Perth Test  

(Search results - 12)
  • undefined

    CricketMay 20, 2021, 12:11 PM IST

    సెప్టెంబర్‌లో డే-నైట్ టెస్టు ఆడనున్న టీమిండియా... 15 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్...

    దాదాపు 8 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఆడబోతున్న టీమిండియా, ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో మొట్టమొదటి డే-నైట్ టెస్టు మ్యాచ్ ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్‌కి పెర్త్ స్టేడియం వేదిక ఇవ్వనుంది...

  • ganguly

    CRICKETDec 20, 2018, 11:28 AM IST

    సంబరపడకండి...ఇంకా రెండు టెస్టులున్నాయ్: గంగూలీ

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఓటమిపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తుదిజట్టు ఎంపికలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిల పనితీరుపై ఆసీస్ మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు సైతం పెదవి విరుస్తున్నారు. ఈ విమర్శలకు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఘాటుగా స్పందించాడు

  • perth

    CRICKETDec 18, 2018, 9:03 AM IST

    పెర్త్‌ టెస్టులో భారత్ ఘోర పరాజయం

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని మూట కట్టుకుంది. ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా విఫలమైంది. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత బ్యాట్స్‌మెన్ ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు చేరారు. 

  • virat

    CRICKETDec 17, 2018, 1:24 PM IST

    కెప్టెన్ల సవాల్: మ్యాచ్ మధ్యలో కోహ్లీ, పైన్‌ల మాటల యుద్ధం

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఎప్పుడు జరిగినా ఆసీస్, భారత ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరగడం ఆనవాయితీ. గతంలో టీమిండియా కాస్త తగ్గి ఉన్నప్పటికీ.. మైదానంలో దూకుడుగా ఉంటే విరాట్ కోహ్లీ కెప్టెన్‌ అయిన తర్వాత మాటకి మాట జవాబిస్తున్నాడు.

  • Virat kohli out

    CRICKETDec 17, 2018, 11:14 AM IST

    పెర్త్ టెస్ట్: ముగిసిన నాలుగో రోజు ఆట... విజయావకాశాలు సగం సగం

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది.  ఆసీస్ నిర్దేశించిన 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించేందుకు రంగంలోకి దిగిన టీమిండియా ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. 

  • team india

    CRICKETDec 16, 2018, 11:36 AM IST

    పెర్త్ టెస్ట్: ముగిసిన ఆట, 175 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్‌లో భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో మూడవ రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. 

  • kohli

    CRICKETDec 16, 2018, 11:17 AM IST

    టెస్టుల్లో 25వ సెంచరీ బాదిన కోహ్లీ

    ఈ ఏడాది టెస్టులు, వన్డేలు అన్న తేడా లేకుండా భీకర ఫాంలో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ... తన ఫాంను ఆస్ట్రేలియాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ సెంచరీ సాధించాడు

  • undefined

    CRICKETDec 15, 2018, 10:54 AM IST

    పెర్త్ టెస్ట్: ఆదుకున్న కోహ్లీ-రహానే జోడి...భారత్ స్కోరు 172/3

    పెర్త్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌‌లో భారత బ్యాట్ మెన్స్ తడబడుతున్నారు. రెండో రోజు ఆట మొదలవగానే భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. అయితే ఆసీస్ ఆలౌట్ తర్వాత బ్యాటింగ్ దిగిన భారత్ కేవలం 8 పరుగులకే  ఓపెనర్లిద్దరిని కోల్పోయి కష్టాల్లో పడింది. 

  • aust

    CRICKETDec 14, 2018, 8:14 AM IST

    పెర్త్ టెస్ట్: మొదటిరోజు చెరి సగం...ఆసిస్ స్కోరు 277/6

    బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా భారత్‌తో పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కెప్టెన్ టీమ్ పైన్‌ నమ్మకాన్ని నిలబెడుతూ ఓపెనర్లు ఫించ్, హ్యారీస్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.

  • rohit

    SPORTSDec 13, 2018, 2:16 PM IST

    భారత్‌కు ఎదురుదెబ్బ: రెండో టెస్టుకు అశ్విన్, రోహిత్ దూరం

    బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్‌ టెస్టులో గెలిచి చారిత్రక విజయాన్ని సాధించిన టీమిండియాకు రెండో టెస్టు ఆరంభానికి ముందు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ పెర్త్ టెస్ట్‌కు దూరమయ్యారు.