Search results - 90 Results
 • Twist in Burari mass deaths

  NATIONAL15, Sep 2018, 2:40 PM IST

  బురారీ సామూహిక మరణాల కేసులో ట్విస్ట్

  ఢిల్లీలోని బురారీలో గత జూలైలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సామూహిక మరణాల సంఘటన తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనలో కొత్త విషయం  వెలుగు చూసింది.

 • Sohail Tanvir fined 15% of match fee after middle-finger gesture

  CRICKET11, Aug 2018, 5:28 PM IST

  వికెట్ తీసిన ఆనందంలో అసభ్య సంజ్ఞలు... పాకిస్తాన్ బౌలర్‌పై అభిమానుల ఆగ్రహం...

  వెస్టిండిస్ దీవుల్లో జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ఓ పాకిస్తానీ బౌలర్ చేసిన పనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రిడా స్పూర్తిని మంటగలుపుతూ ఇలా ఓ అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ ప్రవర్తిచడం సిగ్గుచేటని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకూ ఆ బౌలర్ ఎవరు?  అభిమానులు అంతలా ఆగ్రహించేలా ఏం చేశాడో తెలుసుకోవాలంటే కింది స్టోరీ చదవండి. 

 • pakistan cricket fans fires on kamran Akmal as best wicket keeper

  CRICKET10, Aug 2018, 12:36 PM IST

  జోక్ చేయకండి.. చెత్త ఆటగాడు.. బెస్ట్ వికెట్ కీపరేంటీ..?

  పాకిస్తాన్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్‌పై ఆ దేశ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా సాక్షిగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేశీయ, అంతర్జాతీయ క్రికెట్‌లో 2017-18 క్యాలెండర్ ఇయర్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అవార్డులు, రివార్డులు ప్రకటించింది

 • What happens to your body when you stop having sex

  Relations26, Jul 2018, 3:35 PM IST

  శృంగారంలో విరామమా.. చాలా ప్రమాదమే

  దాని ప్రభావం స్త్రీల కన్నా పురుషులపైనే ఎక్కువగా ఉంటుంది. సెక్స్ లైఫ్ కి ఎక్కువ రోజులు దూరంగా ఉంటే అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి.

 • prostitution case filed against actress sri reddy

  ENTERTAINMENT23, Jul 2018, 7:19 PM IST

  శ్రీరెడ్డికి ఊహించని షాక్.. వ్యభిచారం చేస్తుందంటూ పోలీసులకు కంప్లైంట్!

  సినిమా అవకాశాల కోసం ఆమె దర్శకులు, నటుల వద్ద పడుకున్నట్లు స్వయంగా అంగీకరిస్తుంది ఇలా చేయడం వ్యభిచారం కిందకే వస్తుందని ఐఎంఎం సభ్యుడు తెలిపాడు

 • Telugu Bigg Boss2 Gets Trolled On Social Media

  ENTERTAINMENT23, Jul 2018, 6:58 PM IST

  ఈ డ్రామాలు ఏంటి..? బిగ్ బాస్ షోపై నెటిజన్ల ఫైర్!

  ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వారికి మళ్ళీ పోలింగ్ ఏంటి..? ఈ డ్రామాలు ఏంటి బిగ్ బాస్..? అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి సీజన్ 1 సమయంలో కూడా ముమైత్ రీఎంట్రీ విషయంలో ఇలాంటి కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి

 • team india bowler bumrah surgery fails

  CRICKET23, Jul 2018, 6:51 PM IST

  బుమ్రా సర్జరీ ఫెయిల్.. ఇంగ్లాండ్‌తో టెస్టుకు అనుమానమే.. బ్యాండేజ్‌లతో ఆడొచ్చట

  టీమిండియా యంగ్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అభిమానులకు షాకింగ్ న్యూస్. అతని బొటన వేలికి జరిగిన సర్జరీ ఫెయిల్ అయినట్లు సమాచారం.

 • Sunny leone Gets Emotional After Watching Her Biopic

  ENTERTAINMENT23, Jul 2018, 6:30 PM IST

  సన్నీ అనేది నా పేరు కాదు.. పోర్న్ స్టార్ ఆవేదన!

  ఈ సిరీస్ ను చూసిన సన్నీలియోన్ కన్నీటి పర్యంతమైందట. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సన్నీ.. ఈ సిరీస్ లో చూపించిన ప్రతి సన్నివేశం నిజమేనని, ప్రతీ కన్నీటి బొట్టు నిజమైందని, తనకు తానే పోర్న్ స్టార్ గా మారానని వెల్లడించింది

 • Cows are safer than women in the country, says Shiv Sena chief Uddhav Thackeray

  NATIONAL23, Jul 2018, 6:30 PM IST

  గోవులకు రక్షణ కావాలి, మరీ మాతలకు అవసరం లేదా?: ఉద్ధవ్ ఠాక్రే

  శివసేన చీఫ్  ఉద్ధవ్ ఠాక్రే  బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో గోవులకు రక్షణ ఉంది, కానీ, మాతలకు రక్షణ లేదా అని ఆయన ప్రశ్నించారు. గోవుల రక్షణ పేరుతో మూకుమ్మడి దాడులు చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

 • Farmer Fighting with Wild Pig in Adilabad District

  Telangana23, Jul 2018, 6:28 PM IST

  ఈ రైతు పోరాటం కాలంతోనే కాదు, ప్రాణంతోనూ... చివరి గెలిచాడు...

  రైతు జీవితం మొత్తం పోరాటాలతో నిండి ఉంటుంది. ఆయన ప్రతి క్షణం ఏదో సమస్యతో పోరాడుతూనే ఉంటాడు. వర్షాలతోనూ, ఎండలతోనూ అలుపెరగకుండా పోరాడుతుంటాడు. అలాగే నకిలీ విత్తనాలు, నకిలీ మందులతో పోరాటం. అదృష్టం బాగుండి వాటి నుండి బైటపడి పంట బాగా వస్తే మళ్లీ మార్కెట్ శక్తులతో మరో పోరాటం చేయాలి. ఇలా తన జీవితమంతా సంఘర్షణలతో బ్రతికాను ఇది తనకు ఓ లెక్కా అనుకున్నాడో ఏమో ఓ రైతు దాడిచేసిన క్రూరమైన అడవి పందితో కూడా పోరాడాడు. తనపై దాడి చేసిన అడవి పందిని ఒక్కడే ఎదిరించి తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
   

 • Sex racket operating on mobile app.. police raids in ranchi

  NATIONAL23, Jul 2018, 6:27 PM IST

  వ్యభిచారానికి మొబైల్ యాప్.. ముఠా తెలివితేటలకు మైండ్‌బ్లాంకైన‌ పోలీసులు.. రాంచీలో వ్యవహారం

  దేశంలోని ఎన్నో ప్రాంతాల్లో వ్యభిచారం సజావుగా సాగిపోతోంది. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహారిస్తున్నా.. ఎంతగా దాడులు నిర్వహిస్తున్నా.. వ్యభిచార ముఠాలు తెలివి మీరిపోతున్నాయి. తాజాగా మొబైల్ యాప్ ద్వారా వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు రాంచీ పోలీసులు

 • Alwar lynching case: Police took cows to shelter, stopped for tea before taking victim to hospital, say reports

  NATIONAL23, Jul 2018, 5:59 PM IST

  అల్వార్ ఘటన: టీ తాగి చావుకు కారణమయ్యారు

  గోవులను తరలిస్తున్నారనే నెపంతో దాడికి గురైన బాధితుడిని పోలీసులు నేరుగా  ఆసుపత్రికి తరలించకుండా టీ తాగేందుకు కొద్దిసేపు ఆగారు. అయితే నిర్ణీత సమయంలో ఆసుపత్రికి  బాధితుడిని తరలిస్తే  అతను బతికేవాడని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 

 • yanamala ramakrishnudu fires on bjp and ycp

  Andhra Pradesh23, Jul 2018, 5:53 PM IST

  ‘‘మేజిక్ ఫిగర్ తగ్గించడానికే వైసీపీ రాజీనామా చేసింది.. చూపంతా సీఎం కుర్చీ మీదే’’

  వైసీపీ, జనసేనలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన బీజేపీకి వైసీపీకి, జనసేన ఆంధ్రప్రదేశ్‌లో మూలస్థంభాలుగా నిలబడ్డాయని ఆరోపించారు

 • Infant dies in Mysuru private hospital, parents blame doctors

  NATIONAL23, Jul 2018, 5:48 PM IST

  డాక్టర్ల నిర్లక్ష్యం పసివాడి ప్రాణం తీసింది (వీడియో)

  మైసూరు : హెచ్.డి కోటె లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో 18 నెలల కుర్రాడు మరణించాడు. జ్వరం, జలుబు తో బాధపడుతున్న చిన్నారిని నిన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చారు. ఈ రోజు ఉదయం ఆ పిల్లాడు చనిపోయాడు అని డాక్టర్లు నిర్ధారించారు.

 • Mohanlal as chief guest for Kerala State Awards: More than hundred artistes and activists oppose

  ENTERTAINMENT23, Jul 2018, 5:43 PM IST

  స్టార్ హీరోపై నటీనటుల ఆగ్రహం.. ఊహించని పరిణామంతో హీరో షాక్

  తారలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ అవార్డుల వేడుక సంతోషకరమైన వాతావరణంలో జరగాలి కానీ ఇలా ఆర్టిస్టులు వ్యతిరేకిస్తున్న వ్యక్తి సమక్షంలో అందులోనూ ఆయన ముఖ్య అతిథిగా అవార్డు తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని అన్నారు