Photo  

(Search results - 1825)
 • madhu Shalini

  Entertainment News10, Apr 2020, 12:26 PM IST

  'గోపాల గోపాల' బ్యూటీ గ్లామర్ షో .. వైరల్ అవుతున్న హాట్ ఫోటోస్

  నటి మధు షాలిని పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించింది. చూడచక్కనైన రూపంతో ఆకట్టుకునే మధు షాలిని నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. 

 • undefined

  Entertainment10, Apr 2020, 11:20 AM IST

  టూ మచ్‌ హాట్‌.. సోషల్ మీడియా సెన్సేషన్‌ ఊరికే అవుతుందా..?

  22 ఏళ్ల వయసులోనే సోషల్ మీడియాను షేక్‌ చేస్తున్న హాట్ బ్యూటీ అశ్వితా ఎస్‌. ముంబైకి చెందిన ఈ హాట్ మోడల్‌,బ్రాండ్‌ ప్రమోషన్‌ లోనూ ముందే ఉంది. తన హాట్ ఫోటోస్‌ను ఎప్పటికప్పడు షేర్‌ చేస్తూ ఆన్‌లైన్ లో విపరీతమైన  ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఆ క్రేజ్‌ను కమర్షియల్‌గా కూడా వినియోగించుకుంటుంది. 2018 జూన్‌లో తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌ను స్టార్ట్ చేసిన అశ్వితకు ఇప్పటికే 5 లక్షల 70 వేలకు పైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇక తను చేసే పోస్ట్ లు క్షణాల్లోనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి.

 • srijina

  Andhra Pradesh9, Apr 2020, 6:28 PM IST

  కరోనాపై పోరు: నెల రోజుల బిడ్డతో ఆఫీసుకి.. విశాఖ కమీషనర్‌పై ప్రశంసలు

  గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమీషనర్ సృజన వృత్తిపట్ల తన అంకిత భావాన్ని చాటుకున్నారు. విశాఖలో ఉండే 30 లక్షలమందికిపైగా ప్రజలకు జవాబుదారీగా ఉన్నారు. తన నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు.

 • Dimple Hayati

  Entertainment News9, Apr 2020, 5:34 PM IST

  గద్దలకొండ గణేష్ ఐటెం బ్యూటీ.. సో హాట్ (ఫోటోస్)

  గద్దలకొండ గణేష్ చిత్రంలో 'సూపర్ హిట్టు నీ హైటు' అంటూ ఐటెం సాంగ్ లో చిందేసిన బ్యూటీ గుర్తుందిగా. డింపుల్ హయతి ఆ సాంగ్ లో మాస్ స్టెప్పులతో ఊపేసింది. 

 • undefined

  Entertainment News9, Apr 2020, 5:11 PM IST

  అందాలు దాచుకోనంటున్న హాట్ బ్యూటీ

  సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన భూమి సినిమాతో వెండితెరకు పరిచయమైన హాట్ బ్యూటీ సాక్షి ద్వివేది. తొలి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంది. హాట్ హాట్‌ ఫోటో షూట్‌లతో అభిమానులను అలరించే ఈ బ్యూటీ టిక్‌ టాక్‌లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే ఈ అందాల భామకు టిక్‌ టాక్‌ ఏకంగా 10 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ అమ్మడికి అదే రేంజ్‌లో ఉంది ఫాలోయింగ్‌. సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం సాక్షి ఫాలోయింగ్ చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే.

 • Amyra Dastur

  Entertainment News9, Apr 2020, 1:21 PM IST

  రాజ్ తరుణ్ హీరోయిన్ నడుము అందాలు.. పిచ్చెక్కించేలా హాట్ నెస్

  నటి అమైరా దస్తూర్ మనసు నచ్చింది, రాజు గాడు లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. 

 • undefined

  Entertainment News9, Apr 2020, 11:03 AM IST

  తెర మీద మాస్.. ఆన్‌లైన్‌లో హాట్.. ఆశిమా నర్వాల్

  2018లో రిలీజ్‌ అయిన తెలుగు సినిమా నాటకం తో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ ఆశిమా నర్వాల్‌. తొలి సినిమాలోనే ఊర మాస్ రోల్‌లో నటించిన ఆశిమా తరువాత జెస్సీ సినిమాతో ప్రేక్షకులను భయపెట్టింది. తరువాత తమిళ ఇండస్ట్రీలోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ప్రస్తుతం తమిళ మూవీ రాజాభీమ సినిమాలో నటిస్తున్న ఆశిమా సోషల్ మీడియాలో హాట్ హాట్‌ ఫోటోషూట్‌లతో అభిమానులను అలరిస్తోంది.

 • Nia Sharma

  Entertainment News8, Apr 2020, 5:22 PM IST

  చూడగానే ఫిదా అయిపోతారు.. బుల్లితెర బ్యూటీ స్టన్నింగ్ ఫోటోస్

  హిందీలో బుల్లితెరపై నియా శర్మ తిరుగులేని హీరోయిన్. నియా శర్మ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
   

 • Tashveen Sehgal

  Entertainment8, Apr 2020, 2:43 PM IST

  వైరల్ ఫొటోలు: బికినీ లో..,చేతిలో మందు గ్లాస్ తో...రిలాక్స్

  కేవలం సినిమా వాళ్లే సోషల్ మీడియాలో తమ గ్లామర్ ని గుప్పిస్తున్నారనుకుంటే పొరపాటే. మోడల్స్, సోషల్ మీడియా సెలబ్రెటీలు సరదాగా అలా రెచ్చిపోతూంటారు. కెమెరా కనిపిస్తే చాలు కథనం తొక్కేస్తూంటారు. ఏమో ఏ ఫొటో ఎవరికి నచ్చేసి, ఎటు వైపు నుంచి ఏ ఆఫర్ తెచ్చిపెడుతుందో అని ఆశగా ఎదురుచూస్తూంటారు. అలా ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఎక్కౌంట్ పేజిలో హాట్ ఫొటోలతో రెచ్చిపోయే మోడల్ తష్వీన్ సెహగల్.  మోడలింగ్ రంగంలో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న ఆమె అభిమానులతో నిరంతరం టచ్ లోనే ఉంటూంటుంది. ఈవెంట్స్ ,స్పెషల్ షోలలో పాల్గొనే ఆమెకు ఎదురులేదంటారు ఫ్యాన్స్. షోకు బాగానే ఛార్జ్ చేస్తుందని వెనక అనుకున్నా...ఆమే కావాలంటారు నిర్వాహకులు. ఆమె వస్తే మీడియా కవరేజ్ కూడా కేక పెట్టించే స్దాయిలో ఉంటుంది. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి. అవి చూద్దాం.

 • Yashika Aannand

  Entertainment News8, Apr 2020, 2:41 PM IST

  స్టన్నింగ్ ఫోటోస్.. ఈమె ఎక్స్ పోజింగ్ కు హద్దులుండవు

  20 ఏళ్ల కుర్ర భామ యషిక ఆనంద్ తమిళంలో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. యషికకు హీరోయిన్ గా కంటే స్పెషల్ సాంగ్స్ లో ఎక్కువగా ఆఫర్స్ వస్తున్నాయి. 

 • undefined

  Entertainment News8, Apr 2020, 2:39 PM IST

  హాట్ ఫోటోల‌తో ర‌చ్చ చేస్తున్న స్టార్ వార‌సురాలు

  బాలీవుడ్ అందాల భామ పూజా బేడీ వార‌సురాలిగా వెండితెర‌కు ప‌రిచ‌యం అయిన అందాల భామ అల‌య‌. లెజెండ‌రీ యాక్ట‌ర్ క‌బీర్ బేడీ మ‌న‌వ‌రాలిగా ఈ ఏడాది జ‌వానీ జానేమ‌న్ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యింది ఈ బ్యూటీ. కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ తో కలిసి న‌టించింది అల‌య‌. ఈ సినిమాలో 40 ఏళ్ల వ్య‌క్తిని త‌న తండ్రిగా ప్రూవ్ చేసుకునే పాత్ర‌లో న‌టించింది అల‌య‌. ఈ సినఇమా త‌రువాత జాకీ భ‌గ్నానితో మ‌రో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన అల‌య, మ‌రో మూడు సినిమాల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. సినిమాల సంగ‌తి అటుంచితే సోష‌ల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది అల‌య‌. హాట్ ఫోటోల‌తో అల‌రిస్తోంది అల‌య‌.

 • Aathmika

  Entertainment News7, Apr 2020, 6:15 PM IST

  అందాల ఆత్మిక.. మెస్మరైజింగ్ లుక్స్

  సెలెబ్రిటీలని పోలిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతారు. గతంలో స్నేహ ఉల్లాల్ ని జూనియర్ ఐశ్వర్యారాయ్ అనేవారు. తాజాగా సమంతని మురిపిస్తున్న మరో నటి హాట్ టాపిక్ గా మారింది. 

 • undefined

  Entertainment News7, Apr 2020, 4:26 PM IST

  సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్న అందాల ఊర్వశీ!

  లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన ఊర్వశీ రౌతేలా గతంలో దిగిన ఫోటోలను వరుసగా షేర్ చేస్తోంది. అదే సమయంలో ప్రజల్లో సోషల్ డిస్టాన్సింగ్‌ విషయంలో అవసరమైన జాగ్రత్తలను షేర్ చేస్తోంది. తాజాగా బ్లాక్‌ డ్రెస్ లో ఎద అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలను షేర్‌ చేసిన ఊర్వశీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసింది.

 • Avantika Mishra

  Entertainment News7, Apr 2020, 3:58 PM IST

  సెక్సీ ఫిగర్ తో చంపేస్తోంది.. యంగ్ బ్యూటీ హాట్ షో చూశారా!

  యంగ్ బ్యూటీ అవంతిక మిశ్ర తెలుగులో వైశాఖం, మీకు మీరే మాకు మేమే, మీకు మాత్రమే చెప్తా లాంటి చిత్రాల్లో నటించింది. 

 • undefined

  Entertainment News7, Apr 2020, 1:36 PM IST

  `హర హర మహాదేవ్‌` ఫేం మౌనీ రాయ్‌ ఇంత హాట్‌ గానా!

  బుల్లితెర మీద స్టార్ ఇమేజ్‌ అందుకున్న నటి మౌనీ రాయ్.. బుల్లితెర మీద కొనసాగుతూనే వెండితెర మీద కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా లాక్‌ డౌన్‌లో ఉంటే ఆ భామ మాత్రం ధాయ్‌ లాండ్ బీచ్‌లో ఎంజాయ్ చేస్తోంది. తన పుట్టిన రోజు వేడుకలో కోసం అక్కడి వెళ్లిన మౌనీ విమానలపై నిషేదం కొనసాగుతుండటంతో అక్కడే ఉండిపోయింది. తాజాగా బీచ్‌లొ బికినీలో ఎంజాయ్ చేస్తున్న మౌనీ ఆ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. హరహర మహాదేవ్‌ సీరియల్‌లో పార్వతిగా కనిపించిన మౌనీ తరువాత నాగిని సీనియర్‌లో పోషించిన పాత్రలో స్టార్ లీగ్‌లొకి ఎంటర్‌ అయ్యింది.