Pif
(Search results - 2)businessNov 5, 2020, 6:43 PM IST
రిలయన్స్ రీటైల్లో సౌదీ అరేబియా పిఐఎఫ్ భారీ పెట్టుబడి.. 2 శాతం వాటాకి ఎంతంటే ..?
పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(పిఐఎఫ్) అనేది సౌదీ అరేబియాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్లలో ఒకటి. రిలయన్స్ రీటైల్లో ఇది ఎనిమిదవ పెట్టుబడి. గతంలో పీఐఎఫ్ రిలయన్స్ టెలికాం జియో ప్లాట్‌ఫామ్‌లలో 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది.
TechnologyJun 17, 2020, 10:49 AM IST
‘ముకేశ్ ‘బీ’ ప్లాన్ సక్సెస్.. తాజాగా 10 సంస్థ పెట్టుబడికి రెడీ
2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25% మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. పీఐఎఫ్ ఒప్పందం కుదిరితే జియోలో వాటా విక్రయ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.