Peace In Kashmir  

(Search results - 1)
  • గౌతమ్  గంబీర్:       ''మాజీ  కేంద్ర మంత్రి, బిజెపి పార్టీకి ఫిల్లర్ వంటి మహోన్నత మహిళ సుష్మా స్వరాజ్  మృతిచెందినట్లు తెలియగానే చాలా బాధపడ్డా. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా ఆదరించేవారు. ఈ కాలంలో సేవాదృక్పథం కలిగిన  చాలా తక్కువ మంది రాజకీయ నాయకులలో ఆమె ఒకరు.  ఇలాంటి మహా నాయకురాలిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తున్నా. ఈ దేశానికి ఆమె  మరణం తీరని లోటు.'' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

    CRICKET29, Sep 2019, 11:53 AM

    ఇమ్రాన్ ఖాన్ నోట శాంతి మాట : దయ్యాలు వేదాలు వల్లించడమే

    పాకిస్తాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారి అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. అణు యుద్ధం అంటున్న వ్యక్తి కాశ్మీర్ లో శాంతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.