Pentagon
(Search results - 5)INTERNATIONALJan 8, 2020, 8:01 AM IST
సులేమానీ హత్యకు ప్రతీకారం: అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల దాడి
బాగ్దాద్: అమెరికాపై ఇరాన్ విరుచుకుపడింది. ఇరాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ సైన్యం బాలిస్టిక్ క్షిపణులతో దాడులకు దిగింది. సులేమానీ మృతికి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రకటించిన ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలపై బుధవారం నాడు తెల్లవారుజామున దాడికి దిగింది.INTERNATIONALJan 3, 2020, 9:28 AM IST
బాగ్దాద్ ఎయిర్ పోర్టుపై దాడి...ఇదంతా ట్రంప్ ప్లానే
ఈ ఘటన మొత్తానికి కారణం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అని తెలిసింది. ట్రంప్ ఆదేశాల మేరకే ఈ దాడులు జరిగాయని.. పెంటగాన్ ప్రకటించింది.
INTERNATIONALOct 31, 2019, 2:09 PM IST
al-baghdadi video : ఉగ్రవాది బాగ్దాదీ హతం వీడియో విడుదల చేసిన పెంటగాన్
కరుడుగట్టిన ఐఎస్ఐ ఉగ్రవాది అబు బకర్ అల్ బాగ్దాదీని ఇటీవల అమెరికా రక్షణ విభాగం అంతమొందించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఈ ఆపరేషన్ కి సంబంధించిన వీడియోని, ఫోటోలను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. రక్షణ బలగాలు బాగ్దాదీ ఇంటిని చుట్టుముడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.
INTERNATIONALOct 31, 2019, 1:01 PM IST
ఉగ్రవాది బాగ్దాదీ హతం.. వీడియో విడుదల చేసిన పెంటగాన్
దాడి చేయక ముందు బాగ్దాదీ ఇల్లు ఏవిధంగా ఉంది..? దాడి చేసిన తర్వాత ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా వీడియోలో స్పష్టంగా తెలియజేశారు. పెంటగాన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ దాడికి సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా వివరించారు.
INTERNATIONALOct 27, 2019, 11:20 AM IST
లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం
ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది