Search results - 198 Results
 • jeeitha rajasekhar

  Andhra Pradesh assembly Elections 20196, Apr 2019, 5:34 PM IST

  వేలకోట్లు సంపాదన వదిలేసింది ప్యాకేజీ కోసమే: పవన్ పై రాజశేఖర్

  వేల కోట్లు సంపాదన వదిలేసి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. అయితే వేల కోట్లు సంపాదన వదిలేసింది కేవలం చంద్రబాబు దగ్గర బాహుబలి కంటే పెద్ద ప్యాకేజీ కోసమేనని ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని లయన్స్ క్లబ్ లో ముస్లింల ఆత్మీయ సమావేశంలోపాల్గొన్న జీవిత, రాజశేఖర్ లు వైఎస్ జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. 

 • ka paul

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 7:43 AM IST

  గుండు గీయించుకున్న పవన్ కళ్యాణ్ కావాలా..? నేను కావాలా..? : కాపులకు పాల్ సూటిప్రశ్న

  గుండు గీయించుకున్న పవన్‌ కళ్యాణ్‌ కావాలా? ప్రపంచాన్ని శాసించే పాల్‌ కావాలో ఆలోచించుకోవాలంటూ కాపు సామాజిక వర్గాన్ని ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ రాబోయే ఎన్నికల్లో పవన్‌కు నాలుగు శాతం ఓట్లు కూడా రావని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో ఎవరూ భాగుపడరన్నారు. 

 • ప్రకాశం జిల్లాలో జనసేన ఎన్నికల ప్రచారం

  Andhra Pradesh assembly Elections 201930, Mar 2019, 7:12 PM IST

  గాజువాక నుంచి పోటీపై సీక్రేట్ బయటపెట్టిన పవన్ కళ్యాణ్

  విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ 64 అంశాలతో కూడిన గాజువాక నియోజకవర్గ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆగనంపూడి శివాలయం వద్ద తన ఎన్నికల ప్రచారాన్ని మెుదలపెట్టిన జనసేనాని గాజువాక నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని ఆ సమస్యలను తీర్చేందుకే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. 

 • k.v.vishnu raju

  Andhra Pradesh12, Feb 2019, 3:38 PM IST

  జనసేనలో చేరేది లేదు, పవన్ కు చెప్పా: విష్ణురాజు

  పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి అడ్వయిజరీ కమిటీలో సలహాలు ఇచ్చేందుకు అంగీకరించానని చెప్పుకొచ్చారు. విద్యా, ఉపాధి రంగాల్లో అభివృద్ధికి సహకరించేందుకే పార్టీ విధాన రూపకల్పన కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ కు స్పష్టం చేసినట్లు తెలిపారు. 

 • Babu Jagan Pawan

  Andhra Pradesh1, Feb 2019, 4:54 PM IST

  ఎన్నికల వేడి: జగన్, పవన్ సైతం అమరావతి నుంచే...


  టీడీపీకి తాత్కాలిక కార్యాలయం ఉండగా, రాజధాని పరిధిలోని చినకాకానిలో జాతీయ రహదారికి ఆనుకొని భారీ కార్యాలయాన్ని టీడీపీ నిర్మిస్తోంది. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ కార్యాలయం గుంటూరు సమీపంలోని కాజాలో పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో జగన్ కూడా తన మకాంను పూర్తిగా అమరావతికి తరలిస్తుండటంతో రాజధాని కేంద్రంగా రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.

 • roja

  Andhra Pradesh18, Jan 2019, 1:35 PM IST

  పవన్, బాలయ్యలు కేసీఆర్‌ను కలవలేదా: రోజా సంచలన వ్యాఖ్యలు

  టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లపై వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్, కేటీఆర్‌ల మధ్య జరిగిన సమావేశంపై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేస్తుండటంతో ఆమె ఫైరయ్యారు. 

 • Andhra Pradesh31, Dec 2018, 5:09 PM IST

  మోదీని తిట్టమని జగన్, పవన్ లకు ఆయన ఎలా చెప్తారు

  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన సోము చంద్రబాబుకు మతి భ్రమించిందని ఆరోపించారు. కేసీఆర్ నరేంద్రమోదీ ఒక్కరే అంటున్నారని, పవన్, జగన్ ఇద్దరూ మోడీలే అంటున్నారని అసలు మెదడు పనిచేస్తుందా లేదా అని ప్రశ్నించారు.

 • mysurareddy

  Andhra Pradesh29, Dec 2018, 3:05 PM IST

  రాయలసీమలో పవన్ కు జోష్: జనసేనలోకి కీలక నేత

  రాయలసీమకు చెందిన సీనియర్ నాయకులు ఒక ఐదుగురు పేర్లు చెప్పండి అంటే ఆ ఐదుగురిలో ఆయన పేరు ఉండాల్సిందే. రాష్ట్ర రాజకీయాల్లో ఆరితేరిన నేతగా ఆయనకు మాంచి పేరుంది. ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ పైనే ఎక్కువగా గడుపుతూ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అంటుంటారు. 

 • pawan kalyan

  Andhra Pradesh25, Dec 2018, 7:42 AM IST

  పవన్ ! యూరప్ ట్రిప్ వెనుక ఆంతర్యం ఇదే

  జనసేన పార్టీ అధినేత యూరప్ ట్రిప్ పై అనేక గాసిప్స్ వినబడుతున్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు కథలు అల్లేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సోషల్ మీడియాలో వివిధ ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. దీంతో పవన్ యూరప్ ట్రిప్ ఆద్యంతం ఆసక్తి రేపుతోంది. 

 • అనంత జిల్లాలో రైతులతో పవన్ కల్యాణ్ (ఫొటోలు)

  Telangana11, Dec 2018, 6:01 PM IST

  టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పవన్ అభినందనలు

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.  ట్విట్టర్ వేదికగా స్పందించిన పవన్ గులాబీ దళపతి కేసీఆర్‌, కేటీఆర్, హరీష్ రావుతోపాటు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను సైతం విడుదల చేశారు.