Personal
(Search results - 158)EntertainmentJan 16, 2021, 8:51 PM IST
ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా విశ్వజిత్ ఛటర్జీ
గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 51 వ ఎడిషన్‌లో భాగంగా ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు, గాయకుడు విశ్వజిత్ ఛటర్జీని ఇండియన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసింది
Tech NewsJan 12, 2021, 1:47 PM IST
మాపై పుకార్లను నమ్మొద్దు.. కొత్త ప్రైవసీ పాలసీపై క్లారిటీ ఇచ్చిన వాట్సాప్..
ఈ కొత్త ప్రైవసీ పాలసీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపిన మెసేజెస్ గోప్యతను ఏ విధంగానూ ప్రభావితం చేయదని పేర్కొంది.
EntertainmentJan 9, 2021, 11:26 AM IST
పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ కోసం రంగంలోకి దిగిన రష్మీ... ఆమె చేతుల మీదుగా స్టూడియో ప్రారంభం!
నటి, జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ కి పర్సనల్ ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్న డిజైనర్ దివ్య ఏర్పాటు చేసిన...త్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ స్టూడియో ప్రారంభ కార్యక్రమానికి యాంకర్ రష్మీ గౌతమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్వయంగా థ్రెడ్ అండ్ ఫ్యాబ్రిక్ డిజైనర్ స్టూడియోని ప్రారంభించిన రష్మీ తన డిజైనర్ ని పొగడ్తలతో ముంచెత్తారు.
EntertainmentJan 7, 2021, 3:11 PM IST
EntertainmentJan 5, 2021, 9:33 PM IST
సినీ గేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత: ఆయన జీవిత విశేషాలు
గతేడాది మొత్తం కరోనాతో వణికిపోయిన చిత్ర పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
businessJan 4, 2021, 7:19 PM IST
క్రీడిట్, డేబిట్ కార్డ్ వినియోగదారులు జాగ్రత్త.. మీ ఖాతాలో డబ్బు ఎప్పుడైనా మాయం కావొచ్చు..
క్రెడిట్-డెబిట్ కార్డ్ వినియోగదారులకు ఒక హెచ్చరిక, ఎందుకంటే 10 కోట్ల క్రెడిట్-డెబిట్ కార్డ్ హోల్డర్ల వ్యక్తిగత సమాచారం డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టారు.
CricketDec 22, 2020, 12:06 PM IST
పృథ్వీషాకి అప్పుడే చెప్పా... అయినా పట్టించుకోలేదు... మహ్మద్ కైఫ్ కామెంట్...
మొదటి టెస్టులో భారత జట్టు వైఫల్యం తర్వాత ఘోరంగా విమర్శలు ఎదుర్కొంటున్న క్రికెటర్ పృథ్వీషా... తొలి ఇన్నింగ్స్‌లో రెండో బంతికే డకౌట్ అయిన పృథ్వీషా, రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ప్రాక్టీసు మ్యాచుల్లో కూడా ఫెయిల్ కావడంతో మనోడికి ఓ రేంజ్లో ఆటాడుకున్నారు నెటిజన్లు. రెండో టెస్టులో పృథ్వీషాకి చోటు దక్కడం దాదాపు అసాధ్యమే.
CricketDec 14, 2020, 5:13 PM IST
ట్విట్టర్లోనూ కొనసాగిన ‘కింగ్’ విరాట్ కోహ్లీ హవా... తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ, ధోనీ...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, పాపులారిటీ రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. రన్ మెషిన్ ఈ మధ్య తన రేంజుకి తగ్గట్టుగా పరుగుల వరద పారించలేకపోతున్నా, ‘కింగ్’ కోహ్లీ క్రేజ్‌లో మాత్రం ఏ మాత్రం మార్పు రాలేదు. ఈ ఏడాది ట్విట్టర్లో అత్యధికంగా చర్చించుకున్న క్రికెటర్‌గా, భారత ప్లేయర్‌గా, స్పోర్ట్స్ పర్సనాలిటీగా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...
EntertainmentDec 12, 2020, 3:17 PM IST
బాడీగార్డ్ జలాల్ తో దీపికా రిలేషన్... అతని శాలరీ తెలిస్తే కళ్ళు తిరగాల్సిందే..!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె స్టార్ డమ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోలకు సమానంగా పారితోషికం అందుకొనే దీపికా పదుకొనె తన పర్సనల్ బాడీ గార్డ్ జలాల్ కి ఇస్తున్న శాలరీ ఎంతో తెలిస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.NATIONALNov 30, 2020, 12:57 PM IST
దారుణం.. రివాల్వర్ తో కాల్చుకుని ఇద్దరు జవాన్లు ఆత్మహత్య
దేశ రక్షణ చేయాల్సిన జవాన్లే బలవన్మరణానికి పాల్పడిన దారుణ సంఘటన ఛత్తీస్ గఢ్ లో జరిగింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు జవాన్లు సర్వీస్ రివాల్వర్ లతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
EntertainmentNov 21, 2020, 10:49 AM IST
గ్లామర్ క్వీన్ శ్రీదేవి కారు వెనుక రోజా పరుగు, కారణం ఏమిటంటే...
రోజా తన పర్సనల్ లైఫ్ లో శ్రీదేవి కారు వెనుక పరిగెత్తిన సందర్భం గురించి చెప్పారు. అవును రోజా నిజంగానే శ్రీదేవి కారు వెంట పరిగెత్తారట. ఎప్పుడు ఏమిటి అనే కథాకమామీషు మీకోసం.
Andhra PradeshNov 9, 2020, 2:43 PM IST
ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో ముఖ్యమంత్రి స్పందించినతీరు అభినందనీయం
నంద్యాలలో ముస్లిం కుటుంబం ఆత్మహత్య సంఘటనలో వెంటనే విచారణ జరిపించి ముఖ్యమంత్రి మైనార్టీలకు అండగా ఉంటాం అని మరోమారు నిరూపించారు .EntertainmentNov 2, 2020, 6:46 PM IST
జబర్దస్త్ దొరబాబు కి ఇంట్లో చుక్కలు, దెబ్బలు కనబడకుండా ఫుల్ షర్ట్స్ వేస్తూ కవరింగ్
బయట దొరబాబును సపోర్ట్ చేసినప్పటికీ... ఇంట్లో మాత్రం భార్య అమూల్య దొరబాబుకి చుక్కలు చూపిస్తుందట. ఈ విషయాన్ని స్వయంగా దొరబాబు భార్య బయటపెట్టింది.
businessOct 19, 2020, 1:40 PM IST
ముకేష్ అంబానీ వ్యాపారంలోనే కాదు ఫ్రెండ్ షిప్ లో కూడా చాలా ఫేమస్.. ఎలా అనుకుంటున్నారా ?
ముకేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహం క్రికెట్ ప్రపంచం నుండి బాలీవుడ్ వరకు చాలా మంది పెద్ద సినీ తారలు హాజరయ్యారు. కానీ ముఖేష్ అంబానీ కుటుంబానికి కొందరికి చాలా దగ్గరి సన్నిహిత్యం ఉంది, ముఖేష్ అంబానీ కుటుంబం సన్నిహిత్యం గురించి తెలుసుకుందాం…
NATIONALOct 12, 2020, 7:32 PM IST
బీహార్ మంత్రి వినోద్ సింగ్: కరోనాను జయించాడు, కానీ....
ఈ ఏడాది ఆగష్టు 16వ తేదీన ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను పాట్నాలో ఆసుపత్రిలో చేరాడు. ఆ తర్వాత అత్యవసర చికిత్స కోసం ఆయనను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీకి తరలించారు.