Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Pete Lau

"
oneplus officially merges with oppo to build a better products know more hereoneplus officially merges with oppo to build a better products know more here

ఒప్పోతో వన్‌ప్లస్ విలీనంపై కీలక నిర్ణయం.. త్వరలోనే మరో కొత్త బ్రాండ్.. ?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు వన్‌ప్లస్,  ఒప్పో వినియోగదారులకు శుభవార్త అందించాయి. ఈ రెండు వేర్వేరు సంస్థలు ఇప్పుడు  విలీనం కానున్నాయి. ఈ కారణంగా ఇప్పుడు వన్‌ప్లస్ ఒప్పో సబ్ బ్రాండ్‌గా మారనుంది. అయితే ఈ రెండు కంపెనీలు బిబికె ఎలక్ట్రానిక్స్ యాజమాన్యంలో ఉన్నాయి. 

Technology Jun 18, 2021, 12:41 PM IST

OnePlus TV 2020 Will Be Thinner Than OnePlus 8 Series:Pete LauOnePlus TV 2020 Will Be Thinner Than OnePlus 8 Series:Pete Lau

స్మార్ట్‌ఫోన్ కంటే సన్నగా వన్‌ప్లస్ కొత్త టీవీలు..

స్మార్ట్ అండ్ స్లిమ్ టీవీలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘వన్ ప్లస్’ వీటిని వచ్చేనెల రెండో తేదీన ఆవిష్కరిస్తోంది. అమెజాన్ సంస్థ నుంచి ప్రీ బుకింగ్ సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. 
 

Tech News Jun 27, 2020, 1:04 PM IST

Hyderabad to get world's largest one plus storeHyderabad to get world's largest one plus store

దటీజ్ ‘భాగ్యనగరి’స్పెషల్: ప్రపంచంలోనే అతిపెద్ద వన్‌ప్లస్ స్టోర్ ఫెసిలిటీ

భాగ్యనగర శిఖలో మరో కలికితురాయి చేరనున్నది. చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ ‘వన్ ప్లస్’ మన హైదరాబాద్ నగరంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద స్టోర్ రూమ్ నిర్మించనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందంటూ భవన డిజైన్లను విడుదల చేసింది.
 

TECHNOLOGY May 16, 2019, 11:08 AM IST

OnePlus 7, OnePlus 7 Pro Launch Date to Be Announced on   Tuesday, CEO Pete Lau SaysOnePlus 7, OnePlus 7 Pro Launch Date to Be Announced on   Tuesday, CEO Pete Lau Says

ఆరోజే ప్రకటన: OnePlus 7, OnePlus 7 Pro లాంచ్‌పై సీఈఓ

వన్‌ప్లస్ 7(OnePlus 7) మొబైల్ మే 14న విడుదలవుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ సంస్థ సీఈఓ పీట్ లూ ఏప్రిల్ 23న మొబైల్ విడుదలపై అధికారిక ప్రకటన చేస్తామని చెప్పారు. వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో చాలా మంది స్మార్ట్‌ఫోన్ ఎదురుచూస్తున్నారు.

GADGET Apr 20, 2019, 4:20 PM IST