Peddireddy Ramachandrareddy  

(Search results - 17)
 • pedireddy

  Guntur12, Oct 2019, 4:11 PM IST

  రాష్ట్రంలో ఇసుక కొరతకు కారణాలివే...: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  ఏపిలో ఇసుక కొరతపై వివాదం కొనసాగుతున్న విషయం  తెలిసిందే. దీని పరిష్కారం కోసం తాజాగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు.  

 • grama sachivalayam results

  Andhra Pradesh19, Sep 2019, 2:52 PM IST

  గ్రామ సచివాలయం ఫలితాలు విడుదల

  సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన పరీక్షలు సెప్టెంబర్ 8 వరకు అంటే వారం రోజులపాటు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 19 లక్షల 74వేల మంది హాజరయ్యారు. గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించి 19 రకాల పోస్టులకు పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. 

 • ys jagan grama sachivalayam

  Andhra Pradesh11, Sep 2019, 4:28 PM IST

  సాకులు చెప్పొద్దు , ప్రతీ ఒక్కరికీ పథకాలు అందాలి: సీఎం జగన్

  వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. అక్టోబర్ 15న పథకం అమలు కానున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. 

 • ఆ తర్వాత ఆయన రాజకీయాలకు కొంత దూరంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీలేరు నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి చల్లా రామచంద్రారెడ్డిపై విజయం సాధించి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేత చెంగారెడ్డి వర్గంలో చేరారు. 1994లో టీడీపీ అభ్యర్ధి జీవీ శ్రీనాధరెడ్డిపై పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 1999లో ఆయనపైనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు.

  Andhra Pradesh27, Aug 2019, 4:22 PM IST

  దళారులను నమ్మి మోసపోవద్దు, టాలెంట్ ను మాత్రమే నమ్ముకోండి: మంత్రి పెద్దిరెడ్డి

  రూ.5లక్షలు ఇస్తే ఉద్యోగం ఇస్తాం, రూ.10లక్షలు ఇస్తే క్వశ్చన్ పేపర్లు ఇస్తామంటూ దళారులు ప్రచారం చేస్తున్నారని వారిని నమ్మి అభ్యర్థులు మోసపోవద్దని సూచించారు. పరీక్షలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వారి ప్రకటనలు, వారి ప్రలోభాలను నమ్మి మోసపోవద్దన్నారు. 

 • వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష శాసనసభ్యులకు తలుపులు మూసేడయంతో బిజెపికి చక్కని అవకాశం లభించినట్లయింది. శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే తప్ప తమ పార్టీలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోబోమని జగన్ ప్రకటించారు. దీన్ని బిజెపి తనకు అనుకూలంగా మలుచుకుంటోంది.

  Andhra Pradesh26, Jun 2019, 9:11 AM IST

  సీఎం వైయస్ జగన్ మరో రికార్డు, తర్వాత స్థానం పెద్దిరెడ్డిదే....

  ఇక అప్పులు విషయానికి వస్తే అత్యధికంగా అప్పులు ఉన్న మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రికార్డు సృష్టించారు. రూ.20 కోట్లు అప్పులు ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆయన తర్వాత స్థానంలో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు నిలిచారు. ఆయన అప్పులు విలువ రూ.12 కోట్లుకాగా మరో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రూ.5 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.  
   

 • ఏపి మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం

  Andhra Pradesh8, Jun 2019, 8:14 PM IST

  తండ్రినే ఫాలో అయ్యారు కానీ గొప్ప ట్విస్ట్ ఇచ్చారు: జగన్ ప్లాన్ పై చర్చ

  ఆనాడు వైయస్ రాజశేఖర్ రెడ్డికి కూడా వీరంతా సన్నిహితులే. వైయస్ మరణానంతరం ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుచరులుగా మారిపోయారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవులను కొట్టేశారు. విధేయులకు పట్టం కట్టాలన్న తండ్రి మాటను నిలబెడుతూ పదవుల పంపకాల్లో మాత్రం ట్విస్ట్ ఇచ్చారు జగన్. 

 • ఎస్టీ సామాజిక వర్గం నుండి పిడికె రాజన్న దొర, పుష్పశ్రీ వాణి పేర్లు విన్పిస్తున్నాయి. మహిళా కోటాలో డిప్యూటీ సీఎం పదవికి పుష్ఫశ్రీ పేరు విన్పిస్తోంది. అయితే పుష్పశ్రీ కంటే రాజన్న దొర సీనియర్. రాజన్నదొర వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh7, Jun 2019, 7:32 PM IST

  జగన్ మంత్రివర్గంలో అన్నయ్యలకే పెద్ద పీట

  జగన్ కేబినెట్ లో అన్నయ్యలు చోటు సంపాదించుకోగా తమ్ముళ్లకు నిరాశే మిగిలింది. అన్నయ్యలకు పోటీగా తమ్ముళ్లు కూడా మంత్రి వర్గంలో స్థానం కోసం ప్రయత్నించినప్పటకీ ఆ ప్రయత్నం ఫలించలేదు. జగన్ కేబినెట్ లో అన్నయ్యలే ఛాన్స్ కొట్టేశారు.   

 • అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయానికి అడ్డుకట్ట వెయ్యాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు. ఒకవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుంటే ఆయన తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాయలసీమను ప్రభావితం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు.

  Andhra Pradesh6, Jun 2019, 1:09 PM IST

  తనయుడికి పదవి: ఆ పెద్దాయనకు జగన్ కొలువులో బెర్త్ లేదా...

  దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడికి పెద్ద పదవి వరించిందని పుత్రోత్సాహంతో సంబరపడిపోవాలో లేక కొడుకు పదవి తన పదవికి అడ్డువచ్చే అవకాశం ఉందని బాధపడాలో అర్థంకాక తలపట్టుకుంటున్నారట. మెుత్తానికి ఈ అనుమానాలకు తెరదించాలంటే జగన్ కేబినెట్ విడుదల కావాల్సిందే మరి. 

 • అనంతరం 2019 ఎన్నికల్లో తెరపైకి వచ్చి వైసీపీలో కీలక పాత్ర పోషించారు. ఇకపోతే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ సైతం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.

  Andhra Pradesh assembly Elections 201925, May 2019, 4:39 PM IST

  జగన్ తో తొలి నుంచి ఇప్పటి దాకా ప్రయాణించిన ఎమ్మెల్యేలు వీరే...

  ఆనాడు వైయస్ జగన్ వెంట దాదాపుగా 16 మంది శాసన సభ్యులు ఆయన వెంట నడిచారు. వైయస్ జగన్ కోసం ఎమ్మెల్యే పదవులను సైతం పణంగా పెట్టారు. ఆనాటి నుంచి వైయస్ జగన్ తో మెుదలైన వారి ప్రయాణం నేటికి కొనసాగుతోంది. వైయస్ జగన్ ను నమ్ముకుని వచ్చిన వారిలో ఒకరిద్దరు మినహా అంతా ఇప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన వారే. 

 • వైసీపీ తరపున చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేసేందుకు రోజా రెడీ అయ్యారు.  2014 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆమె 2019ఎన్నికల్లో కూడా తిరిగిపోటీ చేస్తున్నారు. వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేస్తూ మహిళల్లో జోష్ నింపుతునున్నారు.

  Andhra Pradesh7, May 2019, 5:13 PM IST

  రోజా మంత్రి పదవికి గండం, అడ్డుపడేది ఆ ఇద్దరు నేతలే

  రోజాకు మంత్రి పదవి దక్కాలంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలలో ఎవరో ఒకరు పోటీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అంటే రోజా మంత్రి పదవికి అడ్డుపడబోయేది ఈ ఇద్దరు నేతలేనని ప్రచారం జరుగుతోంది. ఒక మహిళా అయి ఉండి అధికార పార్టీపై అలుపెరగని పోరాటం చేశారు రోజా.  

 • peddireddy ramachandrareddy

  Andhra Pradesh16, Apr 2019, 5:54 PM IST

  వైసీపీలో అలా జరిగితే పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి డబుల్ ధమాకా

  మెుత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే డబుల్ ఆఫర్ ఒకవేళ కేంద్రంలో అధికార పార్టీకి మద్దతిస్తే ఆఫర్ పొందే అవకాశం ఉంది పెద్దిరెడ్డి కుటుంబానికి. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి వ్యూహాలు రచించడం వరకు వారే కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది.

 • scv naidu

  Andhra Pradesh assembly Elections 201920, Mar 2019, 4:04 PM IST

  టీడీపీ కీలక నేతకు వైసీపీ గాలం, ఒకరోజు టైం అడిగిన నేత ఎవరంటే....

  శ్రీకాళహస్తి టికెట్ ను మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డికి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్.సీ.వీ నాయుడు అలకబూనారు. టికెట్ దక్కించుకున్న సుధీర్ రెడ్డి ఎస్.సీ.వీ నాయుడును కలిశారు. తన గెలుపుకు సహకరించాలని కోరారు. 

 • mla sunil kumar

  Andhra Pradesh assembly Elections 201912, Mar 2019, 2:41 PM IST

  ఆ వైసీపీ ఎమ్మెల్యేకు జగన్ నివాసంలో నో ఎంట్రీ

  అయితే చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం. సునీల్ కుమార్ వైఎస్ జగన్ ను కలిసేందుకు లోటస్ పాండ్ కు చేరుకున్నారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు కుటుంబం సభ్యులతో సహా ఎమ్మెల్యే సునీల్ కుమార్ రెండు గంటలపాటు వేచి చూశారు. చిత్తూరు జిల్లాకు అన్నీ తానై వ్యవహరిస్తున్న పుంగనూరు ఎమ్మెల్యే వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సునీల్ ను చూసినా కూడా కనీసం స్పందించలేదు.

 • ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. ముఖ్యంగా చిత్తరూ జిల్లా రాజకీయం అయితే ఒ రేంజ్ లో ఉందని చెప్పుకోవాలి. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కావడంతో ఆ జిల్లాలో పాగా వెయ్యాలని వైసీపీ భావిస్తోంది.

  Andhra Pradesh7, Mar 2019, 11:34 AM IST

  చంద్రబాబు మరో టార్గెట్ పెద్దిరెడ్డి: ఆయనపై మంత్రి మరదలు దూకుడు

  రాబోయే ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని కంకణం కట్టుకున్నారు పెద్దిరెడ్డి. అందువల్లే ఆయన చిత్తూరు జిల్లా బోర్డర్ కూడా దాటడం లేదు. వరుస విజయాలు సాధిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మళ్లీ పట్టం కడతారా లేక అనీషారెడ్డిని ఆదరిస్తారా అన్నది వేచి చూడాలి. 

 • Andhra Pradesh26, Jan 2019, 11:36 AM IST

  కుప్పంలోనే చంద్రబాబుకు ఎదురు గాలి: పెద్దిరెడ్డి

  రాష్ట్రంలో 20 నుంచి 22 ఎంపీ స్థానాలు సాధించి ప్రధాని ఎంపికలో కీలకపాత్ర పోషించబోతున్నట్లు స్పష్టం చేశారు. కేంద్రంలో ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని ఒంటరిగానే బరిలో కి దిగుతుందని స్పష్టం చేశారు.