Asianet News TeluguAsianet News Telugu
33 results for "

Pig

"
GVMC ropes Chennai team to catch stray pigs in VizagGVMC ropes Chennai team to catch stray pigs in Vizag

వైజాగ్ లో పందులు పట్టుకోవడానికి చెన్నై టీమ్..!

ఓ మహిళ నేతృత్వంలోని ఈ బృందం దాదాపు వారం రోజుల్లో పందులన్నింటినీ పట్టుకోనున్నారని జీవీఎంసీ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ కిశోర్ తెలిపారు.
 

Andhra Pradesh Jul 16, 2021, 9:46 AM IST

vijayawada carporation conduct special drive on Raising pigs akpvijayawada carporation conduct special drive on Raising pigs akp

పందుల కోసం చెన్నై నుండి ప్రత్యేక సిబ్బంది... విజయవాడలో స్పెషల్ డ్రైవ్

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారి రవిచంద్ నేత్రుత్వంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి బెజవాడ వ్యాప్తంగా పందుల కోసం జల్లెడ పట్టారు. 

Andhra Pradesh Jun 15, 2021, 4:52 PM IST

Pakistani villager urges India to return 'spy' pigeonPakistani villager urges India to return 'spy' pigeon

ఆ పావురం నాది.. తిరిగి ఇచ్చేయండి.. మోదీకి పాక్ వాసి విన్నపం

ఆ పావురం తనదేనంటూ.. తనకు తిరిగి ఇచ్చేయాలంటూ ఓ వ్యక్తి భారత ప్రధాని నరేంద్రమోదీని కోరడం గమనార్హం.
 

INTERNATIONAL Apr 22, 2021, 1:40 PM IST

FIR against pigeon for carrying suspicious paper near Indo-Pak border  - bsbFIR against pigeon for carrying suspicious paper near Indo-Pak border  - bsb

పావురంపై ఎఫ్ఐఆర్.. తెల్లకాగితం మోసుకొచ్చిందని కేసు పెట్టిన పోలీసులు...

పంజాబ్ లో ఓ పావురంపై కేసు నమోదయ్యింది. కాలికి తెల్లకాగితం కట్టుకుని వచ్చిన ఆ పావురాన్ని పట్టుకుని పోలీసులు దాన్ని బోనులో బంధించారు. ఇంతకీ ఆ పావురం చేసిన తప్పేంటంటే..

NATIONAL Apr 21, 2021, 1:33 PM IST

Country made bombs blast at SV University in Tirupati lnsCountry made bombs blast at SV University in Tirupati lns

తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో నాటు బాంబు పేలుడు: స్థానికుల్లో భయాందోళనలు

ఎస్వీ యూనివర్శిటీ క్యాంపస్ ఆవరణలోని ఐ బ్లాక్ సమీపంలో ఇవాళ ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. అడవి పందుల కోసం ఈ నాటు బాంబులను ఏర్పాటు చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Andhra Pradesh Apr 1, 2021, 10:19 AM IST

hot baby rashmi gautam look like pigeon her new hot pics trending  arjhot baby rashmi gautam look like pigeon her new hot pics trending  arj

గాలి గోపురంలో అందాల పావురం.. హాట్‌ బ్యూటీ రష్మీ గౌతమ్‌ వయ్యారాలు(ఫోటోలు)

సెక్సీ యాంకర్‌ రష్మీ పావురం లా మారిపోయింది. గాలిగోపురంలో అందాల పావురంలా మారిపోయింది. గెంతుకుంటూ ఎగిరిపోతే ఎంత బాగుంటుందని అనేలా పోజులిస్తూ హోయలు పోయింది. హాట్‌ అందాల భామ రష్మీ ఇలా నయా పిక్స్ తో కుర్రాళ్లలో హీటు పెంచుతుంది. గ్లామరస్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

Entertainment Mar 14, 2021, 8:21 PM IST

People eaten, pigs left: Mexican archaeologists find tale of cannibalism and brutal killings - bsbPeople eaten, pigs left: Mexican archaeologists find tale of cannibalism and brutal killings - bsb

అమానుషం : పగతో మనుషుల్ని చంపి తిన్నారు.. తినాల్సిన పందుల్ని వదిలేశారు..!

చరిత్ర చాలాసార్లు షాక్ కు గురి చేస్తుంది. తవ్విన కొద్దీ బయటపడే నిజాలు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తాయి. అలాంటి ఓ అసాధారణ, భయానక విషయం ఇటీవల మెక్సికోలో బయటపడింది. మెక్సికో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంథ్రపాలజీ అండ్‌ హిస్టరీ ప్రచురించిన ఓ నివేదికలోని నిజాలు పగటిపూట కూడా వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్నాయి. 

INTERNATIONAL Jan 23, 2021, 4:33 PM IST

jallikattu competitions with pigs in tamilnadu - bsbjallikattu competitions with pigs in tamilnadu - bsb

పందులతో జల్లికట్టు ..! పాల్గొన్న 12 పందులు, 45 మంది యువకులు !

సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు ఎంత ఫేమసో తెలిసిందే. అదే రాష్ట్రంలో మరో చోట పందులతో జల్లికట్టు నిర్వహిస్తారని తెలుసా?  వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది జరిగింది. అదీ తమిళనాడులోనే..

NATIONAL Jan 20, 2021, 4:01 PM IST

indians are not guinea pigs congress mp manish tewari - bsbindians are not guinea pigs congress mp manish tewari - bsb

భారతీయులు గినియా పందులు కాదు : కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం దగ్గర్లో ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 'కొవాక్సిన్' సామర్థ్యంపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మరోసారి సందేహం వ్యక్తం చేశారు. 

NATIONAL Jan 13, 2021, 4:44 PM IST

rashmika mandanna compare her face with like pig  arjrashmika mandanna compare her face with like pig  arj

తనని తాను పందితో పోల్చుకున్న రష్మిక మందన్నా.. ఇదేం పోయే కాలమో..

ఇటీవల లగ్జరీ కారు కొని హంగామా చేసిన క్రేజీ బ్యూటీ రష్మికా మందన్నా ఇప్పుడు ఓ సంచలన కామెంట్‌ చేస్తుంది. ఆ కామెంట్ ఎవరిపైనో కాదు, తనపైనే చేసుకుంది. తనని తాను పందితో పోల్చుకుంది. తాను పిగ్‌లాగానే కనిపిస్తానని వెల్లడించి అభిమానులకు షాక్‌ ఇచ్చిందీ  మహేష్‌ హీరోయిన్‌. 

Entertainment Jan 12, 2021, 1:56 PM IST

licenses for dogs and pigs... ap government issued golicenses for dogs and pigs... ap government issued go

కుక్కలు, పందులకు లైసెన్స్... ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

పందుల పెంపకందారులు, కుక్కలను పెంచుకునే వారు ప్రతి జీవికి లైసెన్స్ లు తీసుకోవాలని ఏపి పంచాయతీ అండ్ రూరల్ డెవలప్ మెంట్ శాఖ జీవో నంబరు 693 విడుదల చేసింది.

Andhra Pradesh Dec 30, 2020, 12:06 PM IST

African Swine Fever in India: The Virus Remains with No Culling lnsAfrican Swine Fever in India: The Virus Remains with No Culling lns

అసోంలో భయపెడుతున్న మరో వైరస్: రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

అసోం రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ బారినపడిన 12 వేల పందులను చంపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే పందుల పెంపకందారులను ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం సమాచారం ఇచ్చింది

NATIONAL Sep 24, 2020, 10:32 AM IST

bollywood star heroine sonam kapoor sensational commentbollywood star heroine sonam kapoor sensational comment

బాలీవుడ్‌ హాట్‌ భామ సోనమ్‌.. అంత గరం ఎందుకో?

అనిల్‌ కపూర్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ గరం గరం అవుతోంది. ఎందుకో తెలియదు.. ఏంటో తెలియదు.. తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎవరి మీదనో మొత్తంగా ఫైర్‌ అవుతుంది. చాలా ఘాటుగా స్పందించింది. 

Entertainment Sep 3, 2020, 8:33 PM IST

Sunbathing German Nudist Runs the 'Naked Mile' to Chase Boar That Stole His LaptopSunbathing German Nudist Runs the 'Naked Mile' to Chase Boar That Stole His Laptop

నగ్నంగా వృద్ధుడు.. పరుగులు పెట్టించిన అడవి పంది

దీంతో గాబరా పడిపోయిన వృద్ధుడు.. వెనకా ముందూ ఆలోచించకుండా అలా నగ్నంగానే ఛేజింగ్‌కు దిగాడు. ఏకంగా కిలోమీటరు మేర దాన్ని వెంబడించి తన ల్యాప్‌టాప్‌ను వెనక్కు తెచ్చుకున్నాడు.  
 

Viral News Aug 8, 2020, 11:15 AM IST

forest pigs in srisailam temple premisesforest pigs in srisailam temple premises

శ్రీశైలంలో భయంభయం...మొన్న పులి, ఎలుగుబంటి, కొండచిలువ, నేడు అడవిపందులు

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లోని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో అడవి పందుల స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Andhra Pradesh Jul 25, 2020, 12:53 PM IST