People  

(Search results - 292)
 • NATIONAL22, Oct 2019, 5:20 PM IST

  సంతానం ఇద్దరు దాటితే ఉద్యోగానికి అనర్హులు

  రాష్ట్రంలో జనాభా నియంత్రణకు సంబంధించి అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉన్న వారు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని ప్రకటించింది. ఈ నిబంధనలు జనవరి 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది. 

 • swiggy

  business20, Oct 2019, 11:29 AM IST

  Swiggy Jobs:: స్విగ్గి లో మూడు లక్షల ఉద్యోగాలు

  ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్ధ స్విగ్గీ భారీ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్దమవుతుంది. తన పొటీ సంస్ధలకు  ధీటుగా వినియోగదారులకు సేవల్ని అందచేయడంతో పాటు... ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డు సృష్టించాలని భావనలో ఆ సంస్థ ఉంది. వచ్చే 18 నెలల్లో మూడు లక్షలమందిని నియమించుకోవాలని యోచిస్తోంది. 

 • tense situation in shadnagar RTC depot

  Districts19, Oct 2019, 2:19 PM IST

  RTC Strike:తెలంగాణ బంద్‌కు ఆంధ్రా మద్దతు...విశాఖలో ఆందోళన

  తెలంగాణ ఆర్టిసి కార్మికులు  చేపడుతున్న రాష్ట్ర బంద్ కు ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రజాసంఘాల మద్దతు లభించింది.  న్యాయబద్దంగా కార్మికులు చేపడుతున్న సమ్మెకు తాము అండగా  నిలుస్తామని ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు.  

 • bjp laxman

  Telangana18, Oct 2019, 1:48 PM IST

  రేపే తెలంగాణ బంద్: ప్రజలకు లక్ష్మణ్ పిలుపు

  తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం  తరహాలోనే  ఆర్టీసీ సమ్మె విషయంలో  కూడ తాము మరో ఉద్యమానికి సిద్దమౌతామని  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు

 • ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ముఖ్యంగా ఇద్దరు మాజీమంత్రులు గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీలో కీలక నేతలుగా వ్యవహరిస్తున్న వారు సైతం అమాంతంగా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీ కండువా కప్పేసుకున్నారు.

  Guntur16, Oct 2019, 9:25 PM IST

  ఆ మంత్రి సోదరుడి దౌర్జన్యం తట్టుకోలేకపోతున్నాం: చంద్రబాబుకు దివ్యాంగుడి ఫిర్యాదు

  టిడిపి జాతీయాధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు పార్టీ కార్యాలయానికి విచ్చేసి ప్రజా సమస్యల గురించి తెెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.   

 • TRS MLAs stay away from the people

  Telangana16, Oct 2019, 3:51 PM IST

  ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: ప్రజల్లో వ్యతిరేకత, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు

  టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఆర్టీసీ సమ్మె కారణంగా తమ  నియోజకవర్గాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు.  సమ్మెను పురస్కరించుకొని ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ పరిణామం రాజకీయంగా తమకు నష్టం చేసే అవకాశం ఉందని  టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  ఆందోళన చెందుతున్నారు.

 • Accident
  Video Icon

  Andhra Pradesh15, Oct 2019, 5:07 PM IST

  లోయలోపడ్డ టెంపో ఐదుగురు మృతి (వీడియో)

  తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు చనిపోయినట్టు ప్రాథమిక సమాచారం. హైదరాబాద్ నుండి మారేడుమిల్లికి వస్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. మారేడుమిల్లికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్మీకి కొండ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

 • శృంగారమంటే ఆసక్తి లేని వారు అరుదుగా ఉంటారు. దాని మీద ఎంత ఆసక్తి ఉన్నా... కొందరు మాత్రం పడక గదిలో ఫెయిల్ అవుతూ ఉంటారు. జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి? ఎలా మెప్పించాలి? అనే విషయాలు తెలుసుకోకపోవడంతో నిరాశ, నిస్పృహలో తమలో పెంచుకున్నారు.

  Relations15, Oct 2019, 2:13 PM IST

  తొలి కలయిక... అబ్బాయిలకు ఉండే అపోహలు ఇవే..

  వారానికి రెండు సార్లు సెక్స్... ఆసక్తి తగ్గినట్టా..? ఈ రకం అపోహ కూడా చాలా మందిలోనే ఉంటుంది. మీరు వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొంటున్నారంటే... లైంగిక ఆసక్తి ఉన్నట్టే. అంగస్తంభనా సరిగా ఉన్నట్టే. ఆ ప్రకారంగా మీరు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అన్న విషయం గుర్తించాలి.

 • Accident

  Andhra Pradesh15, Oct 2019, 1:35 PM IST

  పాపికొండలకు వద్దంటే మారేడుమిల్లికి: తప్పని ప్రమాదం

  గత నెల 15వ తేదీన గోదావరి నదిలో బోటు మునిగిపోవడంతో బోటులో పాపికొండలు వెళ్లడాన్ని ఏపీ ప్రభుత్వం నిషేధించింది. దీంతో  మారేడుమిల్లి టూర్‌కు పర్యాటకులు  వెళ్తున్నారు.ఈ టూరుకు వెళ్లిన పర్యాటకులు ఐదుగురు మంగళవారం నాడు మృతి చెందారు.

 • Women, old people are target
  Video Icon

  Vijayawada14, Oct 2019, 7:14 PM IST

  గన్నవరం పోలీసులకు చిక్కిన కేటుగాడు (వీడియో)

  ఏటీఎం కేంద్రాల వద్ద కాపు కాసి కార్డు వాడడం రాని మహిళలు , వృద్ధులను మోసం చేస్తున్న అంతరజిల్లా నేరస్తుడు చింతల సురేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.  గన్నవరం పోలీసు స్టేషన్ లో డిసిపి హర్షవర్ధన్ , ఏసిపి సురేంద్ర నాధ్ రెడ్డి, సిఐ శ్రీనివాసరావు, సమక్షంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అతని వద్ద నుంచి సుమారు 16 కేసుల్లో 5లక్షల 46వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

 • adoni

  Districts14, Oct 2019, 6:52 PM IST

  మందు బాబుల జేబులకు చిల్లు...షాకిచ్చిన అదోని కోర్టు

  కర్నూల్ జిల్లా ఆదోని కోర్టు మందుబాబులకు షాకిచ్చింది.భారీ జరిమానాతో పాటు జైలు శిక్షను కూడా విధిస్తూ నిర్ణయం తీసుకుంది.  

 • NTR's statue damaged
  Video Icon

  Andhra Pradesh14, Oct 2019, 6:32 PM IST

  NTR విగ్రహం చెయ్యి విరగ్గొట్టిన దుండగులు (వీడియో)

  పశ్చిమగోదావరి జిల్లా, చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు NTR  విగ్రహం చెయ్యి విరగ్గొట్టారు. ఈ ఘటనమీద చింతలపూడి టిడిపి కన్వీనర్, డాక్టర్ కర్రా రాజారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నవారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.

 • business13, Oct 2019, 12:00 PM IST

  ఇండియాలో కోటీశ్వరుల క్లబ్‌ పెరుగుతోంది: 20 శాతం పెరిగిన ఐటీ రిటర్న్స్

  భారత్‌లో పన్ను కట్టే కోటీశ్వరుల సంఖ్య  ఏయేటికాయేడు పెరుగుతోంది. 2018-19లో రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న వారి సంఖ్య 97,689కు చేరిందని ఆదాయంపన్ను శాఖ తెలిపింది.

 • Land dispute leads old age people fight
  Video Icon

  Vijayawada11, Oct 2019, 12:35 PM IST

  వృద్ధదంపతులను వాటర్ ట్యాంక్ ఎక్కించిన భూవివాదం (వీడియో)

  భూవివాదంలో తమకు రావాల్సిన డబ్బుల కోసం ఓ వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కారు. కృష్ణాజిల్లా, ముసునూరు మండలం కాట్రేనిపాడు శివారు హరిచంద్రపురానికి చెందిన చిలకపాటి వాసుదేవరావు, లక్ష్మి దంపతులు పెట్రోల్ క్యాన్ తో సహా గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కారు. తమకు రావాల్సిన డబ్బులు గ్రామపెద్దలు తమదగ్గరే పెట్టుకుని ఇవ్వడంలేదని ఆవేదన చెందుతున్నారు. తమకు న్యాయం జరగకుండా ఎవరైనా తమను దింపటానికి ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని తగులబెట్టకుంటామని బెదిరిస్తున్నారు.

 • koodathayi murder

  NATIONAL10, Oct 2019, 6:20 PM IST

  ఆరుగురిని చంపిన జాలీని కోర్టు వద్ద చూసేందుకు ఎగబడ్డ జనం

  ఆస్తి కోసం ఆరుగురిని అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో సాక్ష్యాధారాల కోసం పోలీసులు  ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేసులో జాలీ మానసిక స్థితిని కూడ పరిశీలిస్తున్నారు.