Search results - 199 Results
 • Telangana20, Feb 2019, 10:07 AM IST

  సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్... జైలు శిక్ష?

  సెల్ ఫోన్ మాట్లాడుతూ.. బైక్ డ్రైవ్ చేసినందుకు ఓ వ్యక్తికి 4 రోజులు జైలు శిక్ష విధించారు. 

 • rakesh reddy

  Telangana17, Feb 2019, 3:52 PM IST

  ముగ్గురు పోలీసులతో రాకేష్ రెడ్డి ఫోన్లో సంభాషణలు

  ప్రముఖ వ్యాపారవేత్త జయరామ్ హత్య కేసు విచారణ చేస్తున్న పోలీసులకు రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. ఈ కేసులో ఇంకా ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నందున ఈ నెల 23వ తేదీ వరకు  రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలను పోలీసులు విచారించనున్నారు

 • redmi

  News15, Feb 2019, 1:30 PM IST

  షియోమీతో సై.. మార్కెట్‌పై పట్టు కోసం శామ్‌సంగ్ ప్లాన్

  దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ శామ్‌సంగ్ మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు వ్యూహాలు రచిస్తోంది. అతిపెద్ద మార్కెట్ భారతదేశంలో నాలుగు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సముపార్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

 • Offers

  business14, Feb 2019, 11:02 AM IST

  వాలెంటైన్ డేకు ఆపర్ల వర్షం: డిజిటల్ వాలెట్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వరకు..

  ప్రేమికులకు ఇష్టమైన రోజు వాలెంటైన్ డే వచ్చేసింది. వారిని ఇష్టాయిష్టాలు, అభిరుచులను సొమ్ము చేసుకునేందుకు డిజిటల్ వ్యాలెట్లు, స్మార్ట్ ఫోన్ సంస్థలు, హోటళ్లు సిద్ధమయ్యాయి. క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రివార్డు పాయింట్లు తదితర ఆఫర్ల వర్షం కుమ్మరించాయి.

 • Xiomi

  TECHNOLOGY13, Feb 2019, 12:32 PM IST

  ఆన్‌లైన్ లో దూసుకుపోతున్న షియోమీ, జియో సేల్స్

  స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 2018లో 14.5 శాతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో చైనా మేజర్ షియోమీ మొదటి స్థానంలో ఉంటే.. రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ రికార్డు స్థాయిలో సేల్స్‌లో టాపర్‌గా నిలిచింది. 

 • Andhra Pradesh13, Feb 2019, 9:47 AM IST

  నెల్లూరులో దారి దోపిడి.. స్మార్ట్ ఫోన్ల అపహరణ

  నెల్లూరు జిల్లా కావలి మండలం దగదర్తి హైవే రోడ్డుపై మంగళవారం రాత్రి దారి దోపిడీ జరిగింది.

 • paytm

  business12, Feb 2019, 11:55 AM IST

  పేటీఎం దూకుడు..తర్వాతే గూగుల్ పే, ఫోన్ పే

  యూపీఐ లావాదేవీల్లో ప్రైవేట్ ఆన్ లైన్ పేమెంట్స్ బ్యాంక్ ‘పేటీఎం’ ముందంజలో ఉన్నది. తర్వాతీ జాబితాలో గూగుల్‌పే, ఫోన్‌పేలకూ డిమాండ్ లభిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భీమ్‌ యాప్‌కు ఆదరణ తగ్గుతున్నది.

 • Naga Jhansi

  Telangana11, Feb 2019, 10:57 AM IST

  ట్విస్ట్: ఝాన్సీకి అందుకే దూరమయ్యానన్న సూర్య


   సినీ నటి ఝాన్సీ  ఆత్మహత్య కేసులో ఆమె ప్రియుడు సూర్య నుండి  పోలీసులు కీలక విషయాలను సేకరించారు. సీరియల్స్‌లో ఝాన్సీ నటించడాన్ని సూర్య తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే సూర్య చెప్పినా కూడ ఝాన్సీ వినకుండా సీరియల్స్‌లో నటించింది. ఇదే విషయమై ఇద్దరి మధ్య దూరాన్ని పెంచిందని పోలీసులు గుర్తించారు.

   

 • rediation

  News10, Feb 2019, 11:18 AM IST

  రేడియేషన్ తంటా.. జియోమీ, వన్‌ప్లస్ కంటే శామ్‌సంగ్ సేఫ్

  టెక్నాలజీ అంటేనే రేడియేషన్‌ అనుసంధానమై ఉంటుంది. మనం నిత్యం స్మార్ట్ ఫోన్లు, ట్యాబెట్లు వాడుతున్నాం. వాటి వాడకంతోపాటు రేడియేషన్ కూడా భారీగానే వెలువడుతూ ఉంటుంది. అయితే తక్కువ రేడియేషన్ వదిలే స్మార్ట్ ఫోన్లు వాడితే సేఫ్టీ ఎక్కువ. 

 • Xiomi

  TECHNOLOGY9, Feb 2019, 2:47 PM IST

  చైనా ఫోన్లలో జియోమీ టాప్.. ఇండియన్ కస్టమర్లకు బెస్ట్

  ఇండియాలో స్మార్ట్ ఫోన్ల విక్రయాల్లో చైనా సంస్థలకే అగ్ర తాంబూలం. అందునా 2018లో జియోమీ 60 శాతం పురోగతి సాధించి రికార్డు నెలకొల్పింది. భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్లను తయారు చేయడంలో చైనా సంస్థలు పోటీ పడుతున్నాయి.

 • Telangana8, Feb 2019, 12:05 PM IST

  నటి ఝాన్సీ ఆత్మహత్య...రెండో ఫోన్ లో కీలక సమాచారం

  బుల్లితెర నటి  ఝాన్సీ ఆత్మహత్య దర్యాప్తు ను పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఝాన్సీ రెండు ఫోన్ లను  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

 • jayaram

  Telangana7, Feb 2019, 3:45 PM IST

  ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ


  మా జీవితంలో ఇక మళ్లీ సంతోషకరమైన రోజులు వస్తున్నాయని  భావించాం.. కొత్తగా కాంట్రాక్టు వచ్చింది.ఈ విషయాన్ని షేర్ చేసుకొనేందుకు ఫోన్ చేసినా కూడ ఆయన స్పందించలేదని జయరామ్ భార్య పద్మశ్రీ  గుర్తు చేసుకొన్నారు.

   

 • Telangana6, Feb 2019, 10:17 AM IST

  నటి ఝాన్సీ ఆత్మహత్య.. కీలకంగా మారిన వాట్సాప్ చాట్

  బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. 

 • coolpad

  GADGET5, Feb 2019, 5:50 PM IST

  మార్కెట్లోకి అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్ విడుదల....

  ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ కూల్‌ప్యాడ్ అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లోకి  విడుదల చేసింది.  కూల్3 పేరుతో విడుదచేసిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.5,999కే  కూల్ ప్యాడ్  వినియోగదారులకు అందిస్తోంది. ధర తక్కువగా వుందని ఫీచర్ల విషయంలో వినియోగదారులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని... మధ్యతరగతి ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకే ఈ ఫోన్ ను రూపొందించినట్లు కూల్ ప్యాడ్ ప్రతినిధులు తెలిపారు. 

 • jayaram

  Telangana5, Feb 2019, 11:51 AM IST

  రాకేష్ రెడ్డి ఫోన్ చేసిన మాట నిజమే: ఏసీపీ మల్లారెడ్డి

  రాకేష్ నాతో ఫోన్లో మాట్లాడిన మాట వాస్తవమేనని ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి చెప్పారు.జయరామ్‌ను హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని తరలించేందుకు పోలీసుల సహకారాన్ని తీసుకొన్నట్టుగా  రాకేష్ రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించిన విషయం తెలిసిందే