Paytm  

(Search results - 54)
 • পেটিএম-র ছবি

  Tech News16, May 2020, 12:51 PM

  వృద్ధులు, దివ్యాంగులకూ గుడ్ న్యూస్: బ్యాంక్​ నుంచి క్యాష్ 'హోం డెలివరీ'

  ప్రజల వద్దకే పాలన మాదిరిగా ఇంటి వద్దకే డబ్బులు అందజేయనున్నట్లు ప్రకటించింది పేటీఎం​ పేమెంట్​ బ్యాంకు​ (పీపీబీఎల్‌). బ్యాంకింగ్‌ వ్యవస్థను సులభతరం చేసేందుకు 'క్యాష్‌ ఎట్‌ హోమ్‌'ను ప్రారంభించింది. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంత వృద్ధులకు, వికలాంగులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులో తేనున్నది. కేరళ ఈ ఫెసిలిటీ అమలు చేస్తుండగా, హర్యానా ఇందుకోసం కొత్తగా పోర్టల్ తెరిచింది. 
   

 • undefined

  Coronavirus India28, Apr 2020, 12:47 PM

  రెస్టారెంట్లలో బిల్లు చెల్లించడానికి కొత్త విధానం.. క్యూఆర్ కోడ్ ద్వారా ఫుడ్ ఆర్డరింగ్..

  కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో భౌతిక దూరం పాటించేందుకు క్యూఆర్ కోడ్ పద్ధతిలో ఆన్ లైన్ ఆర్డరింగ్, పేమెంట్స్ విధానం అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. కాంటాక్ట్ లెస్ డైనింగ్ ప్రోగ్రాం అందుబాటులోకి తెచ్చింది.

 • paytm ceo resign

  Coronavirus India22, Apr 2020, 3:55 PM

  పేటీఎం సరికొత్త రికార్డు..దీంతో కేంద్రం సంక్షేమ పథకాలపై కొత్త నిర్ణయం..

  ఆన్ లైన్ బ్యాంక్ పేటీఎం ఖాతాదారులు జమ చేసిన మొత్తం రూ.1000 కోట్లకు చేరుకున్నది. మరోవైపు పేటీఎం ద్వారా వివిధ సంక్షేమ పథకాల ద్వారా పేదలకు నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

 • big basket compnay loss in financial year 2019

  Coronavirus India22, Apr 2020, 3:30 PM

  చైనా పెట్టుబడులకు బ్రేక్‌.. ఆ మూడు కంపెనీలకు షాక్..

  దేశంలోకి చైనా పెట్టుబడుల రాకపై కేంద్రం నూతనంగా విధించిన ఎఫ్‌డీఐ నిబంధనలతో బిగ్ బాస్కెట్, ఓలా, పేటీఎం వంటి స్టార్టప్ సంస్థలకు ఎదురు దెబ్బ తగలనున్నది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినడాన్ని తనకు అనువుగా మార్చుకోవాలన్న చైనా వ్యూహానికి అడ్డుకట్ట వేసేందుకే కేంద్రం ఎఫ్ డీఐ నిబంధనలు కఠినతరం చేసింది. 
   

 • undefined

  Technology19, Apr 2020, 11:10 AM

  అన్నీ పేటీఎంతోనే: స్టే ఎట్ హోం ఎస్సెన్షియల్ పేమెంట్స్


  తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్), తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్‌ఎస్పీడీసీఎల్), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్సెస్బీ) వంటి అత్యవసరాల బిల్లులను పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.

 • ఒకప్పుడు సంప్రదాయ మార్కెట్‌ను కలిగి ఉన్న భారత్‌ను.. ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌ శాసిస్తున్నది. స్మార్ట్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతోపాటు ఇంటర్నెట్‌ చౌకగా లభించడంతో వినియోగదారులంతా అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నారు. ముఖ్యంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌కు యువత అమితాసక్తి ప్రదర్శిస్తున్నది.

  Coronavirus17, Apr 2020, 11:51 AM

  ఈ-కామర్స్ సంస్థలకు గుడ్ న్యూస్...20 నుంచి ఆన్ లైన్ ఆర్డర్లకు గ్రీన్ సిగ్నల్

  ఎట్టకేలకు ఈ-కామర్స్ సంస్థలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ నెల 20 నుంచి నిత్యావసేతర వస్తువుల ఆర్డర్లను ఈ-కామర్స్ సంస్థలు స్వీకరించేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. తదనుగుణంగా ఫ్లిప్ కార్ట్ ఆర్డర్లను ఆహ్వానించింది. అమెజాన్ మాత్రం కేంద్రం నుంచి క్లారిటీ కోసం ఎదురుచూస్తోంది. 

 • paytm

  Technology12, Apr 2020, 11:26 AM

  కరోనా కట్టడే ధ్యేయం పీఎం-కేర్స్‌ కోసం పేటీఎం రూ.100 కోట్ల సేకరణ

  మున్ముందు రూ.500 కోట్ల సేకరణే లక్ష్యంగా పేటీఎం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దీనికి ఎవరైనా విరాళాలు అందించడానికి అనుమతించింది. పేటీఎం ద్వారా ఇచ్చే ప్రతి విరాళానికి, చేసే ప్రతి లావాదేవికీ తమ తరఫున అదనంగా రూ.10 కలుపుతామని తెలిపింది. 

 • पेट्रोल की कीमतों पर असर: कोरोना की वजह से वैश्विक स्तर पर क्रूड ऑयल की कीमतों में भी भारी गिरावट आई है। इस वजह से पेट्रोल की कीमतों में कमी आई है। एक खबर के अनुसार, चाइना तेल बाजार एक बड़ा ग्राहक है। लेकिन कोरोना वायरस के हमले के बाद से चीन से तेल के आयात में भारी कमी आई है।

  NATIONAL5, Mar 2020, 8:55 PM

  మీడియా ఓవరాక్షన్.. కంగారుపడ్డ కరోనా అనుమానితుడు: హాస్పిటల్ నుంచి పరార్

  పంజాబ్‌లో ఓ కరోనా అనుమానితుడు ఆసుపత్రి నుంచి పారిపోవడం కలకలం రేపింది. మంగళవారం దుబాయ్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి దగ్గు, జలుబు, తీవ్రమైన జ్వరంతో బాధపడుతుండటంతో మోగాలోని ఓ ఆసుపత్రికి వెళ్లాడు. 

 • undefined

  NATIONAL5, Mar 2020, 8:41 AM

  ఉద్యోగికి కరోనా లక్షణాలు: ఆఫీసులను మూసేసిన పేటిఎం

  ఇటలీ నుంచి తిరిగి వచ్చిన ఓ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో పేటీఎం నోయిడా, గురుగ్రామ్ ల్లోని కార్యాలయాలను మూసేసింది. అయితే, తమ సర్వీసులకు ఏ విధమైన అంతరాయం ఉండదని పేటీఎం ప్రకటించింది.

 • পেটিএম-র ছবি

  Tech News10, Feb 2020, 11:07 AM

  పేటీఎం పేరుతో చీటింగ్... కస్టమర్ల డేటా లీక్‌...

  క్యాష్ బ్యాక్ పేరిట రూ.1.47 లక్షల మేరకు మోసం జరిగింది. పేటీఎం సీనియర్ ఉపాధ్యక్షుడిననే పేరుతో ఓ మోసగాడు కాజేశాడు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేశారు. దీనిపై ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కస్టమర్ల డేటా లీక్‌‍లో కంపెనీ పాత్ర దర్యాప్తు చేస్తామని ఘజియాబాద్‌‌ పోలీసులు తెలిపారు.
   

 • undefined

  Tech News28, Jan 2020, 1:47 PM

  ఫెక్ యాప్ లను గుర్తించేందుకు పేటి‌ఎం కొత్త ఫీచర్

  పిపిబిఎల్ ఎండి, సిఇఒ సతీష్ గుప్తా మాట్లాడుతూ ప్రతి వినియోగదారుడి లావాదేవీ తన ప్లాట్‌ఫామ్‌లో సురక్షితంగా, సెక్యూర్ గా ఉండేలా బ్యాంక్ అన్ని ప్రయత్నాలు ప్రవేశపెడుతుంది.దీనికి సంబంధించి వివరాలను పిపిబిఎల్ సోమవారం తెలిపింది.

 • it jobs

  business19, Jan 2020, 11:41 AM

  మందగమనం.. నిరుద్యోగం వెరసి ఉద్యోగాలు కుదిస్తున్న కార్పొరేట్లు


   దేశీయంగా కొనసాగుతున్న ఆర్థిక మందగమనం ఫలితంగా పలు స్టార్టప్‌ కంపెనీలు మూతపడుతున్నాయి. మరోవైపు కార్పొరేట్, ఐటీ కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి.

 • paytm issues fastag all over india

  business13, Jan 2020, 3:42 PM

  కేవలం 3 నిమిషాలలోనే వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌....

   పేటీఎం ఇప్పటివరకు మూడు మిలియన్ల ఫాస్ట్‌ట్యాగ్‌లను జారీ చేసి భారతదేశంలో ఫాస్ట్‌టాగ్ జారీ చేసిన అతిపెద్ద సంస్థగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (పిపిబి) సోమవారం ప్రకటించింది. అలాగే టోల్ ప్లాజాల్లో ఎలక్ట్రానిక్ పేమెంట్లను వేగవంతం చేసింది.

 • apple mac book pro launch

  Technology11, Dec 2019, 6:05 PM

  ఆపిల్ 16 inch మాక్‌బుక్ ప్రో లాంచ్...ధర ఎంతంటే ?

  భారతదేశంలో ఆపిల్ సంస్థ ఇప్పుడు పెద్ద స్క్రీన్, మెరుగైన కీబోర్డ్‌తో కొత్త 16-ఇంచ్ మాక్‌బుక్ ప్రోను లాంచ్ చేసింది.హై-ఎండ్ స్పెసిఫికేషన్స్ తో నోట్‌బుక్ ధర 1,99,900 రూపాయల నుండి మొదలవుతుంది. ఆపిల్ అతరైజడ్  రిసెల్లర్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎం మాల్ నుండి దీనిని కొనుగోలు చేయవచ్చు.

 • paytm ceo resign

  business11, Dec 2019, 5:13 PM

  పేటీఎం వ్యవస్థాపకుడి రాజీనామా...తన రాజీనామా లేఖలో...

  పేటీఎం వ్యవస్థాపకుడు  విజయ్ శేఖర్ శర్మ తన పదవికి రాజీనామా చేశాడు. తన రాజీనామా లేఖలో "ఇతర బాధ్యతల  రీత్యా"  ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్ గా కొనసాగించలేకపోవడానికి కారణాలు అని తెలిపారు. ఆర్బిఐ నిబంధనలను పాటించటానికి ఇలా జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.