Payments  

(Search results - 91)
 • undefined

  Tech News29, Sep 2020, 6:43 PM

  పేటీఎం మనీ యాప్ తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి.. ఎలా అనుకుంటున్నారా..

   పేటీఎం మనీ ఇండియాలోని అందరికీ స్టాక్ బ్రోకింగ్ సదుపాయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు పైగా పెట్టుబడిదారులను చేర్చుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది, మొదటిసారి వినియోగదారులు ఎక్కువగా చిన్న నగరాలు, పట్టణాల నుండి ముందుకు వస్తున్నారు. 

 • undefined

  Tech News25, Sep 2020, 4:39 PM

  వినియోగదారుల ఆన్ లైన్ పేమెంట్ డేటాను ఇతరులతో పంచుకోదు: గూగుల్ పే

  కస్టమర్ పేమెంట్ సమాచారం, పూర్తి లావాదేవీల వివరాలు లేదా డేటాను థర్డ్ పార్టీలతో పంచుకోదు అని గూగుల్ శుక్రవారం తెలిపింది. ఎన్‌పిసిఐ, పేమెంట్ సర్వీస్ అందించే (పిఎస్‌పి) బ్యాంకుల ముందస్తు అనుమతితో థర్డ్ పార్టీలతో పేమెంట్ వివరాలను పంచుకునేందుకు అనుమతి ఉందన్న వార్తలపై  ఢీల్లీ హైకోర్టుకు గూగుల్ సమర్పించిన నివేదికలతో స్పష్టం చేసింది.

 • undefined

  business25, Sep 2020, 12:11 PM

  ఐ‌పి‌ఎల్ ఫాన్స్ కోసం ‘క్రికెట్‌ థీమ్‌'తో కొటక్‌ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డులు..

  డిజిటల్ పేమెంట్ పెంచడానికి క్రికెట్ థీమ్‌ డెబిట్, క్రెడిట్ కార్డులను ప్రారంభించింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌ లావాదేవీలకు మొగ్గుచూపుతున్నారని, వీరిని దృష్టి లో పెట్టుకొని ఈ కార్డును తెచ్చామని  కొటక్‌ బ్యాంక్‌ వర్గాలు వెల్లడించాయి. 

 • supreme court telecom

  Tech News1, Sep 2020, 2:45 PM

  టెలికాం సంస్థ‌ల‌కు సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌.. మార్చిలోగా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ..

   వచ్చే ఏడాది మార్చి 31 లోగా టెలికాం కంపెనీలు 10 శాతం బకాయిలు చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 20 సంవత్సరాల చెల్లింపును సుప్రీంకోర్టు తిరస్కరించింది. 

 • <p><strong>स्टेट बैंक ऑफ इंडिया ( SBI)</strong><br />
स्टेट बैंक ऑफ इंडिया ( SBI) में &nbsp;फिक्स्ड डिपॉजिट पर ब्याज दर 5.70 फीसदी सालाना है। अगर स्टेट बैंक में आप फिक्स्ड डिपॉजिट अकाउंट में 5 साल की अवधि के लिए 5 लाख रुपए जमा करते हैं, तो मेच्योरिटी पर आपको 6,59,698 रुपए मिलेंगे। इस तरह, आपको 1,59,698 रुपए का ब्याज मिलेगा, जो आपका लाभ होगा।&nbsp;</p>

  business29, Aug 2020, 4:47 PM

  ఎన్‌పీసీఐకి షాకీవ్వనున్న ఎస్‌బీఐ.. డిజిటల్ పేమెంట్ విభాగంలో కొత్త సంస్థ ఏర్పాటు..

  రిటైల్ చెల్లింపుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ అంబ్రిల ఎంటిటీ (ఎన్‌యూ‌ఈ ) ఫ్రేమ్ వర్క్ క్రింద లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తోంది అని ఒక ఎస్‌బి‌ఐ అధికారి చెప్పారు. ఎన్‌యూ‌ఈ కోసం ఫ్రేమ్‌వర్క్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత వారం విడుదల చేసింది.

 • undefined

  Tech News26, Aug 2020, 6:33 PM

  వచ్చేస్తోంది ఫేస్‌బుక్‌ న్యూస్.. ఇండియాలో వారికి కంటెంట్‌కు తగ్గ పేమెంట్లు కూడా..

  వివిధ దేశాల్లో ఫేస్‌బుక్ న్యూస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు కంటెంట్ కంటెంట్‌కు తగ్గ డబ్బులు చెల్లించనుంది. ఫేస్‌బుక్ న్యూస్‌ను మరిన్ని దేశాలకు తీసుకువస్తామని కంటెంట్‌కు ప్రచురణకర్తలకు పారితోషికం కూడా చెల్లించనున్నట్లు సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ తెలిపింది.

 • undefined

  business24, Aug 2020, 2:30 PM

  పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్.. వారికి ఎంతో ప్రయోజనం..

  యూసర్ల కోసం ఆధార్ కార్డుల ద్వారా నగదు ఉపసంహరణ, బ్యాలెన్స్ విచారణ వంటి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే నగదు డిపాజిట్, ఇంటర్‌బ్యాంక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్లను లాంచ్ చేయాలని భావిస్తోంది.

 • undefined

  Tech News19, Aug 2020, 5:44 PM

  జియోఫోన్ వాడేవారికి గుడ్ న్యూస్.. ఆన్ లైన్ పేమెంట్ల కోసం కొత్త ఫీచర్..

  ఎంపిక చేసిన వినియోగదారులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ కొత్త ఫీచర్ ఒక సంవత్సరానికి పైగా ఇంటర్నల్ టెస్టులో ఉన్నట్లు తెలిసింది. జియో ఫోన్ వినియోగదారులకు దాని రోల్ అవుట్ ఆగస్టు 15 న ప్రారంభమైనట్లు తెలిసింది. 

 • undefined

  business13, Aug 2020, 6:49 PM

  కరోనా వారి ఆలోచనలను మార్చేసింది.. అక్కడ భారీగా పెరిగిన ఫాస్ట్‌టాగ్ లావాదేవీలు..

  2020 జూలైలో 8.62 కోట్ల ఫాస్టాగ్ లావాదేవీల ఫలితంగా 1623.30 కోట్ల లావాదేవీలు జరిగాయని ఎన్‌పిసిఐ తెలిపింది. కాగా, 2020 జూన్‌లో 8.19 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే, కరోనా కాలంలో ప్రతిచోటా క్షీణతను చూస్తుండగా, ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలు మాత్రం బాగా పెరిగాయి.

 • undefined

  business7, Aug 2020, 6:23 PM

  డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించేందుకు ఆర్‌బి‌ఐ కొత్త పథకం...

  అధిక విలువ కలిగిన చెక్‌లతో మోసాలను నివారించడానికి పాజిటివ్ పే మెకానిజమ్‌ను ప్రకటించింది."ఈ విధానం ప్రకారం చెక్ జారీ చేసే సమయంలో కస్టమర్ పంపిన సమాచారం ఆధారంగా డ్రావీ బ్యాంక్ పేమెంట్ కోసం చెక్కులు ప్రాసెస్ చేయబడతాయి" అని ఆర్బిఐ డెవలప్మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్ మెంట్లో పేర్కొంది.

 • undefined

  Tech News4, Aug 2020, 1:01 PM

  వోడాఫోన్ ఐడియాలో 1,500 ఉద్యోగుల పై వేటు..

   తీవ్రమైన ఖర్చులను తగ్గించే చర్యలలో భాగంగా, ఏజీఆర్ బకాయిల భారం, నెట్ వర్క్ విస్తరణ పనులు నిలిచిపోవడం, డీల్స్ ఆలస్యం, తదితర కారణాల వల్ల  ఉద్యోగులపై వేటు వేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. మే నెలలో టెల్కో సర్కిళ్ల సంఖ్యను 22 నుండి 10కి తగ్గించింది.

 • undefined

  Tech News25, Jul 2020, 1:57 PM

  కొనేముందు స్కాన్ చేస్తే అదిరిపోయే ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌తో డిస్కౌంట్లు కూడా?

  క్యూఆర్ కోడ్ అనేది రెండు-డైమెన్షనల్ మెషీన్-రీడబుల్ బార్‌కోడ్‌లు, వీటిని ఎక్కువగా ఏదైనా వస్తువు కొనే వద్ద మొబైల్ ద్వారా పేమెంట్ లను సులభతరం చేయడానికి ఉపయోగిస్తారు. క్యూఆర్ కోడులు పెద్ద మొత్తంలో సమాచారాన్ని స్టోర్ చేయగలవు.
   

 • undefined

  Tech News7, Jul 2020, 11:29 AM

  విదేశీ ఈ-కామర్స్‌ సంస్థలకు బ్రేక్: స్థానిక స్టార్టప్‌లకు ఇక పెద్దపీట..

  ఇప్పటికే చైనా యాప్స్‌ను నిషేధించి స్థానిక యాప్స్ వినియోగానికి ప్రోత్సాహాన్ని అందిస్తున్న కేంద్రం.. ఈ-కామర్స్‌ రంగంలోనూ అదే ఒరవడి నెలకొల్పనున్నది. ఇందుకోసం రెగ్యులేటర్‌‌ను కూడా నియమించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. సమాచార నిబంధనలు మరింత కఠినం చేయనున్నది.  
   

 • undefined

  Technology28, Jun 2020, 11:56 AM

  ఆర్బీఐ ‘గూగుల్-పే’ను నిషేధించలేదు.. ఎన్పీసీఐ వివరణ

  . ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో ఆర్థిక వేత్త అభిజిత్‌ మిశ్రా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి జవాబుగా.. గూగుల్‌ పే ఏ విధమైన చెల్లింపుల వ్యవస్థ (పేమెంట్ సిస్టమ్‌)ను నిర్వహించడం లేదని.. అందుకే సంస్థ పేరు అధీకృత ఆపరేటర్ల జాబితాలో లేదని ఆర్బీఐ తెలిపింది. 

 • <p>कानपुर में एक घूसखोर दरोगा वसूली करने के मामले में पकड़ा गया है। दरोगा पर आरोप है कि उसने कार्रवाई का डर दिखाकर एक महिला से अपने साथी के एकाउंट में 50 हजार रुपए डलवा लिए। महिला ने गूगल-पे से पैसा तो ट्रांसफर कर दिया, लेकिन इसके बाद सीधे आईजी की जनसुनवाई में शिकायत कर दी</p>

  Tech News27, Jun 2020, 2:14 PM

  గూగుల్‌ పే యాప్ పై బ్యాన్‌..అలాంటి వాటికి బలైపోవద్దని విజ్ఞప్తి...

  తమ యాప్‌ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది. గూగుల్‌ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది. ఎన్‌పిసిఐ అధీకృత పేమెంట్ వ్యవస్థ ఆపరేటర్ల జాబితాను ఉటంకిస్తూ గూగుల్ పే ఆర్‌బిఐ అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలను చేస్తోందని దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని సుప్రీంకోర్టు ఆర్‌బిఐని కోరింది.