Phone Data
(Search results - 3)Andhra PradeshNov 16, 2020, 2:11 PM IST
కారణమిదీ: గురజాల డీఎస్పీ, సీఐల సస్పెన్షన్
కేసుల విచారణలో నిర్ల క్ష్యంగా వ్యవహరించినందున వీరిద్దరిని సస్పెండ్ చేస్తున్నట్టుగా డీజీపీ ప్రకటించారు. మరోవైపు వీరిద్దరి సస్పెన్షన్ వెనుక రాజకీయ కోణం కూడ ఉందనే ప్రచారం కూడ లేకపోలేదనే మరో వాదన కూడ విన్పిస్తోంది.Andhra PradeshSep 18, 2019, 11:02 AM IST
కోడెల ఆత్మహత్య: ఆ రోజు 22 ఫోన్ కాల్స్, ఆ కాల్ తర్వాత మనస్తాపానికి గురై...
కోడెల శివప్రసాదరావు స్వతహాగా చాలా ధైర్యవంతుడు. ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని ఆయన గురించి తెలిసిన వారు చెబుతుంటారు. కానీ, కోడెల ఆత్మహత్య చేసుకొనేలా ప్రభుత్వం పురికొల్పిందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
Andhra PradeshAug 30, 2019, 12:34 PM IST
వివేకా హత్య కేసు: ఫోన్ కాల్స్‌పై సిట్ ఆరా
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ వేగవంతం చేసింది సిట్.