపయోగించటానికి వీల్లేని విధంగా సెట్‌ తడిసిపోవటంతో దాదాపు కోటి రూపాయల వరకు నష్టం వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో చిత్రయూనిట్‌ తిరిగి సెట్‌ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

 • <p>వధువు విషయానికి వస్తే.. ఆమె దిల్ రాజుకు బాగా తెలిసిన అమ్మాయే అని టాక్. ఆమె బ్రాహ్మణ సామజిక వర్గానికి&nbsp;చెందిన మహిళ. గతంలో ఎయిర్ హోస్టెస్ గా కూడా పనిచేసిందట. దిల్ రాజు కుమార్తె హర్షిత&nbsp;అన్నీ తానై తన తండ్రి పెళ్ళికి పెళ్లి పెద్దగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.&nbsp;</p>

  EntertainmentJun 13, 2020, 8:57 AM IST

  దిల్ రాజు తన స్టాఫ్ కు క్లారిటీ గా చెప్పేసారట

  షూటింగ్ లు, స్క్రిప్టుల విషయమై తన స్టాప్ కు క్లియర్ గా ఇనస్ట్రక్షన్స్ ఇచ్చినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఓ నాలుగు రోజుల క్రితం తన స్టాఫ్ లో కీ టీమ్ తో మీటింగ్ పెట్టిన దిల్ రాజు...వకీల్ సాబ్ తప్పించి ఈ సంవత్సరం ఏ కొత్త సినిమా షూటింగ్ పెట్టకోమని చెప్పారట. అలాగే స్క్రిప్టుల డిస్కషన్స్ కొంతకాలం ఆపమని చెప్పారట. కొత్త కథలు వినమని చెప్పేసారట. ఇక అసెస్టెంట్స్ గా ఎవరినీ తీసుకోవద్దని, అన్నీ వచ్చే సంవత్సరం చూసుకుందామని చెప్పారట. 

 • Vakeel saab

  EntertainmentJun 6, 2020, 1:37 PM IST

  హోల్డ్ లో ‘వకీల్‌సాబ్‌’, పవన్ లాజిక్ పర్ఫెక్ట్

  షూటింగ్ లు మొదలయ్యాక ఎలాంటి ప్రాక్టికల్ సమస్యలు కరోనా ఎఫెక్ట్ తో వస్తాయో తెలియకుండా ఇలాంటి భారీ ప్రాజెక్టులు మొదలు పెట్టడం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చారట. అదే సమయంలో రిలీజ్ డేట్ తెలియకుండా షూటింగ్ చేసి పెట్టుకోవటం అంటే డబ్బుని బ్లాన్ చేయటమే. కాబట్టి థియోటర్స్ వదిలాక, జనాలు వెళ్తున్నారు అనుకున్నాక..మిగిలిన ఆ కాస్త షూటింగ్ ఫినిష్ చేసి జనాలు మళ్లీ థియోటర్స్ అలవాటు పడ్డాక రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చారట. పవన్ వంటి స్టార్ హీరో సినిమా అంటే జనం కరోనాని లెక్క చేయకుండా వచ్చేస్తారు.

 • undefined

  EntertainmentJun 2, 2020, 8:48 AM IST

  ‘వకీల్‌సాబ్‌’ :ఇరవై కాదు 35


  వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా భాగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడా మిగిలిన సీన్స్ షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారట దిల్‌రాజు. మరో రెండు వారాల్లో షూటింగ్ లకు ఫర్మిషన్స్ లభిస్తాయి కాబట్టి జూన్‌ నుంచి తన డేట్స్‌ ఇప్పించాలని దిల్‌రాజు ఇప్పటికే పవన్‌ను కోరారట. దీనికి ఆయన కూడా  గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు సమాచారం. 

 • undefined

  EntertainmentMay 16, 2020, 12:59 PM IST

  పవన్ నిజంగా అలా ఆలోచిస్తున్నారా.. ఈ వార్తలేంటి?

  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు ఇక చేయరని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా ఆయన వకీల్ సాబ్ సినిమాకీ, మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా ఒకటని చెప్తున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ సినిమా కానీ, పింక్  కాని రెండూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలే. అయితే పవన్ అందులో కాన్సెప్టు చూసి ఓకే చేసాడని తెలుస్తోంది. అంతేకానీ వాటిల్లో తన పాత్ర పెద్దగా కష్టపడక్కర్లేదనో మరొకటో ఓకే చేయలేదట. ఎందుకంటే పవన్ కు తెలుసు..తన అభిమానులు తన నుంచి ఏమి ఆశిస్తారో. అయినా సరే ప్రజలకు కొద్దిగా అయినా సందేశం ఇవ్వగలగాలి అని పింక్ ఓకే చేసారట. అదే పద్దతిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా.

 • pawan, dil raju

  Entertainment NewsApr 16, 2020, 11:42 AM IST

  కీ డెసిషన్ తీసుకున్న దిల్ రాజు, పవన్

  ప‌వ‌న్ కల్యాణ్ రీ ఎంట్రీ గురించి అభిమానులంతా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. మేలో `వ‌కీల్ సాబ్‌` విడుద‌ల కావాల్సింది. అయితే ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్, దిల్ రాజు కలిసి ఓ కీలకమైన డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.