Pink  

(Search results - 141)
 • undefined

  Entertainment2, Jun 2020, 8:48 AM

  ‘వకీల్‌సాబ్‌’ :ఇరవై కాదు 35


  వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా భాగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడా మిగిలిన సీన్స్ షూటింగ్ కోసం సన్నాహాలు చేస్తున్నారట దిల్‌రాజు. మరో రెండు వారాల్లో షూటింగ్ లకు ఫర్మిషన్స్ లభిస్తాయి కాబట్టి జూన్‌ నుంచి తన డేట్స్‌ ఇప్పించాలని దిల్‌రాజు ఇప్పటికే పవన్‌ను కోరారట. దీనికి ఆయన కూడా  గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు సమాచారం. 

 • india win in historic pink ball test

  Cricket28, May 2020, 11:02 AM

  ఆస్ట్రేలియాతో భారత్ డే నైట్ టెస్ట్, పింక్ బాల్ పోరుకు అడిలైడ్ వేదిక సిద్ధం

  కంగారూ గడ్డపై టీమ్‌ ఇండియా తొలి పింక్ బాల్ టెస్టు ఆడేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలో డే నైట్‌ టెస్టుకు బీసీసీఐ ఇదివరకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ క్రికెట్‌ స్తంభించినా, క్రికెట్‌ సీజన్‌ పునరుద్ధరణకు క్రికెట్‌ ఆస్ట్రేలియా సర్వ శక్తులూ ఒడ్డుతోంది. 

 • <p>Tapsee-Pannu</p>

  Entertainment21, May 2020, 1:59 PM

  తాప్సీ హాట్ ఫొటో షూట్... అందరి దృష్టీ థైస్ మీదే

  కరోనా వైరస్ కారణంగా మన దేశంలో లాక్ డౌన్ విధించటంతో  సినీ సెలబ్రిటీలు సరికొత్త కార్యకలాపాలతో తమ ఖాళీ సమయాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా మహిళా సెలబ్రెటీలు వంటలు, ఇంట్లో పనులు చేస్తూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తమ ఫ్యాన్స్ కు చూపిస్తూ వారిని ఎంటర్టైన్ చేస్తున్నారు.  తెగ వైరల్ అవుతున్న ఈ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు. 

 • undefined

  Entertainment16, May 2020, 12:59 PM

  పవన్ నిజంగా అలా ఆలోచిస్తున్నారా.. ఈ వార్తలేంటి?

  పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక సినిమాలు ఇక చేయరని అంతా భావించారు. అయితే ఊహించని విధంగా ఆయన వకీల్ సాబ్ సినిమాకీ, మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా ఒకటని చెప్తున్నారు. డ్రైవింగ్ లెసెన్స్ సినిమా కానీ, పింక్  కాని రెండూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలే. అయితే పవన్ అందులో కాన్సెప్టు చూసి ఓకే చేసాడని తెలుస్తోంది. అంతేకానీ వాటిల్లో తన పాత్ర పెద్దగా కష్టపడక్కర్లేదనో మరొకటో ఓకే చేయలేదట. ఎందుకంటే పవన్ కు తెలుసు..తన అభిమానులు తన నుంచి ఏమి ఆశిస్తారో. అయినా సరే ప్రజలకు కొద్దిగా అయినా సందేశం ఇవ్వగలగాలి అని పింక్ ఓకే చేసారట. అదే పద్దతిలో డ్రైవింగ్ లైసెన్స్ సినిమా కూడా.

 • <p>Special Masala vada made by Actor Mohanbabu<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment28, Apr 2020, 1:32 PM

  పింకీ కోసం.. స్పెషల్ మసాలా వడ చేసిన మోహన్ బాబు..

  టి. సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ విసిరిన వంట సవాల్ కు మోహన్ బాబు మసాలావడతో సమాధానం చెప్పారు. 

 • pawan, dil raju

  Entertainment News16, Apr 2020, 11:42 AM

  కీ డెసిషన్ తీసుకున్న దిల్ రాజు, పవన్

  ప‌వ‌న్ కల్యాణ్ రీ ఎంట్రీ గురించి అభిమానులంతా ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. మేలో `వ‌కీల్ సాబ్‌` విడుద‌ల కావాల్సింది. అయితే ఇంకా షూటింగ్ పెండింగ్ ఉంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్, దిల్ రాజు కలిసి ఓ కీలకమైన డెసిషన్ తీసుకున్నట్లు సమాచారం.
 • ఆకాశంలో చందమామ ఎప్పుడు చూసినా.. మల్లెపువ్వులాంటి తెలుపుతో కనపడుతుంది. అదే పౌర్ణమి రోజు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. అయితే.. ఈ సారి పౌర్ణమి రోజు మాత్రం చందమామ.. తెలుపు రంగులో కాకుండా.. గులాబీ రంగులో కనపడనుంది.

  Spiritual7, Apr 2020, 12:32 PM

  చైత్ర పూర్ణిమ కాల సర్ప 'యోగం' - చంద్రుడు మహా జాబిలిగా దర్శనం

  ఈ సమయానికి రాశి చక్రం గమనిస్తే అత్యంత అరుదైన స్థితులలో చైత్ర పూర్ణిమ చంద్రుడు మాహా జాబిలిగా మారబోతున్నాడు. అంతేకాదు ఇతర గ్రహ సంచారాలను  కుడా పరిశీలిస్తే ఈ పూర్ణ చంద్రుడు కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు చూపనున్నాడు.

 • কলকাতার আকাশে গোলাপি চাঁদ ! করোনার মাঝেই মহাজাগতিক দৃশ্য

  NATIONAL6, Apr 2020, 8:50 AM

  సూపర్ పింక్ మూన్ దర్శనం... ఎప్పుడంటే...

  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో ఇంటిపట్టునే ఉన్న ప్రజలు ఈ సూపర్‌ మూన్‌ అందాలను పూర్తిగా ఆస్వాదించే పరిస్థితి లేదు. ఎందుకంటే భారత్‌లో ఉదయం సమయం కాబట్టి సూపర్‌ మూన్‌ పూర్తి స్థాయిలో కనిపించే అవకాశాలు తక్కువ ఉన్నాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.  
   

 • Seetaphal

  Entertainment6, Apr 2020, 7:07 AM

  అన్న చిరుని పవన్ రిక్వెస్ట్ చేసి.. వాడేస్తారా?

   కరోనా కారణంగా అనేక పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో గందరగోళం ఏర్పడబోతుందని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒకరు అనుకున్న రిలీజ్ డేట్ ని మరొకరు ముందుకెళ్లాల్సిన సిట్యువేషన్ నెలకొంది. 

 • undefined

  News29, Mar 2020, 3:28 PM

  పవర్‌ స్టార్‌కు కరోనా ఎఫెక్ట్‌.. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న పవన్‌

  పవన్‌ కళ్యాణ్ కూడా వర్క్‌ ఫ్రమ్ హోం చేయాలని నిర్ణయించాడట. షూటింగ్ పూర్తి అయిన భాగానికి ఇంటి దగ్గర నుంచే డబ్బింగ్ చెప్పేందుకు ఏర్పాటు చేయాలని నిర్మాతలకు సూచించాడట పవన్‌. త్వరలోనే డబ్బింగ్ పనులు ప్రారంభించేందుకు చిత్రయూనిట్ సిద్ధమవుతున్నారు.

 • renu desai

  Entertainment26, Mar 2020, 2:18 PM

  రేణు దేశాయ్ కు మండినట్లుంది,స్పందన ఘాటుగా

  కేవలం సినిమాలు మాత్రమే కాక, సామాజిక విషయాలను కూడా ఆమె చర్చిస్తూంటారు. తాజాగా ఆమె కరోనా వ్యాప్తి, జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. అలాగే ఇళ్లల్లో ఉన్న పెద్దవాళ్లను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అదే సమయంలో తన అభిమానులు అడిగిన ప్రశ్నకు..

 • pawan kalyan

  News14, Mar 2020, 3:15 PM

  పవన్ రేంజ్ రూ.70లక్షలేనా..? షాకింగ్ కామెంట్స్

  పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావసభలో ... జనసేన పార్టీని ఏర్పాటు చేయడానికి గల కారణాలను తెలిపారు. సమాజంలో పిరికితనం ఎక్కువైపోయిందని, ఆ పిరికితనాన్ని పోగొట్టడానికి అనుక్షణం కృషి చేస్తానని అన్నారు. 

 • పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వకీల్ సాబ్: అమ్మాయిలకు సంబందించిన బావాలు, హక్కులపై కొనసాగే ఈ కథ హిట్ స్టోరీగా నిలిచింది. తెలుగులో పవన్ అదే కథను తనదైన శైలిలో రీమేక్ చేయబోతున్నాడు.

  Entertainment9, Mar 2020, 7:50 AM

  ‘వకీల్ సాబ్’ లో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకునే విశేషం

  పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వకీల్ సాబ్’ . హిందీ హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించనున్నారు.  ఉమెన్ ఎమ్పవర్మెంట్ మరియు భద్రత వంటి విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుండగా..

 • pawan kalyan

  News5, Mar 2020, 2:29 PM

  మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్?

  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ సినిమాతో రెడీ అవుతున్న సంగతి తలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా కేవలం రెండు నెలల గ్యాప్ లోనే వరుసగా 4 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలను కూడా చక చకా ఫినిష్ చేస్తున్నాడు.

 • POWERSTAR
  Video Icon

  Entertainment3, Mar 2020, 11:09 AM

  వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ : బాణాసంచాతో అభిమానుల సంబరాలు

  వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.