Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Peter Paul

"
vanitha vijay kumar change her tattoo arjvanitha vijay kumar change her tattoo arj

పీటర్‌ పాల్‌ టాటూని మార్చేసిన వనితా విజయ్‌కుమార్‌..నయనతారని ఫాలో అవుతుందా?

బిగ్‌బాస్‌ బ్యూటీ, తమిళ నటి వనితా విజయ్ కుమార్‌ ఫ్యామిలీ లైఫ్‌ సెట్‌ కాలేదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఆమెని ముగ్గురూ మోసం చేశారని వాపోతుంది. ఇటీవల పీటర్‌ పాల్‌ని వివాహం చేసుకున్న కొన్ని నెలల్లోనే విడాకులిచ్చింది. తాజాగా టాటూని కూడా తొలగించింది. పేరు మార్చింది. నయనతారని ఫాలో అవుతున్నట్టే కనిపిస్తుంది. 

Entertainment Jan 19, 2021, 3:12 PM IST

vanitha vijay kumar once again in love and trolling  arjvanitha vijay kumar once again in love and trolling  arj

నాల్గోసారి ప్రేమలో పడ్డానంటోన్న వనిత విజయ్‌ కుమార్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

ప్రేమ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న వనిత విజయ్‌కుమార్‌ ప్రేమ గోల ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. ఎక్కడ చూసి ఈ బొద్దు బ్యూటీ గురించిన చర్చే జరుగుతుంది. కామెంట్లతో విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. 

Entertainment Dec 19, 2020, 7:34 AM IST

vanitha vijay kumar stylish look shake netizens arjvanitha vijay kumar stylish look shake netizens arj

మూడో భర్తకి బ్రేకప్‌ చెప్పి.. స్టయిలీష్‌ లుక్‌లో కేకపెట్టిస్తున్న వనితా విజయ్‌ కుమార్‌

నటి వనితా విజయ్‌ కుమార్‌ ఆ మధ్య తన మూడో భర్త నుంచి విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. తాగుబోతు భర్తని భరించలేనని తెలిపి తాను బ్రేకప్‌ చెప్పినట్టు వెల్లడించి టాక్‌ ఆఫ్‌ దిటౌన్‌ అయ్యింది. ఆ బాధ నుంచి త్వరగానే తేరుకున్నట్టు కనిపిస్తుంది. తాజాగా స్టయిలీష్‌ లుక్‌లోకి మారిపోయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Entertainment Dec 4, 2020, 3:13 PM IST

vanitha vijay kumar explanation about her husband peter arjvanitha vijay kumar explanation about her husband peter arj

ప్రేమని నమ్ముతూ మోసపోవడం బాధగా ఉంది.. వనిత భావోద్వేగ పోస్ట్

వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న తమిళ నటి వనితా విజయ్‌ కుమార్‌..తాజాగా తన మూడో భర్తని ఇంటి నుంచి గెంటేసిందనే వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బొద్దు గుమ్మ స్పందించి వివరణ ఇచ్చింది. 

Entertainment Oct 21, 2020, 3:26 PM IST

differences started between vanitha vijaykumar and peter paul ksrdifferences started between vanitha vijaykumar and peter paul ksr

మూడో మొగుడిని కూడా గెంటేసిన నటి వనిత విజయ్ కుమార్..?


 కొద్దిరోజుల క్రితం వనితా తన బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం భర్త మరియు పిల్లలతో కలిసి గోవా వెళ్లారు. అక్కడ జాలీగా గడిపిన ఈ జంట ఆ ఫోటోలను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అతిగా తాగుతున్నాడనే కారణంగా వనిత భర్త పీటర్ ని ఇంటి నుండి  గెంటివేసిందట.
 

Entertainment Oct 20, 2020, 10:08 AM IST

vanitha vijay kumar celebrates her 40th birth day in goa with family ksrvanitha vijay kumar celebrates her 40th birth day in goa with family ksr

గోవాలో భర్త పీటర్ తో ఎంజాయ్ చేస్తున్న వివాదాస్పద నటి వనిత విజయ్ కుమార్

వనితా విజయ్ కుమార్-పీటర్ పాల్ హ్యాపీ లైఫ్ గడుపుతుండగా, పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ కోసం గోవా వెళ్లారు. వనితా తన 40వ పుట్టిన రోజు వేడుకలు గోవాలో జరుపుకున్నారు. భర్త పీటర్ తో పాటు, తన ఇద్దరు కూతుళ్లతో గోవా వెళ్లిన ఆమె ఆహ్లాదంగా గడిపారు. తన గోవా టూర్ కి సంబందించిన ఫోటోలు వనితా సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Entertainment Oct 16, 2020, 1:50 PM IST

Vanitha Vijayakumars husband Peter Paul Had Heart AttackVanitha Vijayakumars husband Peter Paul Had Heart Attack

రీసెంట్ గా పెళ్లైన నటి భర్తకు గుండెపోటు

 ఆ ఆనందం అనుభవించకుండానే... భర్తకు గుండెపోటు రావడంతో ఆయన చెన్నైలోని ఒక ప్రైవేటు హాస్పిటల్‌లో చేరారు. ట్విటర్ ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించిన వ‌నితా ఒకింత భావోద్వేగానికి లోన‌య్యారు. 

Entertainment Aug 27, 2020, 7:10 AM IST

Bigg Boss tamil fame Vanitha Vijayakumars husband hospitalisedBigg Boss tamil fame Vanitha Vijayakumars husband hospitalised

మూడో పెళ్లి వివాదం ముగియక ముందే మరో కష్టం: నటి ఆవేదన

వనితా విజయ్‌కుమార్ భర్త పీటర్ పాల్ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని వనిత తన సోషల్ మీడియా పేజ్‌లో వెల్లడించింది. వివాదాల నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణంలో ఇలా జరగటంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.

Entertainment Aug 26, 2020, 5:56 PM IST

Vanitha Third Marriage Controversy tweet on NayantharaVanitha Third Marriage Controversy tweet on Nayanthara

ప్రభుదేవాతో నువ్వు చేసిందేమిటి: నయనతారపై వనిత విసుర్లు

సోషల్ మీడియా వేదికగా తన మీద విమర్శలు చేసిన వారిపై పోలీసు కంప్లయిటం కూడా ఇచ్చింది వనిత. తాజాగా ఈ వివాదంలోకి నయనతారను కూడా లాగింది వనిత. `గతంలో ప్రభుదేవా కూడా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా నయన్‌తో సహజీవనం చేశాడు కదా? ఆ సమయంలో ప్రభుదేవా భార్య రమాలత, ఆమె ముగ్గురు పిల్లలు ఎన్ని కష్టాలు పడ్డారో తెలియదా?

Entertainment Jul 23, 2020, 12:32 PM IST

Actress Vanitha Vijaykumar complains about producer RavindranActress Vanitha Vijaykumar complains about producer Ravindran

నటి మూడో పెళ్లిలో మరో ట్విస్ట్‌.. నిర్మాతపై కేసు

తన మూడో పెళ్లిపై వనిత సమాధానమిచ్చినా విమర్శలు ఆగకపోవటంతో చట్టపరమైన చర్యలకు రెడీ అయ్యింది వనిత విజయ్‌ కుమార్‌. తాజాగా తనపై విమర్శలు చేసేవారిపై పోలీస్‌ స్టేషన్లో కంప్లయింట్‌ ఇచ్చింది. మంగళవారం సాయంత్రం తన లాయర్‌తో కలిసి పోరూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్మాత రవీంద్రన్‌తో పాటు సూర్యదేవి పైన ఫిర్యాదు చేసింది.

Entertainment Jul 15, 2020, 1:11 PM IST

Vanitha Vijay Kumar lie for 3rd husband Peter Paul issue photo goes viralVanitha Vijay Kumar lie for 3rd husband Peter Paul issue photo goes viral

మూడో భర్త గురించి అబద్దాలు చెప్పిన వనిత.. ఫోటో వైరల్‌

నటి వనిత విజయ్‌ కుమార్‌ మూడో పెళ్లి వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తరుచూ వివాదాలతో వార్తల్లో ఉండే వనిత, పీటర్‌ పాల్‌ను గత నెల 27న వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహం పై అనే వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా తన భర్త గురించి వనిత కొన్ని అబద్ధాలు చెప్పిందన్న వార్త మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది.

Entertainment Jul 4, 2020, 9:20 AM IST

Bigboss fame Vanitha explain about her lip lock photo with peter paulBigboss fame Vanitha explain about her lip lock photo with peter paul

బెడ్‌రూం సెల్ఫీ పోస్ట్ చేసిన నటి‌.. పిల్లల ముందు ఇలాగా అంటూ నెటిజెన్లు ఫైర్‌

తమిళ నటి వనిత విజయ్ కుమార్‌ మూడో వివాహం చుట్టూ అనేక వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. వనిత భర్త తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి చేసుకున్నాడన్న విమర్శలతో పాటు పిల్లల ముందే లిక్‌లాక్‌ చేస్తున్న ఫోటోలు బయటకు రావటంతో వనితపై విమర్శలు వినిపించాయి. అయితే ఈ విమర్శలపై వనిత స్పందించింది.

Entertainment Jul 1, 2020, 12:43 PM IST

Vanitha Vijayakumar slams Lakshmi RamakrishnanVanitha Vijayakumar slams Lakshmi Ramakrishnan

హీరోయిన్‌ మూడో పెళ్లి: నటికి ఘాటు రిప్లై ఇచ్చిన వనిత

నటి, వ్యాఖ్యత  లక్ష్మీ రామకృష్ణన్‌ ట్విటర్‌లో విమర్శలు చేసింది. `ఇప్పుడే ఈ వార్త చూశాను. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రైన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నారు. బాగా చదువుకున్న, సెలబ్రిటీ అయిన వారు  ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు` అంటూ వనితా పెళ్లిపై కామెంట్‌ చేసింది లక్ష్మీ.

Entertainment Jun 30, 2020, 4:50 PM IST

Actress Vanitha Vijaykumar gets married for third timeActress Vanitha Vijaykumar gets married for third time

హీరోయిన్‌ మూడో పెళ్లి.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

నటి వనిత, విజువల్‌ ఎఫెక్ట్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ల వివాహం బంధుమిత్రులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. క్రిస్టియన్‌ సాంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుక అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది వనితకు మూడో వివాహం అన్న సంగతి తెలిసిందే.

Entertainment Jun 27, 2020, 6:23 PM IST

Actress Vanitha Vijay Kumar ready Marriage againActress Vanitha Vijay Kumar ready Marriage again

మూడో పెళ్లికి సిద్ధమైన విజయ్‌ హీరోయిన్‌

సీనియర్‌ నటి వనితా విజయ్‌ కుమార్‌ మూడో పెళ్లికి రెడీ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొంత కలంగా కొరియోగ్రాఫర్‌ రాబర్డ్‌ తో వనిత సహజీవనం చేస్తున్నట్టుగా తమిళ న్యూస్‌ వైరల్ అవుతోంది. తాజాగా అతడినే వనిత మూడో వివాహం చేసుకునేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. 

Entertainment Jun 18, 2020, 10:35 AM IST