Pawan Kalyan Voice Over  

(Search results - 3)
  • Allu Arjun

    News4, Dec 2019, 4:17 PM IST

    పవన్ క్రేజ్ ని వాడుకునే పనిలో త్రివిక్రమ్.. అల్లు అర్జున్ కోసం..

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.

  • Pawan Kalyan

    ENTERTAINMENT16, Aug 2019, 4:23 PM IST

    'సైరా'లో పవన్ కళ్యాణ్ డైలాగ్ లీక్.. టీజర్ పై ఉత్కంఠ!

    మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి తెలుగు స్వాతంత్ర ఉద్యమవీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, రాంచరణ్ నిర్మాతగా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

  • Pawan Kalyan voice over

    ENTERTAINMENT14, Aug 2019, 2:35 PM IST

    'సైరా'లో పవన్ కళ్యాణ్.. సంథింగ్ స్పెషల్.. వైరల్ అవుతున్న ఫోటో!

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత పవన్ తిరిగి సినిమాల్లోకి రావాలనే డిమాండ్ వినిపించింది. మరికొందరు పవన్ రాజకీయాల్లోనే కొనసాగాలని కోరుకున్నారు. ఇక పవన్ సినిమా ఇదిగో.. అదిగో అంటూ రూమర్లు మాత్రం వెలువడుతున్నాయి. తాజాగా సైరా చిత్రానికి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ మెగా అభిమానులని ఊపేస్తోంది.