Physical Distancing  

(Search results - 5)
  • undefined

    NATIONALApr 27, 2021, 3:35 PM IST

    ఒక్కరి నుంచి 406మందికి కరోనా సోకే ప్రమాదం..!

    ఒక్కో కరోనా రోగి వల్ల 30 రోజుల్లో 406 మంది ఈ మహమ్మారి బారిన పడతారని కేంద్రం  హెచ్చరించింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటివి కరోనాను నిరోధించేందుకు అత్యవసరమని మరోసారి స్పష్టం చేసింది. 

  • <p>కానీ ఇప్పుడు జగన్ అన్న మాటనే అన్ని రాష్ట్రాలు జపిస్తున్నాయి, తెలంగాణ&nbsp;ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, తెలంగాణ&nbsp;రాష్ట్ర&nbsp;ఐటీ&nbsp;శాఖామంత్రి కేటీఆర్ కూడా మనం ఈ కరోనా వైరస్ తో సహజీవనం చేయక తప్పదు అని అన్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా కరోనా వైరస్ తోపాటుగానే ప్రజలు బ్రతకడం అలవాటు చేసుకోవాలని అన్నారు.&nbsp;</p>

    TelanganaJul 23, 2020, 1:50 PM IST

    కేటీఆర్ సాక్షిగా, భౌతిక దూరం ఎలా తుంగలో తొక్కారో చూడండి(వీడియో)

    నీరా కేఫ్ ఓపెనింగ్ సందర్భంగా కేటీఆర్ ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ భౌతిక దూరం అనే ఒక కాన్సెప్ట్ ఉన్నట్టుగా కూడా కనబడడం లేదు. కరోనా విలయతాండవం చేస్తున్నవేళ..... ఇలాంటి మీటింగుల వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువ కమ్మంటే కాదా చెప్పండి..?

  • <p>ttd</p>

    Andhra PradeshMay 14, 2020, 1:47 PM IST

    భక్తులకు వెంకన్న దర్శనం: టీటీడీ ప్లాన్ ఇదీ, కానీ.....


    ప్రతి రోజూ సుమారు 7 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా గుంపులు గుంపులుగా భక్తులకు ఆలయంలో దర్శనం కల్పించరు. భక్తుల మధ్య భౌతిక దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకొంటారు. గంటకు 500 మందికి మాత్రమే భక్తులకు దర్శనం కల్పించనున్నారు. 

  • undefined

    OpinionMay 8, 2020, 5:42 PM IST

    మందుబాబులు ఏపీలో అశాంతి, తెలంగాణలో ప్రశాంతం: తేడా కేసీఆర్ మాటల వల్లే....

     ఆంధ్రప్రదేశ్ లో మద్యం షాపుల వద్ద విపరీతమైన రద్దీతో మద్యం కోసం జనాలు ఎగబడితే.... తెలంగాణలో మాత్రం లాక్ డౌన్ నియమాలకు అనుగుణంగా, భౌతిక దూరాన్ని పాటిస్తూ కొనుగోలుచేశారు మందుబాబులు.

  • <p>Gadwal girl Invention</p>

    TelanganaMay 4, 2020, 8:25 PM IST

    కరోనా అలారం వాచ్: తెలంగాణ చిన్నారి అద్భుత ఆవిష్కరణ

    కేవలం 50 రూపాయల ఖర్చుతో మనం చేయి ఎత్తి కరచాలనం చేయబోయేముందు, ముక్కు దగ్గర పెట్టుకోబోయే ముందు అలారం మోగించి కరోనా వైరస్ విషయంలో పాటించాల్సిన భౌతిక దూరం విషయాన్నీ మనకు గుర్తుచేసే వాచ్ ను కనిపెట్టింది.