Petition  

(Search results - 107)
  • bigil

    News19, Oct 2019, 9:40 AM IST

    'విజిల్' కాపీ కథ.. విజయ్ చుట్టూ వివాదాలే!

    విజ‌య్ హీరోగా న‌టించిన చిత్రం `విజిల్‌`. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ చిత్రం అక్టోబ‌ర్ 25న విడుద‌ల‌వుతుంది. 
     

  • hyderabad high court

    Telangana15, Oct 2019, 12:53 PM IST

    స్కూళ్లు తెరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్

    తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్లకు సెలవులను ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ విద్యార్ధి అఖిల్ మంగళవారం నాడు  హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణకు స్వీకరించింది.మంగళవారంనాడు మధ్యాహ్నం  నాడు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారణను చేపట్టనుంది.

  • ap high court

    Telangana14, Oct 2019, 8:53 PM IST

    సచివాలయం కూల్చివేతపై విచారణ మంగళవారానికి వాయిదా

    సచివాలయం భవనాల కూల్చివేత పిటిషన్ పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కూల్చివేతపై ప్రభుత్వం తరపు నుంచి  ప్రభుత్వ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించగా.. పిటిషనర్ తరపున చిక్కుడు ప్రభాకర్ వాదించారు.

  • court

    Telangana6, Oct 2019, 5:54 PM IST

    ఆర్టీసీ సమ్మె: హౌస్ మోషన్ పిటిషన్‌‌పై విచారణ

    ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేందుకు  చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్ధి సుదేంద్రసింగ్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై  ఆదివారం నాడు సాయంత్రం  నాలుగు గంటలకు  విచారణ ప్రారంభమైంది.
     

  • ts rtc employees

    Telangana6, Oct 2019, 12:24 PM IST

    ఆర్టీసీ సమ్మె: హైకోర్టులో ఓయూ విద్యార్ధి హౌస్‌ మోషన్ పిటిషన్

    ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టులో ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు  కుందన్ బాగ్ లోని జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఇంట్లో వాదనలు జరగనున్నాయి. 
     

  • Ravi Prakash

    Telangana5, Oct 2019, 11:04 PM IST

    బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాష్: జైల్లోనే దసరా పండుగ

    టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ బెయిల్ పిటిషన్ ను దాఖలు చేసుకున్నారు. ఆ పిటీషన్ ను ఈ నెల 9వ తేదీన వింటామని న్యాయమూర్తి చెప్పారు. దీంతో రవిప్రకాష్ దసరా పండుగ చంచల్ గుడా జైల్లోనే జరుపుకోవాల్సి వస్తోంది.

  • ys jagan

    Andhra Pradesh20, Sep 2019, 4:26 PM IST

    జగన్ ఆశలు నెరవేరేనా..: సీబీఐ కోర్టు కీలక నిర్ణయం

    గతంలో హైకోర్టు జగన్ మినహాయింపు పిటీషన్ ను కొట్టివేసినందున మళ్లీ ఇప్పుడు ఎలా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు ప్రశ్నించింది.మారిన పరిస్థితుల నేపథ్యంలో  విచారణ చేపట్టవచ్చని జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు సూచించారు. 

  • ఈ నెల 16వ తేదీన ఉదయం కోడెల శివప్రసాదరావు పలువురితో ఫోన్లో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. దాదాపుగా 12 రోజుల నుండి కోడెల శివప్రసాదరావు బయటి వ్యక్తులతో పోన్‌లో మాట్లాడడం లేదు. కానీ, సోమవారం నాడు మాత్రం సుమారు 22 ఫోన్ కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు.

    Andhra Pradesh20, Sep 2019, 2:01 PM IST

    కోడెల సూసైడ్: సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్

    ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

  • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

    Telangana6, Sep 2019, 3:56 PM IST

    ఆస్తుల కేసులో జగన్ పిటిషన్‌పై 20న విచారణ

    ఆస్తుల కేసులో తనకు మినహాయింపు ఇవ్వాలని  కోరుతూ ఏపీ సీఎం జగన్ సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా పడింది.

  • ఆ విషయాన్ని అలా ఉంచితే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి బిజెపి పక్కా ప్రణాళికను రచించినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ నేరుగా బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవు. మైనారిటీ ఓట్లు దూరమవుతాయనే ఉద్దేశంతో జగన్ బిజెపితో పొత్తుకు సిద్ధపడకపోవచ్చు. పైగా, ఇటీవల ముగిసిన ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని ఆయన పార్టీ సాధించింది. ఇది కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి అడ్డంకిగా మారవచ్చు.

    Andhra Pradesh5, Sep 2019, 8:56 PM IST

    సీబీఐ కోర్టులో సీఎం జగన్ పిటీషన్

    నాంపల్లిలోని సీబీఐ కోర్టులో ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు.తనకు బదులు తన న్యాయవాది హాజరయ్యేలా అనుమతి మంజూరు చేయాలని పిటీషన్లో కోరారు.  

  • bandar port

    Andhra Pradesh5, Sep 2019, 12:18 PM IST

    బందరు పోర్టు ఒప్పందం రద్దు: హైకోర్టుకు నవయుగ

    బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం చేసుకొన్నఒప్పందాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నాడు నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ కంపెనీ గురువారం నాడు కోర్టును ఆశ్రయించింది.ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.

  • Andhra Pradesh27, Aug 2019, 11:39 AM IST

    రివర్స్ టెండరింగ్: డివిజన్ బెంచ్‌ ను ఆశ్రయించిన ఏపీ సర్కార్

    పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది ఏపీ సర్కార్.రివర్స్ టెండిరింగ్ పనులను కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని డివిజన్ బెంచ్ ను కోరింది ఏపీ సర్కార్.

  • సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుండి కోడెల శివప్రసాదరావును అంబటి రాంబాబు ఓడించాడు. కోడెల శివప్రసాదరావు 2014 నుండి 2019 వరకు ఏపీ అసెంబ్లీకి స్పీకర్‌గా వ్యవహరించాడు.

    Andhra Pradesh26, Aug 2019, 6:16 PM IST

    ఫర్నీచర్ తీసుకున్నా, అప్పగిస్తా: హైకోర్టును ఆశ్రయించిన కోడెల

    ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్  కోడెల శివప్రసాదరావు సోమవారం నాడు హైకోర్టును  ఆశ్రయించారు. అసెంబ్లీ ఫర్నీచర్ ను అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.

  • valmiki

    ENTERTAINMENT26, Aug 2019, 4:07 PM IST

    'వాల్మీకి' పై హోకోర్టులో పిటిషన్‌!

    సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండి ఓ వివాదం సినిమాను వెంటాడుతూనే ఉంది.

  • what questions ask cbi to Chidambaram during interrogation

    NATIONAL23, Aug 2019, 1:13 PM IST

    చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా

    ఐఎన్ఎక్స్ మీడియాలో కేసులో మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. చిదంబరం తరపున కాంగ్రెస్ నేత, న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.