Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Peddanna

"
Vishal & Arya Enemy OTT Platform LockedVishal & Arya Enemy OTT Platform Locked

Enemy OTT: విశాల్ 'ఎనిమీ' ఓటిటి రిలీజ్ డేట్

పాట‌లు,ట్రైలర్స్ ఇంట్రస్టింగ్ గా  ఉండ‌టంతో  సినిమాపై ప్రేక్ష‌కుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఏర్ప‌డ్డాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం ఏమేర అందుకుంది? అంటే ఆ స్దాయిలో  అందుకోలేదనే చెప్పాలి.  ఇప్పుడీ ఎనిమీ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

 

Entertainment Jan 25, 2022, 10:48 AM IST

What about Enemy movie at the Telugu box officeWhat about Enemy movie at the Telugu box office

దీపావళి సినిమాల్లో ఏది బెస్ట్ ? ... 'ఎనిమీ' తెలుగు పరిస్థితి ఏంటీ?

వాడు వీడు చిత్రంతో విలక్షణ నటులుగా పేరొందిన ఆర్య, విశాల్ కాంబో లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’ (Enemy) దీపావళికి విడుదలైంది. హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ ఇద్దరు హీరోలు అదరగొట్టేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా.. ప్రకాష్ రాజ్ కీలకపాత్రలో నటించారు.

Entertainment Nov 9, 2021, 3:41 PM IST

Peddanna a solid 8 Crore lossPeddanna a solid 8 Crore loss

‘పెద్దన్న’తెలుగులో ఎంతకు కొన్నారు,నష్టం ఎంత?

 దర్శకడు శివ ఇటు మాస్, అటు క్లాస్ రెండు వర్గాలను ఆకట్టుకోగలని ఫ్యాన్స్ అంతా ఎక్సపెక్టేషన్స్ పెంచేసుకున్నారు. అయితే మరీ పాత కాలం స్క్రిప్టు కావటంతో డైరక్టర్ కు ఆ అవకాసం రాలేదు.  దర్శకుడు శివ గతంలో అజిత్ కుమార్‌తో ‘వీరం, వివేగం, వేదాళం, విశ్వాసం’ లాంటి సినిమాలు తీసి.. తమిళ ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నా ఈ సినిమా ఆయన దారుణ ఫలితాన్ని  ఇచ్చింది.
 

Entertainment Nov 7, 2021, 3:19 PM IST

when latha rajinikanth applies lipstick to rajinikanth facewhen latha rajinikanth applies lipstick to rajinikanth face

రజినీకాంత్ ముఖానికి లిప్స్టిక్... ఆ పని చేసింది ఎవరో తెలుసా!

ఓ సందర్భంలో రజినీకాంత్ ముఖానికి లత లిప్స్టిక్ వేశారు. ఆయన కళ్ళ చుట్టూ ఆమె లిప్స్టిక్ పూయడం జరిగింది. భార్య కొంటె పనులను రజినీకాంత్ ఎంజాయ్ చేస్తున్నట్లు, ఆ ఫోటో ద్వారా అర్థం అవుతుంది.

Entertainment Nov 5, 2021, 9:51 AM IST

Peddanna Telugu Movie ReviewPeddanna Telugu Movie Review

రజనీకాంత్‌ 'పెద్దన్న' మూవీ రివ్యూ


రజనీ వంటి మాస్ హీరోలు సినిమా చూసేందుకు వచ్చే రెగ్యులర్  ఆడియన్స్ కు కొన్ని  లెక్కలు వుంటాయి. సినిమా ఇలాగే ఉంటుందని అంచనాకు ముందే వచ్చే వస్తారు.సినిమా ఎలా వున్నా వాళ్ల సినిమాలు ఖచ్చితంగా చూడాలి అనుకుంటారు. అంతగా కాకపోతే సినిమా చూసేసి కావాలంటే అప్పుడు ట్రోల్ చేసుకోవాలి. అంతే తప్ప  మాగ్జిమం చూడకుండా వుండలేరు. అయితే రజనీ మీద ఈ ఒపీనియన్ ఇప్పుడిప్పుడే తగ్గిపోతోంది. అందుకు కారణం రజనీ సినిమాలు పెద్దగా వర్కవుట్ కాకపోవటమే. ఈ తాజా చిత్రం పెద్దన్న ఎలా ఉంది..మళ్లీ రజనీ సినిమాలకు వెళ్లచ్చు అనే ధైర్యం ఇస్తుందా, అజిత్ కు వరస హిట్స్ ఇఛ్చిన దర్శకుడు శివ ఈ సినిమాని ఎలా రూపొందించారు..అసలు ఈ సినిమా కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

Reviews Nov 4, 2021, 3:49 PM IST

Annaatthe (Peddanna) Movie Public TalkAnnaatthe (Peddanna) Movie Public Talk
Video Icon

అప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు రజినీకాంత్ సెంటిమెంట్ పిండేశారు

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. 

Entertainment Nov 4, 2021, 1:20 PM IST

Annaatthe (Peddanna) Movie Public TalkAnnaatthe (Peddanna) Movie Public Talk
Video Icon

సిస్టర్ సెంటిమెంట్ ని తలచుకొని ఏడ్చేసిన క్రేజీ అభిమాని

ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. 

Entertainment Nov 4, 2021, 1:18 PM IST

rajinikanth peddanna movie review here is premieres talkrajinikanth peddanna movie review here is premieres talk

Peddanna review:రజినీకాంత్ పెద్దన్న ప్రీమియర్ షో రివ్యూ... ఫస్ట్ హాఫ్ అలా సెకండ్ హాఫ్ మరోలా!


ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ రేంజ్ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుంది. ఈ మధ్య కాలంలో ఆయన తన స్థాయి హిట్ కొట్టలేదు. కనీసం పెద్దన్న చిత్రంతో అయినా ఫ్యాన్స్ దాహం Rajinikanth తీర్చాడా? ప్రీమియర్ షో టాక్ ఎలా ఉందో చూద్దాం... 
 

Entertainment Nov 4, 2021, 7:54 AM IST

Superstar Rajinikanth Peddanna movie twitter reviewSuperstar Rajinikanth Peddanna movie twitter review

Annaatthe(Peddanna): రజనీ 'పెద్దన్న' మూవీ ట్విట్టర్ రివ్యూ.. అసలైన మజా అదే

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే తమిళనాడులో పండుగ వాతావరణం. అదే దీపావళి లాంటి పండుగ రోజున విడుదలైతే అభిమానుల సంబరాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోవచ్చు.

Entertainment Nov 4, 2021, 7:49 AM IST

breaking news rajinikanth discharges from kaveri hospitalbreaking news rajinikanth discharges from kaveri hospital

బ్రేకింగ్: కావేరి హాస్పిటల్ నుండి రజినీకాంత్ డిశ్చార్జ్

Rajinikanth నడుము చుట్టూ ఓ బెల్ట్ చుట్టి ఉంది. ఆయన కొంచెం ఇబ్బందిగా నడుస్తున్న భావన ఆ ఫోటో చూస్తే అనిపించింది. అయితే రజినీ కాంత్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారన్న వార్త అభిమానులలో జోష్ నింపింది. 

Entertainment Oct 31, 2021, 10:51 PM IST

rajinikanth health update doctor fund blocks in brain blood vesselsrajinikanth health update doctor fund blocks in brain blood vessels

rajinikanth health update: మెదడులో బ్లాక్స్ గుర్తించిన వైద్యులు

సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. కావేరి ఆసుపత్రిలో ఆయన గురువారం సాయంత్రం చేరిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు అఫీషియల్‌ హెల్త్ బులెటిన్‌ విడుదల చేశారు.

Entertainment Oct 29, 2021, 3:28 PM IST

rajinikanth admitted in hospital fans worryrajinikanth admitted in hospital fans worry

Breaking news: ఆసుపత్రిలో చేరిన రజనీకాంత్‌.. ఆందోళనలో అభిమానులు

రజనీకాంత్‌ కేవలం రెగ్యూలర్‌ హెల్త్ చెకప్‌ కోసమే ఆసుపత్రిలో చేరినట్టు ఆయన సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తున్న వార్త. అయితే ఇందులో ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది. 

Entertainment Oct 28, 2021, 9:38 PM IST

rajinikanth peddanna trailer trending fans fidaarajinikanth peddanna trailer trending fans fidaa

రజనీకాంత్‌ `పెద్దన్న` హై వోల్టేజ్‌ ట్రైలర్‌ .. ఫ్యాన్స్ కి పూనకాలే..

ఆద్యంతం ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా `పెద్దన్న` సినిమా సాగబోతుందని తాజా ట్రైలర్‌ని చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో అన్నా, చెల్లి మధ్య అనుబంధాన్ని ప్రతిబింబించేలా సినిమా సాగుతుందని తెలుస్తుంది. 

Entertainment Oct 27, 2021, 8:24 PM IST

Vishal movie Enemy lacking of Theaters?Vishal movie Enemy lacking of Theaters?

విశాల్ కు ఇలాంటి సమస్య రావటం ఏమిటి..ఇండస్ట్రీ షాక్

మార్కెట్లో విశాల్ కు ఉన్న క్రేజ్ వేరు. దాంతో సాధారణంగా విశాల్ నటించిన సినిమా విడుదల అవుతుందంటే.. థియేటర్లు అసలు సమస్యే రాదు. కానీ.. ఎనిమి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన అనుభవాన్ని నిర్మాతలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 

Entertainment Oct 24, 2021, 3:44 PM IST

rajinikanth annaatthe teaser nothing new in itrajinikanth annaatthe teaser nothing new in it

రజినీకాంత్ ఇక మారరా... పెద్దన్న కూడా ఆ తరహా చిత్రాల వలె!

 కొన్నేళ్లుగా రజినీకాంత్ మూవీలు ఒకే విధంగా ఉంటున్నాయి. ఆయన సినిమాలలో మొనాటమి పెరిగిపోయిందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Entertainment Oct 15, 2021, 11:17 PM IST