Phones
(Search results - 229)businessJan 16, 2021, 2:38 PM IST
ఫోన్ కాల్స్ చేసే ముందు '0’ నొక్కడం తప్పనిసరి.. కస్టమర్లను కోరిన టెలికాం కంపెనీలు..
"15 జనవరి 21 నుండి అమలులోకి వచ్చే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ ఆదేశం ప్రకారం, మీరు ల్యాండ్‌లైన్ నుండి ఫోన్ చేసేటప్పుడు మొబైల్ నంబర్‌కు ముందు 0 నొక్కడం తప్పనిసరి" అని ఎయిర్టెల్ ఫిక్సెడ్ లైన్ వినియోగదారులకు తెలిపింది.
TelanganaJan 15, 2021, 5:57 PM IST
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు: భూమా అఖిలప్రియ ఫోన్ల స్వాధీనానికి పోలీసుల ప్రయత్నం
ఈ కిడ్నాప్ కోసం అఖిలప్రియతో పాటు నిందితులు కొత్త సిమ్ కార్డులు ఉపయోగించినట్టుగా పోలీసులు గుర్తించారు. అఖిలప్రియ ఉపయోగించిన నెంబర్ ను పోలీసులు గుర్తించారు.
ఈ నెల 5వ తేదీన బోయిన్ పల్లిలో కిడ్నాప్ జరిగిన సమయంలో విజయవాడ నుండి అఖిలప్రియ ఫోన్ లో మాట్లాడుకొంటూ హైద్రాబాద్ కు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారుGadgetJan 2, 2021, 4:40 PM IST
లేటెస్ట్ ఫీచర్లతో త్వరలో పోకో ఎఫ్2 స్మార్ట్ ఫోన్ విడుదల.. ఈ ఏడాదిలో లాంచ్ కానున్న మొదటి ఫోన్ ఇదే..
గత ఏడాది 2020లో కంపెనీ సాధించిన మైలురాళ్లపై ఒక వీడియోను పోస్ట్చేస్తూ పోకో ఇండియా పలు అంశాలను ప్రస్తావించింది. ఈ ఏడాది కొత్త సంవత్సరంలో లాంచ్ కాబోయే మొదటి ఫోన్లలో పోకో ఎఫ్ 2 ఒకటి.
Tech NewsDec 26, 2020, 11:52 AM IST
ఆపిల్, శామ్సంగ్ బాటలో ఇప్పుడు షియోమి; ఎంఐ 11 స్మార్ట్ ఫోన్ బాక్స్‌లో నో ఛార్జర్..?
ఐఫోన్ 12 సిరీస్‌ను లాంచ్ చేసిన సంగతి మీకు తెలిసిందే, అయితే ఛార్జర్, ఇయర్ఫోన్లు లేకుండా ఆపిల్ ఫోన్ లను విక్రయించడం పై ఇతర మొబైల్ కంపెనీలు ఎగతాళి చేశాయి.
Tech NewsDec 24, 2020, 2:24 PM IST
ఈ ఏడాది 2020లో లాంచ్ అయిన బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే..
టెక్నాలజీ 2020లో కొత్త దశకు చేరుకుంది. రోలింగ్ ఫోన్ల నుండి 5 జి స్మార్ట్ఫోన్ల వరకు ఈ సంవత్సరం అనేక కొత్త ఆవిష్కరణలు జరిగాయి.
Tech NewsDec 21, 2020, 11:59 AM IST
అమెజాన్ ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ సేల్: 40% వరకు డిస్కౌంట్ తో లభించే స్మార్ట్ఫోన్లు ఇవే..
ఈ ఫెస్టివల్ సేల్ సమయంలో స్మార్ట్ ఫోన్లు, డివైజెస్ పై 40 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. ఆపిల్, శామ్సంగ్, వన్‌ప్లస్, షియోమితో సహ ఇతర బ్రాండ్లపై కూడా డిస్కౌంట్లు, ఆఫర్లు అందిస్తుంది.
TelanganaDec 18, 2020, 5:12 PM IST
మాకు ఐఫోన్లు కొనిపెట్టండి: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులపట్టు
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు ఐ ఫోన్ల కోసం పట్టుబడటం వివాదాస్పదంగా మారింది. గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీలోని సభ్యులు తమకు ఐ ఫోన్ కొనుగోలు చేయాలని ప్రతిపాదనలు పంపారు.
Tech NewsDec 18, 2020, 3:43 PM IST
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నేడే ప్రారంభం: స్మార్ట్ ఫోన్స్, ల్యాప్టాప్స్, టీవీలపై బెస్ట్ ఆఫర్లు ఇవే..
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డీల్స్ తో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 సేల్ ద్వారా అందిస్తుంది. మీరు ఈ సంవత్సరం అతిపెద్ద ఫెస్టివల్ సీజన్ సేల్ కోల్పోతే లేదా గొప్ప న్యూ ఇయర్ గిఫ్ట్ కోసం చూస్తున్నట్లయితే ఈ సేల్ మీకు డిస్కౌంట్ ధరకే పొందేందుకు మంచి అవకాశం ఇస్తుంది.
Tech NewsDec 12, 2020, 4:50 PM IST
మీ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎస్ఎంఎస్ పంపలేకపోతున్నారా.. అయితే ఈ యాప్ వెంటనే డిలెట్ చేయండి..
వినియోగదారులు ఎస్ఎంఎస్ పంపించిన తరువాత దాదాపు 30 నిమిషాల తరువాత డెలివరీ అవుతున్నాయని, మరికొందరికి గంటకు పైగా సమయం పడుతుందని వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేశారు.
Tech NewsNov 21, 2020, 4:58 PM IST
ఫేస్బుక్ మెసెంజర్ వాడుతున్నారా.. జాగ్రత్త కాల్స్ ద్వారా మీ ఫోన్ హ్యాక్ కావొచ్చు..
ఈ బగ్ ఫేస్బుక్ మెసెంజర్ వీడియో, ఆడియో కాల్స్ పై ప్రభావితం చేస్తుంది, అయితే ఈ బగ్ వల్ల ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఫేస్బుక్ మెసెంజర్ ఈ బగ్‌ను గూగుల్ ప్రాజెక్ట్ జీరోలోని భద్రతా పరిశోధకులు నివేదించారు.
Tech NewsNov 18, 2020, 12:17 PM IST
స్టూడెంట్స్, టీచర్స్ కోసం వన్‌ప్లస్ ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్.. అదనంగా 5% డిస్కౌంట్ కూడా..
ఈ కార్యక్రమంలో భారతదేశం అంతటా ఉన్న 760 విశ్వవిద్యాలయాలు, 38,498 కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులకు వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ లేదా వన్‌ప్లస్ టీవీని కొనుగోలు పై రూ. 1,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ తగ్గిస్తుంది.
Tech NewsNov 16, 2020, 2:24 PM IST
మీరు రెడ్మి ఫోన్లలో ఎయిర్టెల్ సిమ్ వాడుతున్నారా.. అయితే జాగ్రత్తా లేదంటే..
సాధారణంగా స్మార్ట్ ఫోన్స్ కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి క్రాష్ అవుతుంటాయి. అయితే తాజాగా షియోమి రెడ్మి స్మార్ట్‌ఫోన్స్ లో ఎయిర్టెల్ సిమ్ కార్డుతో ఫోన్ క్రాష్ అవుతోందని చాలా మంది వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు.
NATIONALNov 10, 2020, 2:02 PM IST
స్పందన : ఆ పేలుడుకు మాకు ఎలాంటి సంబంధం లేదు.. హెచ్ఎండి
పడుకునేటప్పుడు దిండు కింద ఫోన్.. పేలి వ్యక్తి భుజం, చేతికి తీవ్రగాయాలు..అని ఏసియానెట్ న్యూస్ తెలుగు పోర్టల్ లో సోమవారం ప్రచురించిన వార్తకు HMD గ్లోబల్ స్పందించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
Tech NewsNov 6, 2020, 6:55 PM IST
దీపావళికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే 15వేల లోపు లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే
ఫెస్టివల్ సీజన్ లో స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.. లేదా ఎవరికైనా స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ ఎవ్వలనుకుంటున్నారా.. ఏ ఫోన్ కొనాలో గందరగోళంగా ఉందా. మార్కెట్లో లభించే చాలా ఫోన్లలో ఏ ఫోన్ సెలెక్ట్ చేసుకోవలో సమస్యగా మారిందా. అయితే రూ.15 వేల లోపు ఉన్న 5 బెస్ట్ స్మార్ట్ఫోన్ల ఫీచర్స్, ధరలు మీకోసం..
Tech NewsNov 6, 2020, 5:33 PM IST
స్మార్ట్ ఫోన్స్ పై దీపావళి ఫెస్టివల్ ఆఫర్ : కేవలం రూ.101 చెల్లిస్తే చాలు..
కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కలిస్తుంది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని మొబైల్ కంపెనీలు వివిధ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.