Payment  

(Search results - 115)
 • undefined

  Tech News30, May 2020, 12:56 PM

  మొబిక్విక్​పై వేటు.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు!

  కరోనా నిర్ధారణకు కేంద్ర ప్రభుత్వ యాప్ ‘ఆరోగ్య సేతు’ ప్రకటనను తొలగించనందుకు దేశీయ పేమెంట్ యాప్ మొబిక్విక్​పై గూగుల్ వేటు వేసింది. ప్రకటన నిబంధనలు ఉల్లఘించినందుకు మొబిక్విక్​ను ప్లే స్టోర్​ నుంచి తొలగించింది. అయితే ఇరు సంస్థల మధ్య సంప్రదింపుల తర్వాత మొబిక్విక్ తిరిగి ప్లే స్టోర్​లో కనిపించింది.

 • undefined

  business29, May 2020, 2:31 PM

  బ్యాంక్‌ నిర్వాకం..ఈఎంఐ కట్టనందుకు ఏడు రేట్ల జరిమానా...

  కరోనా వైరస్ వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా సామాన్యులు అనేక సమస్యలు, ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. తాజా సామాన్య ప్రజలకు ఈ‌ఎం‌ఐల నుండి కాస్త ఉరటనిచ్చేందుకు మారటోరియం పొడిగించిన సంగతి మీకు తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంభందించిన ఒక సంఘటన కర్నాటక రాష్ట్రంలోని  హుబ్లీలో చోటు చేసుకుంది. 

 • undefined

  business23, May 2020, 11:48 AM

  రెపోరేటు తగ్గింపుతో వడ్డీ చెల్లింపుల్లో ఆదా ఇలా...

  ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఇటు కేంద్రం.. అటు ఆర్బీఐ వరుస ఉద్దీపనలు ప్రకటిస్తున్నాయి. మరో మూడు నెలలు రుణ వాయిదాల చెల్లింపులపై మారటోరియం విధించిన ఆర్బీఐ.. రాష్ట్రాలకు సీఎస్ఎఫ్ నిధుల వినియోగంపై సడలింపులిచ్చింది. ఉదాహరణకు రూ.45 లక్షల ఇళ్ల రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లిస్తే రమారమీ రూ.8.33 లక్షలు ఆదా అవుతాయి.
   

 • credit cards

  business21, May 2020, 2:01 PM

  క్రెడిట్ కార్డుపై లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రతలు గుర్తుంచుకోండి...

  ఉద్యోగాల కోతలు, ఆర్థిక సమస్యల్నీ మోసుకొచ్చింది. దీంతో నెలల తరబడి వేతనాలు లేక డబ్బు కోసం లోన్స్ తీసుకోక తప్పట్లేదు. మరికొందరు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇలాంటి సమయంలో ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఆదుకుంటున్నాయి. అంతేకాదు క్రెడిట్ కార్డులు ఉన్నవాళ్లు వాటిపై లోన్స్ తీసుకుంటున్నారు. 

 • cyber

  business21, May 2020, 11:11 AM

  బి అలర్ట్ : సైబర్ మోసగాళ్లున్నారు..ఆ లింకులను క్లిక్ చేయొద్దు..

  డిజిటల్ చెల్లింపులు జరిపేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్, బ్యాంకింగ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్ పేరిట సైబర్ నేరగాళ్లు ముందుకు వస్తున్నారని, బ్యాంక్ అధికారిక యాప్స్ మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు పంపే లింకులను క్లిక్ చేయొద్దని పేర్కొంటున్నారు.

 • undefined

  Tech News18, May 2020, 10:56 AM

  వాట్సాప్‌‌కు కొత్త చిక్కులు... పేమెంట్స్‌పై ఫిర్యాదు!

  ఫేస్‌బుక్ అనుబంధ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన మెసేజింగ్ ఫీచర్‌లోనే పేమెంట్స్ సెక్షన్ జత చేయడం యాంట్రీ ట్రస్ట్ స్ఫూర్తికి నిదర్శనం. దీని సాకుగా వాట్సాప్ పేమెంట్స్ అమలుకు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో ఫిర్యాదులు అందాయి. 
   

 • পেটিএম-র ছবি

  Tech News16, May 2020, 12:51 PM

  వృద్ధులు, దివ్యాంగులకూ గుడ్ న్యూస్: బ్యాంక్​ నుంచి క్యాష్ 'హోం డెలివరీ'

  ప్రజల వద్దకే పాలన మాదిరిగా ఇంటి వద్దకే డబ్బులు అందజేయనున్నట్లు ప్రకటించింది పేటీఎం​ పేమెంట్​ బ్యాంకు​ (పీపీబీఎల్‌). బ్యాంకింగ్‌ వ్యవస్థను సులభతరం చేసేందుకు 'క్యాష్‌ ఎట్‌ హోమ్‌'ను ప్రారంభించింది. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంత వృద్ధులకు, వికలాంగులకు ఈ సౌకర్యాన్ని అందుబాటులో తేనున్నది. కేరళ ఈ ఫెసిలిటీ అమలు చేస్తుండగా, హర్యానా ఇందుకోసం కొత్తగా పోర్టల్ తెరిచింది. 
   

 • g pay, rbi emblom

  Coronavirus India15, May 2020, 6:10 PM

  గూగుల్ పే..ఆర్‌బిఐకి హైకోర్టు నోటీసు..యుపిఐ పేమెంట్ నిలిపివేయాలని పిటిషన్...

  గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసు యుపిఐ కార్యకలాపాలను నిలిపివేయాలని  దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్రం, రిజర్వ్ బ్యాంక్‌కు నోటీసు జారీ చేసింది.

 • undefined

  Coronavirus India14, May 2020, 10:59 AM

  లాక్ డౌన్ ఎఫెక్ట్: నో ఈఎంఐ.. నో డౌన్ పేమెంట్..ఆఫర్లకూ స్వస్తి

  కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో అతలాకుతలమైన పారిశ్రామిక రంగం.. వ్యాపార, ఆర్థిక సంస్థలు రూట్ మారుస్తున్నాయి. డిమాండ్ పడిపోవడంతోపాటు నగదు లభ్యత కొరత కారణంగా వివిధ వస్తువుల కొనుగోలుపై నో ఈఎంఐ, జీరో డౌన్ పేమెంట్, ఆఫర్లకు స్వస్తి పలుకనున్నాయి. వివిధ వస్తువులకు రుణ వాయిదా నిబంధనలను కఠినతరం చేయనున్నాయి.

 • MSME

  Coronavirus India11, May 2020, 11:21 AM

  లాక్‌డౌన్ ఎఫెక్ట్: సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కేంద్రం కొత్త స్కీమ్

  కరోనా లాక్ డౌన్ వేళ పని లేక, ఉత్పత్తి జరుగక, ఆదాయం రాక సిబ్బందికి వేతనాలు చెల్లించలేని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు కేంద్రం క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల బ్యాంకులు మంజూరు చేసే రుణాలతో ఎంఎస్ఎంఈలు తమ సిబ్బందికి వేతన చెల్లింపులకు అవకాశం ఏర్పడింది. 
   

 • undefined

  Coronavirus India8, May 2020, 11:48 AM

  కరోనా కష్టాలు : కస్టమర్లకు ఆటోమొబైల్ సంస్థల ఆఫర్లే ఆఫర్లు

  కరోనాతో గత నెలలో అమ్మకాలు జరుగక విలవిలలాడిన ఆటోమోబైల్ సంస్థలు తమ కస్టమర్లకు తాయిలాలతో ఎర చూపుతున్నాయి. 100% ఆన్‌రోడ్‌ ఫైనాన్సింగ్‌, ఇన్‌స్టాల్‌మెంట్‌ హాలిడేలు ప్రకటించాయి.  
   

 • సోషల్‌ మీడియా దుర్వినియోగం పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఐటీ చట్టాన్ని కఠినతరం చేసింది. నకిలీ వార్తలు, మూకదాడులు, వినియోగదారుల వివరాల చోరీ నేపథ్యంలో కేంద్రం ‘వ్యక్తిగత సమాచార భద్రత బిల్లు’ను రూపొందించింది. ఇందులో కొన్ని నిబంధనలు యూజర్లపై, కంపెనీలపై నిఘా పెట్టేందుకు అధికారాలను ఇస్తున్నాయి. సాధారణ ఎన్నికలప్పుడు ప్రభుత్వం, ఈసీ సోషల్‌ మీడియాను హెచ్చరించాయి.

  Tech News6, May 2020, 11:02 AM

  వాట్సాప్-పే కొత్త ఫీచర్...త్వరలో అందుబాటులోకి...

  2018 ఫిబ్రవరిలోనే వాట్సాప్-పే ఫీచర్ పైలట్ ప్రాజెక్టుగా దేశంలో అమలు చేసినా.. పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. దీనికి వాట్సాప్ యాజమాన్యం.. ఆర్బీఐ రూపొందించిన నిబంధనలను పూర్తిస్థాయిలో అమలులోకి తేలేదు. ఈ నెలాఖరు నాటికి వాట్సాప్-పే డిజిటల్ చెల్లింపులు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. 

 • Debit Cards

  Tech News5, May 2020, 5:12 PM

  ఆర్‌బి‌ఐ మరో కీలక నిర్ణయం.. కాంటాక్ట్ ఫ్రీ పేమెంట్స్ కి గ్రీన్ సిగ్నల్ ..

  ఇక నుంచి క్రెడిట్ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా చేసే అన్ని రకాల చెల్లింపులూ కాంటాక్ట్‌ ఫ్రీగా ఉండేలా చర్యలు చేపట్టింది . అందుకోసం పేమెంట్‌ నెట్‌వర్క్‌ కంపెనీలైన వీసా, మాస్టర్‌కార్డ్, ఎన్‌పీసీఐలకు ఆర్బీఐ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 

 • <p>ನಾಲ್ಕನೇ ತ್ರೈಮಾಸಿಕದಲ್ಲೇ 4,267 ಕೋಟಿ ರೂ. ಲಾಭ ಕುಸಿತ ಕಂಡಿದೆ.</p>

  Coronavirus India1, May 2020, 11:59 AM

  ట్రెండ్ సెట్ చేసిన ముకేశ్ అంబానీ...వార్షిక వేతనాన్ని వదులుకునేందుకు సిద్ధం...

  కరోనా విసిరిన సవాల్ ఎదుర్కొనేందుకు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ట్రెండ్ సెట్ చేశారు. తద్వారా కార్పొరేట్ భారతానికి మార్గం చూపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక వేతనాన్ని వదులుకోనున్నట్లు ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఇక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, సీనియర్లకు 30-50 శాతం వేతనంలో కోత విధిస్తారు. మరోవైపు వార్షిక వేతనం రూ.15 లక్షల లోపు ఉన్న వారికి ఊరట లభిస్తుంది.