Search results - 1 Results
  • Flipkart aims over 30% phone sales this festive season

    business8, Sep 2018, 1:23 PM IST

    అమెజాన్‌తో ఫ్లిప్‌కార్ట్ సై: పండుగల సీజన్‌లో 30% మొబైల్స్ సేల్స్ టార్గెట్

    వినాయక చవితి.. అటు తర్వాత నవరాత్రులు.. విజయదశమి.. దీపావళి.. కార్తీక పౌర్ణమి.. వరుసగా పండుగలే. ఈ సీజన్‌లో భారతీయులు తమకు ఇష్టమైన వస్తువుల కొనుగోలు చేయడం మంచిదని భావిస్తారు. భారతీయుల సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకోవడానికి ప్రతి సంస్థ కూడా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా డిజిటల్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ సైతం పండుగల సీజన్‌లో 30 శాతానికి మొబైల్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది.