Asianet News TeluguAsianet News Telugu
134 results for "

Pictures

"
china new village in indina territory.. what satellite images showingchina new village in indina territory.. what satellite images showing

భారత్‌లో మరో చైనా గ్రామం?.. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 నివాసాలు!.. శాటిలైట్ చిత్రాల వివరాలివే

చైనాతో ఉద్రికత్తలు కొనసాగుతుండగానే మరో ఆందోళనకర విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో ఓ చైనా గ్రామం ఉన్నదనే వార్తలు ఈ ఏడాది తొలినాళ్లలో కలకలం రేపాయి. ఈ విషయాన్ని అమెరికా కూడా ధ్రువీకరిస్తూ పెంటగాన్ ఓ రిపోర్టు వెల్లడించింది. తాజాగా, మరో గ్రామం అదే రాష్ట్రంలో కనిపించింది. 2019లో అక్కడ నివాసాలు, నిర్మాణాలేవీ లేవు. కానీ, తాజాగా, అక్కడ కనీసం 60 నివాసాలు శాటిలైట్ చిత్రాల్లో కనిపిస్తున్నాయి.
 

NATIONAL Nov 18, 2021, 4:20 PM IST

heroin pooja hegde enjoys her vacation in maldives shares picturesheroin pooja hegde enjoys her vacation in maldives shares pictures

Pooja hegde: బికినీలో బ్రేక్ ఫాస్ట్, సముద్రంలో జలకాలు.. మాల్దీవ్స్ తీరాన్ని అందాలతో వేడెక్కిస్తున్న పూజ హెగ్డే


చేతినిండా సినిమాలు, తీరిక లేని షెడ్యూల్స్... అలసిన మనసుకు, శరీరానికి కొంత విరామం కావాలి. దాని కోసం విహారమే సరైన పరిష్కారం. అందుకే దీవుల దేశం మాల్దీవ్స్ చెక్కేసింది స్టార్ లేడీ పూజా హెగ్డే. 

Entertainment Nov 14, 2021, 9:31 PM IST

sara ali khan flaunts her bikini body in two piece pictures stunningsara ali khan flaunts her bikini body in two piece pictures stunning

షార్క్ ఫిష్‌ బికినీ వేస్తే కుర్రాళ్లకి దేత్తడే.. అసలైన అందాలను చూపిస్తూ సారా అలీఖాన్‌ రెచ్చిపోయిన వేళ..

బాలీవుడ్‌ స్టార్‌ కిడ్‌ సారా అలీ ఖాన్‌ అందాల విందుని వడ్డించింది. వెకేషన్‌లో భాగంగా బికినీ అందాలతో కుర్రాళ్ల గుండెల్లో మంట పెడుతుంది. చూపు తిప్పుకోలేని అందంతో నెట్టింట దుమారం రేపుతుంది. ఇప్పుడు సారా బికినీ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 
 

Entertainment Nov 13, 2021, 5:33 PM IST

Sai pallavi most loved denim lookSai pallavi most loved denim look

సాయి పల్లవిలో ఈ కామన్ ఫ్యాషన్ పాయింట్ ని గుర్తించారా..?

సాయిపల్లవి.. సినిమాల్లోనూ, బయట కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. ఎక్కువ మేకప్ కూడా వేసుకోదు. అంతేకాదు.. ఆమె ధరించి దుస్తులు కూడా ఎలాంటి ఆడంబరాలు లేకుండా.. చాలా సింపుల్ గా ఉంటాయి.

Woman Nov 13, 2021, 4:02 PM IST

Kashmir is Jewel In Indias Crown amit shah shares breath-taking pictures Of KashmirKashmir is Jewel In Indias Crown amit shah shares breath-taking pictures Of Kashmir

అందమైన కశ్మీర్.. భారతదేశ కిరీటంలో ఆభరణమన్న అమిత్ షా.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కశ్మీర్ అందాలకు సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి  అమిత్ షా ( Home Minister Amit Shah).. భారత దేశ కిరీటంలో ఆభరణం కశ్మీర్ అని వ్యాఖ్యానించారు. పర్యాటకులను స్వాగతించడానికి కశ్మీర్ (Kashmir) సిద్దంగా ఉందని పేర్కొన్నారు. 

NATIONAL Oct 28, 2021, 12:49 PM IST

Rajinikanth Peddhanna telugu teaser outRajinikanth Peddhanna telugu teaser out

'వాడికి అడ్డూ లేదు, ఒడ్డూ లేదు.. ఉప్పెనరా'.. రజనీ 'పెద్దన్న' టీజర్ అదుర్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పెద్దన్న'. తమిళంలో 'అన్నాత్తే' గా విడుదుల కానుంది. దీపావళికి రిలీజ్ కానున్న పెద్దన్న చిత్ర ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి.

Entertainment Oct 23, 2021, 6:10 PM IST

Samantha New movie announcementSamantha New movie announcement

'ఖైదీ' ప్రొడక్షన్ హౌస్ లో సమంత కొత్త చిత్రం!

సినిమాల పరంగా సమంత జోరు ఏమాత్రం తగ్గడం లేదు. తన వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా సమంత తన వృత్తిని దూరం చేసుకోవడం లేదు. నటిగా అద్భుతమైన చిత్రాలు చేస్తోంది. 

Entertainment Oct 15, 2021, 4:23 PM IST

Pooja Hegde was one cool kid and her childhoodPooja Hegde was one cool kid and her childhood

బుట్టబొమ్మ పూజా.. చిన్నప్పుడు ఎంత ముద్దుగా ఉందో..!

ఆమె ఓక లైలా కోసం నాగ చైతన్య సరసన నటించింది  ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. 

Woman Oct 5, 2021, 1:13 PM IST

You can easily download beautiful pictures and videos from Instagram, just have to follow this methodYou can easily download beautiful pictures and videos from Instagram, just have to follow this method

ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు, వీడియోలను ఈజీగా డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఇలా సింపుల్ గా చేసెయ్యోచ్చు..

 ఈ రోజుల్లో ఎవరితోనైనా కనెక్ట్ అవడానికి లేదా ఫాలో ఆవడానికి  ఇన్‌స్టాగ్రామ్ చాలా మందికి ఒక బెస్ట్ ఆప్షన్ గా మారింది. ఇన్‌స్టాగ్రామ్ అనేది సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ అండ్ అప్లికేషన్, ఇందులో ఎవరైనా ఫోటోలు, వీడియోలను షేర్ చేయవచ్చు. ఇప్పటివరకు 100 కోట్ల మందికి పైగా ఈ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 

Technology Sep 30, 2021, 7:38 PM IST

Here are the stunning pictures of chennai super kings players wivesHere are the stunning pictures of chennai super kings players wives

స్టైల్ గా కనిపించడంలో ఒకరిని మించి మరొకరు.. CSK ఆటగాళ్ల భార్యల అందాలు అదరహో..

ఐపీఎల్ (IPL) రెండో అంచెలో భాగంగా ఎడారి గడ్డపై దుమ్ము రేపుతున్న చెన్నై సూపర్ కింగ్స్ (CHENNAI SUPER KINGS) ఆటగాళ్లే గాక వారి భార్యామణులు కూడా  సామాజిక మాధ్యమాల్లో అదరగొడుతున్నారు. భర్తలతో పాటుగా వీరికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. సీఎస్కే నాయకుడు ఎంఎస్ ధోని (MS DHONI) భార్య సాక్షి (SAKSHI) మొదలు రైనా, జడేజాల భార్యలు స్టైల్ తో తాము తమ భర్తలకు ఏమాత్రం తీసిపోమని రుజువు చేస్తున్నారు. CSK ప్లేయర్ల అందమైన భార్యామణుల స్టైల్ ఫోజులను ఇక్కడ చూద్దాం. 

Cricket Sep 25, 2021, 1:42 PM IST

Zee Entertainment, Sony Pictures announce merger, Punit Goenka to continue as MD & CEO of merged entityZee Entertainment, Sony Pictures announce merger, Punit Goenka to continue as MD & CEO of merged entity

బిగ్ డీల్ : జీ ఎంటర్‌టైన్‌మెంట్, సోనీ పిక్చర్స్ విలీనం.. కంపెనీ ఎం‌డి & సి‌ఈ‌ఓగా..

 వినోద రంగంలో ఒక పెద్ద విలీన ఒప్పందం  చోటు చేసుకుంది. తాజాగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ZEE entertainment) సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాలో(SONY pictures) విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ  విలీనానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్ బోర్డ్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అంటే జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు సోనీ పిక్చర్స్‌తో విలీనం అవుతుంది. 

business Sep 22, 2021, 11:05 AM IST

Anushka Sharma in stylish look in white jacket; PicturesAnushka Sharma in stylish look in white jacket; Pictures

వైట్ జాకెట్ లో స్టైలిష్ గా అనుష్క శర్మ..!

 తాజాగా అనుష్క తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో అనుష్క తాను మళ్లీ బ్యాక్ టూ ఫాం అని నిరూపించింది.

Woman Jul 26, 2021, 12:52 PM IST

JanhviKapoor looks smoking hot in these pictures from a photoshoot arjJanhviKapoor looks smoking hot in these pictures from a photoshoot arj

షర్ట్ విప్పేసి, కుర్రాళ్లలో హీటు రాజేసి.. హాట్‌ షోలో తనది నెక్ట్స్ లెవల్‌ అంటోన్న జాన్వీ కపూర్‌

స్టార్‌ కిడ్‌ జాన్వీ కపూర్‌ గ్లామర్‌ షోలో ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది. ఫోటో షూట్‌లతో తనలోని సరికొత్త అందాలను ఫ్యాన్స్ కి, నెటిజన్లకి పరిచయం చేస్తుంది. చూపించడంలో తనది నెక్ట్స్ లెవల్‌ తాజా షోటో షూట్లతో నిరూపిస్తుంది. 

Entertainment Jul 5, 2021, 3:16 PM IST

Hobby is a big thing: prince Mahesh Babu's luxury vanity van is equipped with all facilities, see inside picturesHobby is a big thing: prince Mahesh Babu's luxury vanity van is equipped with all facilities, see inside pictures

లగ్జరీ హోమ్ లాంటి ప్రిన్స్ మహేష్ బాబు కాస్ట్లీ వానిటీ వ్యాన్.. దీనిలో సౌకర్యాలు, ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఇండస్ట్రిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపు సంపాదించుకున్నాడు. మహేష్ తన కెరీర్‌లో ఇప్పటివరకు అరుదైన చిత్రాలతో పాటు బ్లాక్ బుస్టర్ సినామాలను అందించాడు. 

Automobile Jun 24, 2021, 3:37 PM IST

man arrested for blackmailing 15 women using fake nude pictures on insta in hyderabad - bsbman arrested for blackmailing 15 women using fake nude pictures on insta in hyderabad - bsb

న్యూడ్ ఫొటోలతో బెదిరించి, శారీరక సంబంధం పెట్టుకోవాలని బ్లాక్ మెయిల్.. !!

మహిళల చిత్రాలను సోషల్ మీడియా ద్వారా సేకరించి అశ్లీల చిత్రాలుగా మార్ఫింగ్ చేసి ఇన్ స్టా గ్రామ్ లో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం రిమాండ్ కు తరలించారు. వివరాలను ఏసీపీ కె.వి.ఎం. ప్రసాద్ వెల్లడించారు. 

Telangana Jun 22, 2021, 10:20 AM IST