Pet Basheerabad  

(Search results - 2)
 • <p>POLICE</p>

  Telangana30, Aug 2020, 10:28 AM

  కారణమిదీ: హైద్రాబాద్‌లో వ్యాపారి కిడ్నాప్, విడుదల

  అతడిని తీసుకెళ్లి రూ. 4 కోట్లు డిమాండ్ చేశారు.  ఇంత మొత్తం తన వద్ద లేదని రూ. 2 లక్షలు సమకూర్చనున్నట్టుగా వ్యాపారి కిడ్నాపర్లకు చెప్పారు.  దీంతో చేసేదీలేక నిందితులు  మధ్యాహ్నం మూడున్నర గంటలకు వ్యాపారిని వదిలేశారు.

 • arrest

  Telangana25, Dec 2019, 7:33 AM

  స్టూడెంట్‌పై ల్యాబ్‌లోనే అసిస్టెంట్ ప్రోఫెసర్ అత్యాచారం

  హైద్రాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినిపై అసిస్టెంట్ ప్రోఫెసర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.