Pcc Chief Uttam Kumar Reddy
(Search results - 18)TelanganaJul 26, 2020, 2:31 PM IST
TelanganaJun 4, 2020, 3:31 PM IST
జలదీక్ష : ఉత్తమ్ కుమార్ రెడ్డి అరెస్ట్.. తోడుగా జగ్గారెడ్డి కూడా..
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ని మరికొంతమంది నేతలను పోలీసులు పటాన్ చెరు టోల్ గేట్ వద్ద అరెస్ట్ చేశారు.
TelanganaMay 31, 2020, 6:19 PM IST
జగదీష్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్: నువ్వెంతంటే నువ్వెంతంటూ స్టేజీపైనే వాగ్యుద్ధం
నియంత్రిత సాగు విధానంపై నల్గొండ లో ఆదివారం నాడు ప్రజా ప్రతినిధులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రుణ మాఫీ విషయమై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.TelanganaDec 24, 2019, 1:36 PM IST
కారణమిదే: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌పై కోర్టుకు కాంగ్రెస్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రిజర్వేషన్లు ప్రకటించకుండానే ఎన్నికల షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ విషయమై కోర్టుకు వెళ్లనున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
TelanganaSep 30, 2019, 7:43 PM IST
కేసీఆర్ ను నమ్మెుద్దు, గుత్తాపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తా: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
హుజూర్ నగర్ నియోజకవర్గాన్ని తానుఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పుకొచ్చారు. తాను చేసిన అభివృద్ధికి ప్రజలు మద్దతు పలుకుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారని చెప్పుకొచ్చారు.
TelanganaSep 28, 2019, 7:23 PM IST
టీఆర్ఎస్ ను ఓడించలేరు, ఉత్తమ్ ఆటలు ఇక సాగవు: ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి
హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడగొట్టే శక్తి ఎవరికి లేదని చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల్లో గెలుపు టీఆర్ఎస్దేనని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డి 40వేల మెజార్టీతో గెలుస్తారన్నారు.
TelanganaSep 25, 2019, 1:26 PM IST
తెలంగాణ గర్వించదగ్గ నటుడు వేణుమాధవ్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ సంతాపం
వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్య నటుడు అంటూ కొనియాడారు. వేణుమాధవ్ మరణం సినీరంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వేణఉమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ఫష్టం చేశారు.
TelanganaSep 21, 2019, 7:25 PM IST
ఉత్తమ్ వ్యూహం: ఎల్ రమణకు ఫోన్, మద్దతు ఇవ్వాలని రిక్వస్ట్
తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేశారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు సహకరించాలని ఫోన్ లో కోరారు.
TelanganaSep 21, 2019, 5:16 PM IST
ఉత్తమ్ సతీమణి గెలుపు తథ్యం, స్టార్ల ప్రచారం అవసరం లేదు: జగ్గారెడ్డి
హుజూర్ నగర్ అసెంబ్లీ అభ్యర్థిగా పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణిని బరిలోకి దించితే గెలుపు తథ్యమని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంచి పట్టు ఉందని చెప్పుకొచ్చారు.
TelanganaSep 17, 2019, 12:08 PM IST
బీజేపీ చరిత్ర వక్రీకరిస్తోంది, రామ్ మాధవ్ ది వికారమైన స్టేట్మెంట్: విమోచన దినోత్సవ వేడుకల్లో ఉత్తమ్ ఫైర్
కాంగ్రెస్, కమ్యూనిస్టులు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని చెప్పుకొచ్చారు. నిజాం అరాచకాలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు భారత దేశానికి 1947 ఆగష్టు 15న స్వాతంత్య్రం వస్తే హైదరాబాద్ కు సెప్టెంబర్ 17 1948లో వచ్చిందని స్పష్టం చేశారు.
TelanganaSep 17, 2019, 8:01 AM IST
టీఆర్ఎస్ లో అసంతృప్తి... ఉత్తమ్ షాకింగ్ కామెంట్స్
రాష్ట్రంలో 40లక్షల జ నాభా ఉన్న మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించకుండా మోసం చేశారన్నారు. ఆంధ్రా పెత్తనం వద్దంటూ చెబుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి.. హుజూర్‌నగర్‌లో అధికారులను ఆంధ్రా నుంచే తెప్పించుకున్నారని ఆరోపించారు.
TelanganaJan 1, 2019, 3:55 PM IST
ఉత్తమ్‌కు ఓటమి దెబ్బ: టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు?
తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మార్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాదిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉత్తమ్‌ను ఈ బాధ్యతల నుండి తప్పించే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.
TelanganaNov 26, 2018, 10:09 PM IST
TelanganaSep 22, 2018, 4:11 PM IST
TelanganaSep 13, 2018, 6:42 PM IST