Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Payakaraopet

"
ycp cadre oppose payakaraopeta mla golla babu raoycp cadre oppose payakaraopeta mla golla babu rao

‘‘గొల్ల వద్దు.. జగన్ ముద్దు’’.... వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు కేడర్ నుంచి అసమ్మతి సెగ

విశాఖ (visakhapatnam district) పాయకరావు పేట (payakaraopeta) ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై (golla babu rao) అసమ్మతి సెగ రోడ్డెక్కింది. రాజువరం గ్రామంలో అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను సొంత పార్టీ ఎమ్మెల్యేలే అడ్డుకున్నారు. గొల్ల వద్దు.. జగన్ ముద్దు నినాదాలతో ఫ్లకార్డులు ప్రదర్శించారు. 

Andhra Pradesh Dec 30, 2021, 5:33 PM IST

ysrcp zptc and his supporters attacks toll plaza employee in visakhapatnamysrcp zptc and his supporters attacks toll plaza employee in visakhapatnam

వేంపాడు టోల్ గేట్ వద్ద వైసిపి నాయకుల హల్ చల్... సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి (సిసి కెమెరా వీడియో)

 అధికార పార్టీ ప్రజాప్రతినిధిని... నా కారుతో ఆపుతావా అంటూ ఓ వైసిపి జడ్పిటిసి టోల్ సిబ్బందిపై దాడిచేసిన ఘటన విశాఖపట్నంలో జిల్లాలో చోటుచేసుకుంది. 

Andhra Pradesh Nov 5, 2021, 10:03 AM IST

payakaraopet MLA baburao injured after crackers blast lnspayakaraopet MLA baburao injured after crackers blast lns

వైసీపీ చేరికల సందర్భంగా అపశృతి: పాయకరావుపేట ఎమ్మెల్యే బాబురావు కంటికి గాయం


పాయకరావుపేటలో  వైసీపీలో చేరికల సందర్భంగా ఆదివారం నాడు ఆ పార్టీ కార్యకర్తలు  బాణసంచా కాల్చారు. అయితే బాణసంచా పేల్చడంతో  టపాసులు పేలి నిప్పురవ్వలు కంట్లో పడ్డాయి. 

Andhra Pradesh Jul 11, 2021, 4:18 PM IST

Youth Goes Missing In PayakaraopetaYouth Goes Missing In Payakaraopeta

చదవలేకపోతున్నా.. అన్న మెసేజ్ పంపి యువకుడి అదృశ్యం

ఆ తర్వాత ద్విచక్రవాహనం తీసుకొని బయటకు వెళ్లాడు. అర్థరాత్రి దాటిన తర్వాత అతని సోదరుడు ఆదర్శ్ కి మెసేజ్ చేశారు. తాను తల్లిదండ్రులు ఆశించినంతగా చదవడం లేదని.. తన బైక్ పాల్మన్ పేట తీర ప్రాంతంలో ఉంచానని అందులో పేర్కొన్నాడు

Andhra Pradesh Nov 23, 2020, 10:24 AM IST

another scam in the name of matashree co-operative society in Visakhapatnam districtanother scam in the name of matashree co-operative society in Visakhapatnam district
Video Icon

విశాఖ జిల్లాలో మాతాశ్రీ కో ఆపేరేటివ్ సొసైటీ పేరుతో ఘరానా మోసం

విశాఖ జిల్లా పాయకరావుపేటలో మాతాశ్రీ కో ఆపేరేటివ్ సొసైటీ అను పేరుతో ఘరానా మోసం బయటపడింది.

Andhra Pradesh Aug 23, 2020, 2:48 PM IST

Heavy rains caused fishermen missing in sea coast at payakaraopetaHeavy rains caused fishermen missing in sea coast at payakaraopeta
Video Icon

వర్షాలకు పోటెత్తుతున్న సముద్రం.. మత్స్యకారుల పడవ బోల్తా..

పాయకరావుపేట మండలం పెంటకోట సముద్ర తీర ప్రాంతం వద్ద పడవ బోల్తా పడిన సంఘటనలో  ఒకరు గల్లంతయ్యారు. 

Andhra Pradesh Jul 15, 2020, 5:39 PM IST

Man Kills wife in payakaraopetaMan Kills wife in payakaraopeta

అనుమానం.. తాగిన మత్తు.. భార్యను చంపిన భర్త

మేరీని అనుమానంతో వేధింపులకు గురిచేసేవాడు. ఆస్తి విషయంలోనూ భార్యభర్తల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. మంగళవారం రాత్రి పిల్లలతో  కలిసి మేరీ చర్చికి వెళ్లారు. తెల్లవారుజామున మూడు గంటలకు తిరిగి వచ్చారు.

Andhra Pradesh Jan 2, 2020, 7:55 AM IST

TDP MLA candidate expresses unhappy with his defeatTDP MLA candidate expresses unhappy with his defeat

ఉద్యోగం పోయింది, ఓటమి మిగిలింది: టీడీపి అభ్యర్థి ఆవేదన

అనంతరం మాట్లాడిన ఆయన ఉద్యోగం పోయింది, ఓటమి మిగిలిందంటూ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని ఎమ్మెల్యే అవుదామన్న ఆశతో రాజకీయాల్లోకి వచ్చానని కార్యకర్తలకు తెలిపారు. పాయకరావుపేట టీడీపీకి కంచుకోట అని ప్రచారం జరగడంతో పోటీకి దిగానని గెలుస్తానని ధీమాగా ఉన్నానని తెలిపారు. 

Andhra Pradesh Jun 10, 2019, 4:44 PM IST

Jagan mohan reddy adressing the public meetings at mummadivaram, payakaraopeta, parvathipuramJagan mohan reddy adressing the public meetings at mummadivaram, payakaraopeta, parvathipuram

ఏపిలో జోరందుకున్న వైఎస్సార్‌సిపి ఎన్నికల ప్రచారం... రోడ్ షో లో పాల్గొన్న జగన్ (ఫోటోలు)

ముమ్మరంగా వైఎస్సార్‌సిపి ఎన్నికల ప్రచారం... రోడ్ షో లో పాల్గొన్న జగన్ 

Campaign Mar 27, 2019, 8:30 PM IST

doctor bangaraiah to contest from payakaraopeta assembly segment as a tdp candidatedoctor bangaraiah to contest from payakaraopeta assembly segment as a tdp candidate

అనితకు బదులుగా బంగారయ్య, గంటా ఎక్కడి నుండో తెలుసా

విశాఖ జిల్లా పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అనితపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఆమె స్థానంలో  కేజీహెచ్‌లో వైద్యుడిగా పనిచేస్తున్న బంగారయ్యకు టిక్కెట్టు కేటాయించే అవకాశాలు ఉన్నట్టుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 

Andhra Pradesh assembly Elections 2019 Mar 14, 2019, 10:57 AM IST

minister jawahar, mla anitha seats changed by chandrababuminister jawahar, mla anitha seats changed by chandrababu

టీడీపీలో సీట్ల లొల్లి: మంత్రి జవహర్, ఎమ్మెల్యే అనితలకు చంద్రబాబు ట్విస్ట్

వంగలపూడి అనితను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు అభ్యర్థిగా ప్రకటించారు. వంగలపూడి అనిత రాబోయే ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. కొవ్వూరులో అసమ్మతి ఎదుర్కొంటున్న మంత్రి జవహర్ కు కూడా చంద్రబాబు నాయుడు ట్విస్ట్ ఇచ్చారు. 
 

Andhra Pradesh assembly Elections 2019 Mar 14, 2019, 7:43 AM IST

womens protest against pakayaraopet mla anithawomens protest against pakayaraopet mla anitha

మాకొద్దు బాబోయ్ ఈ ఎమ్మెల్యే: వంగలపూడి అనితకు అసమ్మతి సెగ

స్థానిక ఎమ్మెల్యే అనితకు టీడీపీ టికెట్‌ కేటాయించవద్దని డిమాండ్‌ చేశారు. గతంలో కూడా అనిత ప్రజల నుంచి తీవ్ర నిరసనను ఎదుర్కొన్నారు. టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్న తరుణంలో ప్రజల నుంచి నిరసన వ్యక్తమవ్వడంతో వంగలపూడి అనిత వర్గం ఖంగుతింది. మెుత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలో అంతర్గత విబేధాలు ఇలా బట్టబయలు కావడం అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. 

Andhra Pradesh Feb 23, 2019, 2:07 PM IST

janasena party leaders says janasena  win payakaraopetajanasena party leaders says janasena  win payakaraopeta

పవన్ కళ్యాణ్ కు ఇచ్చే గిఫ్ట్ అదే: జనసేన నేతలు

రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు భారీ గిఫ్ట్ ఇవ్వబోతున్నట్లు పాయకరావు పేట నియోజకవర్గం జనసేన కార్యకర్తలు స్పష్టం చేశారు.  పాయకరావుపేట నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించి పవన్‌కు బహుమతిగా ఇస్తామని ఆ పార్టీ నియోజకవర్గం నేత గెడ్డం బుజ్జి ధీమా వ్యక్తం చేశారు. 

Andhra Pradesh Jan 10, 2019, 1:44 PM IST

fight between fans over aravindasametha movie tickets in vizagfight between fans over aravindasametha movie tickets in vizag

‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ

సినీ నటుడు ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు

Andhra Pradesh Oct 11, 2018, 10:16 AM IST

janasena president pawan visits payakaraopetajanasena president pawan visits payakaraopeta

వారి కుటుంబానికి రూ.3లక్షల నగదు అందజేసిన పవన్

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో జనసేన అధినేత

Jun 8, 2018, 3:15 PM IST