Search results - 32 Results
 • master card

  business17, May 2019, 10:24 AM IST

  హైదరాబాద్‌లో మాస్టర్‌కార్డ్‌ కేంద్రం! ఐదేళ్లలో బిలియన్ డాలర్ల పెట్టుబడి

  వచ్చే అయిదేళ్లలో భారత్‌లో రూ.7000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు మాస్టర్ కార్డ్ తెలిపింది. భారతదేశంలో డిజిటల్‌ చెల్లింపులు వేగంగా పెరుగుతున్నాయని సంస్థ దక్షిణాసియా విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ చెప్పారు. 
  స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌లో మాస్టర్ కార్డ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాజీవ్‌ కుమార్‌ వివరించారు.
 • google pay

  TECHNOLOGY13, May 2019, 1:11 PM IST

  డిజిటల్ చెల్లింపుల్లో ‘గూగుల్-పే’ ఫస్ట్.. ఇండియన్లే ముందంజ

  అంతర్జాతీయంగా డిజిటల్ చెల్లింపులన్నీ అత్యధికంగా ‘గూగుల్ పే’ ద్వారా జరుగుతాయని తేలింది. 
   

 • Razorpay

  News23, Apr 2019, 6:17 PM IST

  పేమెంట్ పేజీలను ప్రారంభించిన రేజర్‌పే

  పేమెంట్ సొల్యూషన్ కంపెనీ రేజర్ పే నూతనంగా పేమెంట్ పేజెస్ అనే సర్వీసును ప్రారంభించింది. అన్ని రకాల వ్యాపారస్తులు ఆన్‌లైన్ చెల్లింపులను స్వీకరించేందుకు వీలుగా దీన్ని రూపొందించినట్లు తెలిపింది.

 • google pay

  business10, Apr 2019, 2:48 PM IST

  ‘గూగుల్ పే’ అధికారికమేనా?: ఆర్బీఐ, జీపేకు కోర్టు నోటీసులు

  ‘గూగుల్ పే’ అధికారికతపై ఇప్పుడు సందేహం ఏర్పడింది. ఈ యాప్‌ను రిజర్వ్‌ బ్యాంక్‌ ధ్రువీకరించలేదంటూ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి  ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. 

 • digital

  News7, Apr 2019, 1:59 PM IST

  ‘పే’మెంట్స్‌పై డిజిటల్‌ వాలెట్ల పోటీ: 4 ఏళ్లలో ట్రిలియన్ డాలర్లు

  దేశీయంగా డిజిటల్ చెల్లింపుల విషయమై ఆన్ లైన్ పేమెంట్స్ పట్ల ఆన్ లైన్ పేమెంట్ సంస్థల మధ్య పోటాపోటీ ఏర్పడింది. ఈ - పేమెంట్స్ మార్కెట్‌పై ఆధిపత్యం కోసం కొత్త కొత్త వసతులతో, ఆకర్షణీయ ఫీచర్లతో పోటీ పడుతున్నాయి. తమ వ్యాపార లావాదేవీల విస్తరణకు నిధులు ఖర్చు చేస్తున్నాయి.  

 • redmi go

  TECHNOLOGY20, Mar 2019, 12:05 PM IST

  చౌకగా భారత విపణిలోకి రెడ్ మీ గో.. రూ.4,499లకే స్మార్ట్ ఫోన్

  ఇతర స్మార్ట్ ఫోన్ మేజర్ల కంటే చైనా దిగ్గజం షియోమీ భారతదేశంలోని అన్ని రకాల వినియోగదారులను తన ఖాతాలో కలిపేసుకోవాలని తహతహలాడుతోంది. తాజాగా ఆవిష్కరించిన ఫోన్ అత్యంత చౌక ధరకే లభిస్తుంది. మరోవైపు డిజిటల్ పేమెంట్స్ విభాగంలోనూ అడుగులు పెట్టింది షియోమీ.

 • anil

  business19, Mar 2019, 10:52 AM IST

  దటీజ్ రిలయన్స్ బ్రదర్స్ బంధం: అన్నా వదినల అండతో అనిల్‌కు రిలీఫ్!!

  రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కష్టకాలంలో ఉన్న తమ్ముడు అనిల్ అంబానీకి ‘చే’యూతనిచ్చారు. స్వీడన్ మొబైల్ మేజర్ ఎరిక్సన్ సంస్థకు చెల్లించాల్సిన రూ.550 కోట్లలో రూ.118 కోట్లు మినహా సమకూర్చి జైలుకెళ్లకుండా ఆదుకున్నారు. 

 • ANIL AMBANI

  business14, Mar 2019, 3:53 PM IST

  అనిల్ అంబానీని నమ్మలేం.. జైలుకెళ్లాల్సిందే: ఎస్బీఐ

  బ్యాంకుల వద్ద తమ ఖాతాల్లో ఐటీ శాఖ నుంచి రీఫండ్ అయిన రూ.260 కోట్లను విడుదల చేసేందుకు అనుమతించాలని రిలయన్స్ కమ్యూనికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్‌కు ఎన్సీఎల్ఏటీలో చుక్కెదురైంది.

 • paytm

  business12, Feb 2019, 11:55 AM IST

  పేటీఎం దూకుడు..తర్వాతే గూగుల్ పే, ఫోన్ పే

  యూపీఐ లావాదేవీల్లో ప్రైవేట్ ఆన్ లైన్ పేమెంట్స్ బ్యాంక్ ‘పేటీఎం’ ముందంజలో ఉన్నది. తర్వాతీ జాబితాలో గూగుల్‌పే, ఫోన్‌పేలకూ డిమాండ్ లభిస్తోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భీమ్‌ యాప్‌కు ఆదరణ తగ్గుతున్నది.

 • News21, Jan 2019, 2:08 PM IST

  వొడాఫొన్, ఐడియా విలీనం ఎఫెక్ట్: రూ.10 వేల కోట్ల చెల్లింపు కష్టాలు

  టెలికం రంగంలో అతిపెద్ద సంస్థ వొడాఫోన్ ఐడియా రుణభారంతో కొట్టుమిట్టాడుతున్నది. ఇటీవలే విలీనమైన ఈ సంస్థ ఈ ఏడాది స్పెక్ట్రం చెల్లింపును రెండేళ్ల పాటు వాయిదా వేయాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థల నుంచి వచ్చే పోటీని ఎదుర్కొనేందుకు, నిధుల సమీకరణకు వొడాఫోన్ ఐడియా డైరెక్టర్ల బోర్డు బుధవారం భేటీ కానున్నది.
   

 • nandan

  News9, Jan 2019, 9:28 AM IST

  డిజిటల్ చెల్లింపులపై కమిటీ చీఫ్గా నీలేకని

  దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులను విస్తృత పరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను నివేదించేందుకు ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు, ఆధార్ రూపశిల్పి నందన్ నిలేకని సారథ్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. 90 రోజుల్లో ఈ కమిటీ డిజిటల్ చెల్లింపుల పెరుగుదలకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను ఆర్బీఐకి సిఫారసు చేయనున్నది.

 • goyal

  business3, Jan 2019, 12:07 PM IST

  దివాలా దిశగా జెట్‌ ఎయిర్‌వేస్‌?: రుణ వాయిదా చెల్లింపుల్లో డిఫాల్ట్

  రుణ వాయిదాల చెల్లింపుల్లో విఫలమైన ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్ ఎయిర్వేస్’ దివాళా దిశగా అడుగులేస్తున్నది. టాటా సన్స్ నుంచి పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నించి విపలమైన జెట్ ఎయిర్వేస్.. ఇతిహాద్ సంస్థకు మరో 24 శాతం వాటా విక్రయించేందుకు సిద్ధమైనా అది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తున్నది.

 • business1, Jan 2019, 3:09 PM IST

  నూతన సంవత్సరంలో పేటీఎంకు నయా జోష్...

  ఆరు నెలల తర్వాత డిజిటల్ పేమెంట్ బ్యాంక్ ‘పేటీఎం’కు ఊరట లభించింది. ఖాతాలను పున: ప్రారంభించేందుకు పేటీఎంకు అనుమతినిస్తూ ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. 

 • smart

  News14, Dec 2018, 8:51 AM IST

  అందుబాటులోకి ‘గూగుల్ షాపింగ్’ ఆన్ లైన్ సేవలు

  ఇప్పటి వరకు ఇంటర్నెట్‌లో ఏదైనా కావాలంటే ‘సెర్చింజన్’ గూగుల్ శరణ్యం.. కానీ ఇటీవల అమెజాన్, ఫ్లిప్ కార్ట్ - వాల్ మార్ట్ తదితర ఆన్ లైన్ రిటైల్ సంస్థలు గూగుల్ సాయంతో తమ వ్యాపారం విస్తరిస్తున్నాయి. ఇతర డిజిటల్ పే మెంట్ బ్యాంకులతోపాటు ఆన్ లైన్ షాపింగ్ వసతులను అందుబాటులోకి తెచ్చి తమ ఖాతాదారులను నిలుపుకోవాలని సెర్చింజన్ గూగుల్ తలపెట్టింది