Petta  

(Search results - 41)
 • dhanush

  ENTERTAINMENT3, Sep 2019, 2:55 PM

  సౌత్ సినిమాలో మరో హాలీవుడ్ స్టార్

  ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడానికి ఈ మధ్య హాలీవుడ్ తారలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవకాశం వస్తే కచ్చితంగా భారత సినిమాల్లో నటిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇక మరికొంత మంది అయితే ఏ మాత్రం నో చెప్పకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

 • Rajinikanth petta

  ENTERTAINMENT4, Feb 2019, 7:52 AM

  చూసారా? రజనీ పడి పడి నవ్వే వీడియో..!

  సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఆరుప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఎనర్జిటిక్‌తో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికీ రజనీకాంత్ అంటేనే స్టైల్ లో చెప్పే డైలాగ్స్ కు, నడకకు, నవ్వుకు ఫేమస్. అయితే తెరపై నవ్వే నవ్వు వేరు. 

 • super star rajini 3 films collection 1000 crores

  ENTERTAINMENT3, Feb 2019, 9:51 AM

  దారుణం: రజనీ 'పేట' ఫుల్ రన్ కలెక్ష‌న్స్!

  సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సంక్రాంతికి 'పేట' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళ యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో   జనవరి 10న విడుదల అయ్యింది.

 • PETTA

  ENTERTAINMENT15, Jan 2019, 11:06 AM

  ఫేక్ కలెక్షన్స్ ని నమ్మద్దంటూ ఫ్యాన్స్ కు నిర్మాత పిలుపు

  ఫేక్ కలెక్షన్స్ జోరు ఈ మధ్యకాలంలో తెలుగులోనూ బాగా పెరిగిపోయిన సంగతె తెలిసిందే. ఏదన్నా పెద్ద సినిమా రిలీజ్ అయ్యిందంటే ఫేక్ కలెక్షన్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ లో కనపడుతున్నాయి.

 • PETTA

  ENTERTAINMENT14, Jan 2019, 4:59 PM

  బాక్స్ ఆఫీస్ లో రజినీకాంత్ 7వ సెంచరీ!

  పేట సినిమాతో రాజనీకాంత్ తన కెరీర్ లో మరో బాక్స్ ఆఫీస్(BO) హిట్ అందుకున్నాడు. సినిమాపై టాక్ ఎలా ఉన్నప్పటికీ తలైవా అభిమానులకు చాలా వరకు ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో మంచి కిక్ ఇచ్చింది.

 • petta audio release

  ENTERTAINMENT13, Jan 2019, 12:54 PM

  ‘పేట’కు పడింది దెబ్బ, ఇరవై నిముషాలు కట్

  సినిమా టాక్ తేడా వస్తే మొదట జరిగేది లెంగ్త్ తగ్గించటం. రివ్యూల్లో బాగోలేదని చెప్పబడ్డ సీన్స్ ని లేపేయటం. చిన్న సినిమాల విషయంలో ఇది జరగదు కానీ స్టార్స్ హీరోల సినిమాల విషయంలో మాత్రం ఇది రొటీన్ గా జరిగే వ్యవరహారమే. 

 • mahesh babu

  ENTERTAINMENT11, Jan 2019, 12:41 PM

  రజినీకాంత్ 'పేటా'పై మహేష్ కామెంట్!

  సూపర్ స్టార్ మహేష్ బాబు గతంతో పోలిస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. తనకు నచ్చిన సినిమాల మీద ట్వీట్ లు చేయడం, స్పోర్ట్స్, సెలబ్రిటీల బర్త్ డేలు ఇలా చాలా విషయాలపై ఆయన ట్వీట్లు చేస్తున్నారు. 

 • Rajinikanth petta

  ENTERTAINMENT10, Jan 2019, 4:20 PM

  'పేటా' ప్రీమియర్ షో కలెక్షన్స్!

  రజినీకాంత్ సినిమాల కోసం అభిమానులు ఆసక్తి ఎదురుచూస్తుంటారు. కొద్దిరోజుల క్రితం రోబో '2.0' సందడి చేసిన రజిని ఇప్పుడు 'పేటా' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 • rajinikanth

  ENTERTAINMENT10, Jan 2019, 4:06 PM

  రజినీకాంత్ మేనియా.. 'పేటా' థియేటర్ బయట పెళ్లి!

  దక్షిణాది అగ్రహీరో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మంది అభిమానులు ఆయన్ని దైవంగా భావిస్తుంటారు. 

 • petta

  ENTERTAINMENT10, Jan 2019, 12:47 PM

  పాత ఊట...(రజనీ 'పేట' రివ్యూ)

  ఒకప్పుడు రజనీ సినిమా అంటే స్టైల్స్, మేనరిజమ్స్ తో మాస్ కి పండగగా ఉండేది. అయితే కొంతకాలంగా ఆయన మెల్లిమెల్లిగా వాటికి దూరం అవుతూ వచ్చారు. ముఖ్యంగా 2.0 సినిమాల్లో అలాంటి అంశాలు పొందు పరచటానికి అవకాసమే లేదు. 

 • rajani vs ajith

  NATIONAL10, Jan 2019, 11:09 AM

  ఒకేరోజు రజనీ, అజిత్ సినిమాలు విడుదల: కత్తులతో పొడుచుకున్న అభిమానులు

  తమిళనాడులో రజనీకాంత్, అజిత్ అభిమానులు కత్తులతో దాడికి దిగారు. వేలూరులోని ఓ థియేటర్లో ఇరువర్గాల అభిమానులు కత్తులతో దాడికి దిగడంతో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. 

 • Rajinikanth

  ENTERTAINMENT10, Jan 2019, 8:26 AM

  'పేటా' ట్విట్టర్ రివ్యూ!

  సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకు తమిళంలో మాత్రమే కాదు.. తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో కూడా ఆయనకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే ఆయన సినిమాల కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 

 • Petta

  ENTERTAINMENT10, Jan 2019, 7:50 AM

  ప్రీమియర్ షో టాక్: పేట

  ప్రీమియర్ షో టాక్: పేట

 • rajinikanth

  ENTERTAINMENT9, Jan 2019, 3:44 PM

  'పేటా' సినిమాపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్!

  సౌతిండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'పేటా' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోలివుడ్ లో ఈ సినిమాపై క్రేజ్ మాములుగా లేదు. 

 • rajinikanth

  ENTERTAINMENT9, Jan 2019, 2:06 PM

  'పేటా' చిత్రానికి రెండే థియేటర్లు.. షాక్ లో నిర్మాత!

  సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా విడుదలవుతుందంటే ఆ హడావిడే వేరు. తెలుగులో కూడా ఆయన చిత్రాలను భారీ ఎత్తున విడుదల చేస్తుంటారు. కానీ ఆయన నటించిన 'పేటా' సినిమాకి మాత్రం రెండు థియేటర్లను మాత్రమే కేటాయించడం నిర్మాతలకు షాక్ ఇస్తోంది.