Pink Movie  

(Search results - 12)
 • అయితే, మాజీ జేడీ లక్ష్మినారాయణపై పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను రాజకీయాలు చేయడానికి సినిమాల్లో నటించడం తప్పడం లేదని ఆయన సమర్థించుకున్నారు. తాను సినిమాల ద్వారా సంపాదించి కోట్ల రూపాయలు రాజకీయాలకు ఖర్చు చేస్తానని, మిగతా వాళ్లు ఒక్క వేయి రూపాయలు కూడా ఖర్చు పెట్టరని ఆయన లక్ష్మినారాయణపై విరుచుకుపడ్డారు

  News18, Feb 2020, 3:39 PM

  పవన్ సినిమాకి రేటు పలకడం లేదా..?

  ఈ సినిమాకి హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ అంటే మాత్రం బయ్యర్లు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం పవన్ చేస్తున్న సినిమా బాలీవుడ్ సినిమా 'పింక్'కి రీమేక్ కావడం, అలాగే తమిళంలో కూడా ఇప్పటికే సినిమా రిలీజ్ అవ్వడం. 

 • News17, Feb 2020, 4:06 PM

  'పింక్' రీమేక్.. స్పందించిన రేణుదేశాయ్!

  బాలీవుడ్ లో సక్సెస్ అయిన 'పింక్'ని తెలుగులో దిల్ రాజు, బోనీకపూర్ కలిసి నిర్మిస్తున్నారు. వేణుశ్రీరామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలు, డైలాగ్స్ లీక్ అయిన సంగతి తెలిసిందే. 

 • pawan

  News15, Jan 2020, 11:25 AM

  'పింక్' రీమేక్.. పవన్ కోసం భారీ కోర్టు సెట్!

  బాలీవుడ్ లో హిట్ అయిన 'పింక్' సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కనిపించనున్నాడు. ఈ సినిమాని దిల్ రాజు, బోనికపూర్ కలిసి నిర్మిస్తుండగా.. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. 

 • nidhi agerwal

  News30, Nov 2019, 3:48 PM

  మీ వల్లే అమ్మాయిలను రేప్ చేస్తున్నారు.. హీరోయిన్ పై ఆరోపణలు!

  హీరోయిన్లకు లైఫ్ స్పాన్ కూడా తక్కువ కాబట్టి ఉన్నన్ని రోజులు తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తుంటారు. అలానే సోషల్ మీడియాలో కూడా హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వారి ఫాలోయింగ్ పెంచుకుంటూ ఉంటారు. 

 • ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించిన విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నేతలు వైసీపీ, బీజేపీలోకి క్యూ కట్టడంతో ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

  News19, Nov 2019, 3:45 PM

  పవన్ ‘పింక్’ రీమేక్ టైటిల్ ఇదేనట!

  ఈ సినిమాకు  ‘లాయర్ సాబ్’ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇంకా పవన్ అసలు సినిమా చేస్తారో లేదో తెలియని పరిస్దితుల్లో ఫలనా టైటిల్ అంటూ ముందుకు రావటం మాత్రం విచిత్రమే అంటున్నారు విశ్లేషకులు. 

 • minister anil kumar fires on pawan kalyan
  Video Icon

  Districts4, Nov 2019, 6:09 PM

  video news : కారెక్కి తిరిగితే లాంగ్ మార్చ్ అవుతుందా...

  నెల్లూరు : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి అనిల్ కుమార్ మండిపడ్డారు. లాంగ్ మార్చ్ అంటూ పవన్ కళ్యాణ్ కారెక్కి తిరిగారని ఎద్దేవా చేశారు. వైసిపి ప్రభుత్వ పాలన బాగుంది కాబట్టే పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లోకి వెళుతున్నాడన్నారు. 3680 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన జగన్ ను విమర్శించే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదన్నారు అనిల్.

 • పవన్ కళ్యాణ్ - 'గోపాల గోపాల' సినిమాలో సెకండ్ హాఫ్ వరకు పవన్ కనిపించడు. అప్పట్లో ఆయన ఈ ప్రాజెక్ట్ ఓకే చేయడం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

  News4, Nov 2019, 10:40 AM

  పవన్ రీ ఎంట్రీ ట్విస్ట్.. మూడు గంటలే?

  అయితే రాజకీయాలు ప్రక్కన పెట్టి పవన్ సినిమాలు చేస్తాడా అని అందరులోనూ కలుగుతున్న ప్రశ్న. ఎందుకంటే పార్టీ నిలబడాలంటే.. పూర్తి సమయాన్ని రాజకీయాల కోసమే కేటాయించాలి. 

 • ತೆಲುಗು ಸೂಪರ್ ಸ್ಟಾರ್ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ನಿರ್ಮಾಪಕ, ನಿರ್ದೇಶಕ, ರಾಜಕಾರಣಿ.

  News2, Nov 2019, 3:02 PM

  అఫీషియల్: పవన్ న్యూ మూవీ.. చేయకుండా ఉంటేనే బెటర్?

  త కొన్ని రోజులుగా పవర్ స్టార్ 26 ప్రాజెక్ట్ గురించి అనేక రకాల రూమర్స్ ఆడియెన్స్ ని కన్ఫ్యూజన్ కి గురి చేస్తూనే ఉన్నాయి. ఇక ఎట్టకేలకు వాటిపై క్లారిటీ వచ్చేసింది. అయితే ఆ వార్త పవన్ హార్డ్ కొర్ ఫ్యాన్స్ ని బయపెడుతున్నాయనే చెప్పాలి.

 • pawan

  News1, Nov 2019, 5:14 PM

  Exclusive: పవన్ సినిమా.. కుర్ర డైరెక్టర్ కి ఛాన్స్..?

  ఓ జానపద కథతో పవన్ తో సినిమా తీసి సక్సెస్ కొట్టాలని భావిస్తున్నాడు. ఏఎం రత్నం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాలని చూస్తున్నారు.

 • priyanka

  ENTERTAINMENT26, Sep 2019, 1:17 PM

  ప్రియాంకా, కరీనా ముద్దుల వీడియో వైరల్!

  పెళ్లి తరువాత ప్రియాంకా బాలీవుడ్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. దాదాపు మూడేళ్ల తరువాత ఆమె నటిస్తోన్న సినిమా ఇది. ఇందులో ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం లాంటి నటులు కీలకపాత్రలు పోషించారు.

 • ప్రియాంక చోప్రా : 2011లో విడుదలైన హాలీవుడ్ చిత్రం ఇమ్మోర్టల్స్ లో ప్రియాంక చోప్రకు నటించే అవకాశం వచ్చింది. కానీ అప్పట్లో ప్రియాంక హాలీవుడ్ చిత్రాలపై దృష్టి పెట్టలేదు.

  ENTERTAINMENT14, Sep 2019, 3:27 PM

  కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంకా.. వీడియో వైరల్!

  ఇటీవల విడుదల చేసిన 'ది స్కై ఈజ్ పింక్' సినిమా ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం నాడు ఈ సినిమాను టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఈ క్రమంలో యూనిట్ సభ్యులంతా ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రీమియర్ పూర్తయిన తరువాత ప్రియాంకా ఎమోషనల్ అయ్యారు.

 • খুব শীঘ্রই 'মা' হতে চলেছেন প্রিয়ঙ্কা, দাবী জনপ্রিয় জ্যোতিষীর

  ENTERTAINMENT10, Sep 2019, 3:01 PM

  నాపై అరిచి సినిమా నుండి తీసేసేవారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్!

  ఇండస్ట్రీలో 'మేరీకోమ్', 'బాజీరావ్ మస్తానీ' లాంటి ఎన్నో హిట్టు సినిమాలు చేసిన ప్రియాంక చోప్రా ఆ విజయాల వెనుక ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'స్కై ఈజ్ పింక్' అనే సినిమాలో నటిస్తోంది.