Asianet News TeluguAsianet News Telugu
20 results for "

Phuspa

"
Allu Arjun PushpaTrailer on December 6thAllu Arjun PushpaTrailer on December 6th

‘పుష్ప’ ట్రైలర్ డేట్ ఫిక్స్: వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ కు రంగం సిద్దం

 మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరిట డిసెంబర్ 17 వ తేదీన విడుదల కానుండగా ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్ప్స్, సింగిల్స్, పోస్టర్స్, గెటప్స్ ఇలా ఒక్కటి అని కాకుండా ప్రతిదీ ప్రేక్షకులను, అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

Entertainment Nov 29, 2021, 11:46 AM IST

Pushpa got very strong distributors in all four languagesPushpa got very strong distributors in all four languages

‘పుష్ప’ :తమిళ,మళయాళ,కన్నడ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో తెలిస్తే మతిపోతుంది !

కరోనా పాండమిక్ తర్వాత టాలీవుడ్ నుండి తెలుగు హిందీ తమిళం కన్నడ మలయాళం సహా ఒకేసారి ఐదు భాషల్లో థియేట్రికల్ రిలీజ్ అవుతున్న మొదటి చిత్రంగా ''పుష్ప: ది రైజ్'' నిలవనుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రాన్ని ఆయా భాషాల్లో రిలీజ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ ఎవరో చూద్దాం.

Entertainment Nov 21, 2021, 1:05 PM IST

Fans Shows Craze In Kerala For PushpaFans Shows Craze In Kerala For Pushpa

‘పుష్ప’: కేరళ లో ఫ్యాన్ షోస్ రచ్చ,అక్కడేం జరుగుతోందో తెలిస్తే షాకే


అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో ఇప్పటివరకూ రెండు సినిమాలు రాగా ఇప్పుడు వస్తున్న మూడో సినిమా పుష్ప. ఎర్ర చందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. 

Entertainment Nov 19, 2021, 6:13 PM IST

Confusion cleared on Pushpa Hindi release!Confusion cleared on Pushpa Hindi release!

‘పుష్ప’ రిలీజ్ సమస్య, బన్ని స్వయంగా సీన్ లోకి వచ్చేకే సాల్వ్ !

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది. హిందీ విడుదల విషయంలో ప్రొడక్షన్ హౌస్, యూట్యూబ్ ఛానెల్ ఓనర్ మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరించడంలో అల్లు అర్జున్ కీలకపాత్రను పోషించినట్లు సమాచారం. 

Entertainment Nov 16, 2021, 11:30 AM IST

Anusuya as Dakshayani.. arrogance and pride personified!Anusuya as Dakshayani.. arrogance and pride personified!

లుక్: 'దాక్షాయని' పాత్ర వెనక దాగున్న నిజం ఇదీ

 పుష్ప సినిమాలో అనసూయ… దాక్షాయని పాత్రలో కనిపించనుంది. ఇక దాక్షాయని ఫస్ట్ లుక్ ను కాసేపటి క్రితమే విడుదల చేసింది చిత్రటీమ్. ఇక ఈ లుక్ లో అనసూయ.. చాలా మాసివ్ లుక్ లో కనిపించాడు. ఒళ్లంతా నగలు వేసుకుని..ఊర మాస్‌ లుక్‌ లో అనసూయ కనిపిస్తోంది.

Entertainment Nov 10, 2021, 10:56 AM IST

Sunil Mangalam srinu look in PhuspaSunil Mangalam srinu look in Phuspa

”మంగ‌ళం శ్రీను” మడతెట్టేస్తాడు

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’.ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ప్యాన్‌ ఇండియా మూవీ గా తెరకెక్కుతోంది. 

Entertainment Nov 7, 2021, 11:48 AM IST

Rashmika as Srivalli first look unveiledRashmika as Srivalli first look unveiled

‘పుష్ప- ది రైజ్’ :శ్రీవల్లి గా రష్మిక,ఫస్ట్ లుక్ వచ్చేసింది, అదిరింది

ఇప్పటిదాకా సినిమాలో హీరోయిన్ రష్మిక సంభందించి అప్ డేట్స్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రష్మిక మందన్న ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మీరు ఇక్కడ ఆ పోస్టర్ ని చూడవచ్చు.
 

Entertainment Sep 29, 2021, 10:24 AM IST

Every Indian Must Watch Shershah: Allu ArjunEvery Indian Must Watch Shershah: Allu Arjun

అల్లు అర్జున్ కి తెగ నచ్చేసింది, వరస ట్వీట్స్

 1999లో కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ చొరబాటుదారుల నుండి భారత భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటూ దేశ సేవలో ప్రాణాలు అర్పించిన కెప్టెన్ విశాల్ బత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమాలో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్ర పోషించారు. విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించిన “షేర్షా”ను ధర్మ ప్రొడక్షన్స్, కాష్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు.

Entertainment Sep 2, 2021, 10:20 AM IST

Pushpa fight scene leak: producers take actionPushpa fight scene leak: producers take action

‘పుష్ప’ సీన్ లీక్,కంప్లైంట్..లీక్ సీన్ లో ఏముంది?

 రెండు సినిమాలను నిర్మిస్తున్న ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంపై పోలీసు ఫిర్యాదు చేశారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా లీకు వీరుళ్లను హెచ్చరించారు. 

Entertainment Aug 16, 2021, 5:40 PM IST

Sukumar Battling with Viral Fever? jspSukumar Battling with Viral Fever? jsp

సుకుమార్ ఆరోగ్యం బాగోలేదా..? `పుష్ప` వెయిటింగ్‌కి కారణమదేనా?

సుకుమార్ ఇప్పుడు ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నారు.  ఆయన ఆరోగ్యం సెట్ అయ్యేవరకు కూడా ‘పుష్ప’ షూటింగ్ మొదలుకాదు. ప్రస్తుతం ఆయన ఇంటిపట్టునే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. 

Entertainment Jul 24, 2021, 4:53 PM IST

Rumoured climax of Sukumar Pushpa Part One jspRumoured climax of Sukumar Pushpa Part One jsp

‘పుష్ప’ ఫస్ట్ ఫార్ట్ క్లైమాక్స్ ఇదేనా?

పుష్ప చిత్రం రెండు పార్ట్ లుగా రెడీ అవుతోంది. ఈ నేపధ్యంలో ఫస్ట్ ఫార్ట్ ఎక్కడ ఆగుతుంది..క్లైమాక్స్ ఏమై ఉంటుందనే డిస్కషన్స్ ఫిల్మ్ సర్కిల్స్ లో షురూ అయ్యాయి.

Entertainment Jul 5, 2021, 11:03 AM IST

Reason behind chiranjeevi meet ap cm Jagan jspReason behind chiranjeevi meet ap cm Jagan jsp

జగన్‌తో చిరు మీటింగ్..ఆ సమస్య పరిష్కారం కోసమే!?

 త్వరలోనే జగన్, చిరంజీవి సమావేశం కాబోతున్నారనే వార్త ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ వార్తలో ఎంత నిజముందో అనేది తెలియదు. అలాగే సమావేశానికి కారణం రాజకీయమే అంటూ  వార్తలు వస్తున్నాయి. 

Entertainment Jun 24, 2021, 4:01 PM IST

Ravi Teja to use Chittoor slang in his next film? jspRavi Teja to use Chittoor slang in his next film? jsp

అల్లు అర్జున్ మాట్లాడినట్లే సేమ్ టు సేమ్ రవితేజ కూడా...

అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్పలో చిత్తూరు స్లాంగ్ లో మాట్లాడుతున్నారు. అలాగే రవితేజ రీసెంట్ హిట్ క్రాక్ లో ఒంగోలు స్లాంగ్ ప్రయత్నం చేసారు. అయితే ఇప్పుడు రవితేజ చిత్తూరు స్లాంగ్ తో తెరపై దుమ్ము రేపనున్నారు.

Entertainment Jun 16, 2021, 4:06 PM IST

Anasuya gives a glimpse of her role in Pushpa jspAnasuya gives a glimpse of her role in Pushpa jsp

‘పుష్ప’ లో పాత్ర గురించి అనసూయ ఇలా...

రంగస్థలం సినిమా తర్వాత అనసూయకు సినిమా అవకాశాలు భారీగానే వస్తున్నాయి. కానీ ఆమె మాత్రం వచ్చిన ప్రతి సినిమా ఒప్పుకోకుండా.. వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.

Entertainment May 5, 2021, 3:03 PM IST

Anusuya as wife to Suneel in Phuspa jspAnusuya as wife to Suneel in Phuspa jsp

సునీల్ భార్యగా అనసూయ..ఏంటీ విచిత్రం !

 రంగస్థలం, క్షణం లాంటి సినిమాలు అనసూయ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలో మరో పాత్రతో వస్తున్నారు అనసూయ. అయితే ఇప్పుడామె సునీల్ సరసన చేస్తూండటంతో మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. 
 

Entertainment Apr 25, 2021, 5:15 PM IST