Asianet News TeluguAsianet News Telugu
21 results for "

Pia

"
China prince of pianist Li Yundi arrested for soliciting sex workerChina prince of pianist Li Yundi arrested for soliciting sex worker

సెక్స్ వర్కర్‌తో ఉండగా పట్టుబడ్డ పియానిస్ట్.. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..!

చైనాలో ప్రిన్స్  ఆఫ్ పియానోగా  పేరుగాంచిన  లి యుండి చిక్కకులో పడ్డాడు. అతడిని  వ్యభిచార ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి  లి యుండి ఓ  సెక్స్  వర్కర్‌ ఉండగా పట్టుబడినట్టుగా అక్కడి పోలీసులు తెలిపారు. 

INTERNATIONAL Oct 22, 2021, 5:40 PM IST

At age 83 tata chairman Ratan Tata Hopes To Pick Up piano Skill Once AgainAt age 83 tata chairman Ratan Tata Hopes To Pick Up piano Skill Once Again

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆశ్చర్యపర్చిన రతన్ టాటా.. 83 ఏళ్లలో ఇలాంటి స్కిల్స్ అతనిలో ఎప్పుడు చూసి ఉండరు..

టాటా గ్రూప్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా పియానోపై  తనకు ఇప్పటివరకు ఇష్టాన్ని చూపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 83 ఏళ్ల రతన్ టాటా మ్యూజిక్ డివైజ్ పియనోతో తనకు ఉన్న ప్రయాణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 

business Sep 8, 2021, 5:51 PM IST

Transport Minister Puvada Ajay Kumar launches electric  3 wheeler passenger autos   at khairatabadTransport Minister Puvada Ajay Kumar launches electric  3 wheeler passenger autos   at khairatabad

ఎలక్ట్రికల్ ఆటోలకు శ్రీకారం.. సంస్థను అభినందించిన మంత్రి పువ్వాడ అజయ్

ఎలక్ట్రికల్ ౩ వీలర్  ప్యాసింజర్ ఆటో వాహనాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా నేడు ప్రారంభించారు.

Automobile Jul 13, 2021, 2:40 PM IST

tollywood actress pia bajpai brother passed away due to corona arjtollywood actress pia bajpai brother passed away due to corona arj

కరోనాతో నటి పియా బాజ్‌పాయ్‌ సోదరుడు కన్నుమూత..హెల్ప్ చేయండంటూ నాలుగు గంటలుగా..

`నిన్ను కలిశాక`, `బ్యాక్‌ బెంచ్‌ స్టూడెంట్‌`, `దళం` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించిన పియా బాజ్‌పాయ్‌ సోదరుడు కన్నుమూశారు. కరోనాతో పోరాడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

Entertainment May 4, 2021, 10:47 AM IST

aprilia sxr 125 price in india leaked know about booking launch date specifications colours in indiaaprilia sxr 125 price in india leaked know about booking launch date specifications colours in india

ఇండియాలోకి మరో కొత్త 125సిసి ఇటలీ బైక్.. లాంచ్ ముందే ఇంటర్నెట్ లో ధర, ఫీచర్స్ లీక్...

 ఇటలీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ పియాజియో కొత్త ఎస్ఎక్స్ఆర్ సిరీస్ 125 సిసి స్కూటర్ అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 125ను త్వరలో భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే లాంచ్ కి ముందే దాని వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. 

Automobile Apr 26, 2021, 4:40 PM IST

PIA Pilot spots very shiny UFO in Pakistan kspPIA Pilot spots very shiny UFO in Pakistan ksp

ఆకాశంలో అంతటి వెలుగు చూడలేదు: పాక్ పైలట్ సంచలన ప్రకటన

పాకిస్తాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరాచీ నుంచి లాహోర్‌కు వెళ్లే మార్గంలో గుర్తించడానికి వీలుకాని ఒక వస్తువును చూశానంటూ బాంబు పేల్చాడు.

INTERNATIONAL Jan 28, 2021, 2:48 PM IST

Aprilia SXR 160 production in India to start soon in baramati unitAprilia SXR 160 production in India to start soon in baramati unit

ఇండియన్ మార్కెట్లోకి ఏప్రిలియా ఎస్‌ఎక్స్‌ఆర్‌ 160 ప్రీమియం స్కూటర్.. మైలేజ్ ఎంతంటే ?

 ఆటో ఎక్స్‌పో 2020లో ఆవిష్కరించిన అప్రిలియా స్కూటర్‌ను ఇటలీలో ఇండియా కోసం రూపొందించామని, దీనికి  ఇండియన్ మార్కెట్‌లో ప్రత్యేకమైన స్థానం ఉంటుందని, డిజైన్ ఇంకా అధునాతన ఫీచర్స్ కి  కృతజ్ఞతలు తేలుపుతున్నామని పియాజియో తేలిపింది.

Bikes Nov 28, 2020, 6:56 PM IST

piagio aprilia sxr 160 set to launch in india soonpiagio aprilia sxr 160 set to launch in india soon

ఇండియన్ రోడ్స్ కోసం పియాజియో కొత్త స్కూటర్..

ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. అయితే కోవిడ్ -19 మహమ్మారి కారణంగా లాంచ్ ఆలస్యం అయింది. తాజా నివేదికల ప్రకారం 2020 నవంబర్‌లో అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160  మాక్సీ స్కూటర్ దేశంలో అమ్మకాలు ప్రారంభించనుంది.

Bikes Sep 4, 2020, 6:55 PM IST

Freak accident: Drunk ex-techie killed in fight with teen daughterFreak accident: Drunk ex-techie killed in fight with teen daughter

అర్థరాత్రి పియానో వాయించిన తండ్రి.. వద్దని వారించిన కూతురితో...

బుధవారం రాత్రి బాగా తాగి పియానో వాయించడం మొదలు పెట్టాడు. అయితే టైం అర్థరాత్రి అయిందని ఈ సమయంలో పియానో వాయించడం వల్ల తనకు, తమ్ముడికి నిద్ర పట్టడం లేదని కూతురు వారించింది.

NATIONAL Jul 25, 2020, 7:17 AM IST

karachi Plane Crash Due To Human Error, Pilots Were Discussing Coronaviruskarachi Plane Crash Due To Human Error, Pilots Were Discussing Coronavirus

కరోనాపై పైలట్ ముచ్చట్ల వల్లే పాక్ విమాన ప్రమాదం: 97 మంది మృతి బలి

పాకిస్తాన్ విమానయాన చరిత్రలోనే ఘోర దుర్ఘటనగా అభివర్ణించిన కరాచీ విమాన ప్రమాదానికి సంబంధించి అసలు కారణం వెలుగు చూసింది. ఈ విషాదానికి మానవ తప్పిదమే కారణమని దర్యాప్తు బృందం తేల్చింది.

INTERNATIONAL Jun 24, 2020, 4:51 PM IST

What happened before the PIA plane crash explains survivor Muhammad ZubairWhat happened before the PIA plane crash explains survivor Muhammad Zubair

97 మందిని పొట్టనబెట్టుకున్న విషాదం: కరాచీ విమానం కూలడానికి ముందు..జరిగింది ఇదీ

పాక్ ఆర్దిక రాజధాని కరాచీలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 97 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంతటి విషాదానికి దారి తీసిన పరిస్ధితులపై పాకిస్తాన్ పౌర విమానయాన శాఖ దర్యాప్తు చేస్తోంది

INTERNATIONAL May 24, 2020, 5:10 PM IST

Pakistani actress Ayeza Khan rubbishes rumours saying she died in PIA plane crash: Please act sensiblePakistani actress Ayeza Khan rubbishes rumours saying she died in PIA plane crash: Please act sensible

ఆ విమాన ప్రమాదంలో నేను చనిపోలేదు.. నటి క్లారిటీ

ఆ విమాన ప్రమాదంలో తాను, తన భర్త మరణించినట్టు వచ్చిన వార్తలను ఆ దేశ నటి అయేజా ఖాన్ ఖండించింది. ఆ విమానంలో తాము లేమని, అవన్నీ వదంతులేనని కొట్టిపారేసింది. 

Entertainment News May 23, 2020, 8:11 AM IST

PIA plane crashes near Karachi airportPIA plane crashes near Karachi airport

పాకిస్తాన్‌లో జనావాసాల మధ్య కుప్పకూలిన విమానం: 90 మంది దుర్మరణం..?

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ ప్రయాణీకుల విమానం ల్యాండ్ అవ్వడానికి ఒక నిమిషం ముందు కూలిపోయింది.

INTERNATIONAL May 22, 2020, 3:58 PM IST

Piaa Bajpai hot instagram photosPiaa Bajpai hot instagram photos

ప్యాంట్ జిప్ విప్పేసి లోదుస్తులతో ఎక్స్ పోజింగ్.. యంగ్ బ్యూటీ బోల్డ్ షో

యంగ్ బ్యూటీ పియా బాజ్పాయి వెండితెరపై అల్లరి పిల్లగా గుర్తింపు తెచ్చుకుంది. రంగం చిత్రంతో నటిగా పియాకు మంచి గుర్తింపు లభించింది. 

Entertainment News May 19, 2020, 12:38 PM IST

piaggio launches new aprilia scooters with bs 6 enginespiaggio launches new aprilia scooters with bs 6 engines

అదరగొడుతున్న పియాజియో రెండు కొత్త స్కూటర్లు...

కొత్త అప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 పియాజియో బారామతి ఫ్యాక్టరీలో ఈ స్కూటర్లును తయారు చేస్తారు. 2020 అక్టోబర్ నుండి డిసెంబరులో మధ్యలో వీటిని  ప్రారంభించాలని భావిస్తున్నారు.

Bikes Feb 6, 2020, 4:49 PM IST