Payout  

(Search results - 3)
 • death

  NATIONAL11, Sep 2019, 9:45 AM IST

  కుటుంబసభ్యుల కోసం త్యాగం.. తన హత్యకు తానే ప్లాన్

  బల్వీర్ కుటుంబ అవసరాల కోసం దాదాపు రూ.20లక్షలు అప్పు చేశాడు. ఆ అప్పు ఎలా తీర్చాలో అతనికి అర్థం కాలేదు. రోజు రోజుకీ అప్పుల్లోళ్ల బాధ ఎక్కువైపోతోంది. ఈ కారణంగా తన కుటుంబసభ్యులు ఇబ్బంది పడటం చూడలేకపోయాడు. దీంతో... రూ.50లక్షలకు ప్రమాద బీమా చేయించుకున్నాడు. అందులో భాగంగా రూ.8,43,200 ప్రీమియం చెల్లించాడు.

 • undefined

  NATIONAL27, Aug 2019, 1:01 PM IST

  కేంద్రానికి ఆర్‌బీఐ నిధుల విడుదల: దోపిడి అంటూ రాహుల్ ట్వీట్లు

  కేంద్ర ప్రభుత్వానికి భారీ స్థాయిలో నిధులు బదిలీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ  వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని, ఆర్ధిక మంత్రి స్వయంగా సృష్టించుకున్న ఆర్ధిక విపత్తు నుంచి ఎలా బయటపడాలో వారికి తెలియట్లేదన్నారు. ఈ చర్యను దోపిడిగా పోలుస్తూ ధ్వజమెత్తారు.

 • మరి ప్రభుత్వమేమో మేము అంత తీసుకోవడం లేదు మా ఫిస్కల్ డెఫిసిట్ (ద్రవ్య లోటు) టార్గెట్లను మేము ఎప్పుడూ దాటలేదు అని లెక్కలు చూపెడుతుంది. (ప్రభుత్వం తన ఆదాయానికి మించి ఖర్చు పెడుతుంది. ఆ అదనపు మొత్తాన్ని అప్పుగా తీసుకుంటుంది. దీన్నే ద్రవ్య లోటు అంటూంటాము.) ఈ 2019-20 సంవత్సరానికి గాను ప్రభుత్వం జి డి పి లో 3.3శాతం మాత్రమే అప్పుగా తీసుకోనున్నట్టు ప్రకటించింది. కానీ వాస్తవానికి అసలు నిజాలు వేరు.

  business27, Aug 2019, 11:18 AM IST

  కేంద్రాన్ని ఆదుకున్న ఆర్‌బీఐ: రూ.1.76 లక్షల కోట్ల బదిలీకి గ్రీన్‌సిగ్నల్

  మందగమనం వైపుగా వెళ్తున్న భారత ఆర్ధిక వ్యవస్థను నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల మేర డివిడెండ్లు, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్‌బీఐ బోర్డు ఆమోదముద్ర వేసింది.