Peta

(Search results - 33)
• Entertainment29, Jun 2020, 1:54 PM

వివాదంలో హీరోయిన్‌ మూడో పెళ్లి.. కొత్త జంటపై కేసు!

ప్రముఖ విజువల్‌ ఎఫెక్ట్స్‌ డైరెక్టర్‌ పీటర్‌ పాల్‌ను, హీరోయిన్‌ వనిత క్రిస్టియన్‌ సాంప్రదాయ పద్దతిలో ఈ నెల 27న వివాహం చేసుకుంది.  అయితే వీరి పెళ్లి జరిగిన తరువాత రోజు కొత్త జంట మీద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. వనితా మూడో భర్త పీటర్‌,  మొదటి భార్య హెలన్‌ ఈ జంట మీద కంప్లయింట్‌ ఇచ్చినట్టుగా కోలీవుడ్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

MRO sujatha

Telangana8, Jun 2020, 11:47 AM

షేక్ పేట భూ వ్యవహారం.... బయటపడుతున్న ఎమ్మార్వో సుజాత అక్రమాలు

సుజాత ఇంట్లో షేక్ పేట్‌కు చెందిన మరిన్ని ల్యాండ్ డాక్యుమెంట్లను‌ కూడా ఏసీబీ అధికారులు‌ గుర్తించినట్లు సమాచారం. దీంతో ఇవాళ మరోసారి సుజాతను ఏసీబీ అధికారులు విచారించే అవకాశం ఉంది.

• ఆంధ్రకు కూడా విరాళమిచ్చిన తెలంగాణ సూపర్‌ స్టార్.... కరోనా విషయంలో అందరికంటే ముందు స్పందించిన హీరో నితిన్. ముందుగా తెలంగాణకు 10 లక్షల రూపాయల సాయం అధించాడు. తరువాత అందరూ హీరోలతో పాటు ఆంధ్ర ప్రదేశ్‌కు కూడా మరో 10 లక్షలు విరాళం ఇచ్చాడు.

Entertainment11, May 2020, 11:31 AM

80 కోట్లు పెడదామా వద్దా, డైలమాలో నితిన్?

భారీ బడ్జెట్ లతో సినిమా తీయటం అనేది పెద్ద రిస్క్. నితిన్ స్దాయికి అలాంటి సమస్య ఎప్పుడూ ఎదురుకాలేదు. తన సినిమాల బిజినెస్ తగ్గ స్దాయిలో బడ్జెట్ కేటాయించే కథ లు ఎంచుకుంటూ ఎవరకీ ఏ సమస్యా రాకుండా చూసుకుంటున్నారు. నితిన్ ఫ్లాఫ్ సినిమాలు కూడా పెద్ద నష్టాలు రాకపోవటానికి అదే కారణం. అయితే నితిన్ రీసెంట్ గా ఓకే చేసిన ప్రాజెక్టు విషయంలో మాత్రం అలా చేయగలుగుతారా అనే సందేహం అందరిలో నెలకొంది.

Malavika Mohanan

Entertainment6, May 2020, 4:32 PM

వైరల్ : తెరపై అమాయికత్వం,తెర వెనక శృంగారతత్వం

తెరపై అమాయికత్వంతో చెలరేగిపోయే అమ్మాయి..తెర వెనక ..హాట్ ఫొటో లతో రెచ్చిపోవచ్చు. శృంగారప్రియులకు పండగ చేయచ్చు. అలాంటి హీరోయిన్స్ అక్కడక్కడా కనపడుతూంటారు. అయితే చాలా మంది తెరపై ఉన్న ఇమేజ్ నే నిజ జీవితానికి ఆపాదించటానికి ప్రయత్నిస్తూంటారు. కానీ మాళవిక మోహన్ వంటి ఈ జనరేషన్ అమ్మాయిలు మాత్రం ఆ అవసరం మాకు లేదు. మేము బయిట ఎలా ఉండామో..అలాగే కనిపిస్తాం..

air force shower flower petals on Frontline Workers

Video Icon

Telangana3, May 2020, 1:23 PM

గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేన పూలవర్షం.

గాంధీ ఆస్పత్రిపై భారత వాయుసేన పూలవర్షం.

air force shower flower petals on Frontline Workers

Video Icon

Andhra Pradesh3, May 2020, 1:13 PM

విశాఖాలో భారత వాయుసేన పూలవర్షం

విశాఖాలోని కోవిడ్ రోగులు చికిత్స పొందుతున్న చెస్ట్ హాస్పిటల్

• NATIONAL3, May 2020, 11:06 AM

కరోనా రోగులకు సేవలు: దేశంలో పలు ఆసుపత్రులపై హెలికాప్టర్లతో పూల వర్షం

దేశంలోని పలు ఆసుపత్రులపై పూల వర్షం కురిపించాయి. ఢిల్లీ, హైద్రాబాద్, విశాఖపట్టణం, చెన్నై, బెంగుళూరుతో పాటు అన్ని ప్రధాన ఆసుపత్రులపై పూల వర్షం కురిపించారు.

army helicopter

Telangana3, May 2020, 10:40 AM

కరోనా రోగుల సేవలకు సంఘీభావం: గాంధీ ఆసుపత్రి వద్ద ఇండియన్ ఆర్మీ పూల వర్షం

కరోనా రోగులకు సేవలు అందిస్తున్న వైద్యులు, పారిశుద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది, పాత్రికేయులకు సంఘీభావంగా గగనతలం నుండి పూల వర్షం కురిపించాలని త్రివిధ దళాలు నిర్ణయం తీసుకొన్నాయి

• Opinion21, Apr 2020, 3:01 PM

ఇదెక్కడి లాక్ డౌన్ న్యాయం: సామాన్యుడికి చావుదెబ్బలు, రోజాకు పూల వర్షమా?

ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు లాక్ డౌన్ ని ఉల్లంఘిస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనలు జనాలకు మాత్రమే తాము సామాన్యులం కాదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.

• Stone pelted on YSRCP MLA Vidadala Rajini's car
Video Icon

Andhra Pradesh21, Feb 2020, 12:25 PM

విడుదల రజనీ కారుపై రాళ్లదాడి..

చిలకలూరిపేట MLA విడదల రజని మరిది విడదల గోపి ప్రయాణిస్తున్న కారు పై దుండగులు రాళ్ల తో దాడి చేశారు.

• sunny
Video Icon

Entertainment14, Feb 2020, 5:02 PM

లాక్మే ఫ్యాషన్ వీక్ లో సన్నీ!

బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పెటా(పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్)తో చేతులు కలిపారు.

• దర్బార్ (జనవరి 13) - సూపర్ స్టార్ రజినీకాంత్, మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

News3, Jan 2020, 8:10 AM

ట్రేడ్ టాక్:'దర్బార్' తెలుగులో ఎంత కలెక్ట్ చేస్తే సేఫ్?

ఎఆర్ మురగదాస్ డైరక్షన్ లో రూపొందుతున్న  'దర్బార్'  చిత్రంలో  రజనీకాంత్  పోలీసు అధికారిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రెగ్యులర్ పోలీస్ పాత్ర కాదు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించనున్నారు. రజనీకాంత్ ఏ పాత్ర చేసినా అందులో తనదైన స్టైల్ ని నింపటమే కాదు..ఎంతో కొంత విభిన్నత ఉండాలని చూస్తారు.

• ఉత్తర భారతంలో మాజీ ముఖ్యమంత్రుల కొడుకులు అనేక మంది ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇదే తరహా సంప్రదాయం దక్షిణాదిలో కూడ ప్రారంభమైంది. జేడీ(ఎస్) చీఫ్ మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ తనయుడు హెచ్ డీ కుమారస్వామి కర్ణాటక సీఎంగా ఎన్నికయ్యారు.

NATIONAL27, Nov 2019, 6:01 PM

కొడుకు ఓటమిని తలచుకుని బోరున ఏడ్చిన మాజీ సీఎం: మీరు వద్దు, మీ ఓట్లు వద్దంటూ....

తన కుమారుడు నిఖిల్ గౌడ ఓటమికి ఓటర్లే కారణమంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నికల ప్రచారంలో ఉన్న విషయం మరచిపోయిన కుమారస్వామి మీ ఓట్లు వద్దు, ఈ పదవులు వద్దు అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

• vidadala rajani

Andhra Pradesh25, Nov 2019, 1:00 PM

వైసీపీ మహిళా ఎమ్మెల్యే బుగ్గగిల్లి ముద్దాడిన బుడ్డోడు: వీడియో వైరల్

ప్రతీ ఒక్క విద్యార్థికి ఆమె షేక్ హ్యాండ్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇంతలో ఒక విద్యార్థి ఆమె బుగ్గ గిల్లాడు. ఆ బుగ్గ గిల్లిన చేతిని ముద్దాడాడు. ఆ బుడతడు చేసిన పనికి ఒక్కసారిగా అవాక్కయ్యారు ఎమ్మెల్యే విడదల రజనీ. ఆ బుడ్డోడిని చూసి నవ్వుకున్నారు.

• ರಜನೀಕಾಂತ್ ಅವರ 167 ನೇ ಸಿನಿಮಾ ಇದಾಗಿದೆ.

ENTERTAINMENT24, Nov 2019, 12:08 PM

‘దర్బార్‌’ తెలుగు బిజినెస్...రజనీకి అవమానం

‘పేట’తో ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపిన రజనీకాంత్‌ ‘దర్బార్‌’తో మరోసారి పలకరించనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా పూర్తయిన విషయం తెలిసిందే.